Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు

Supervisor Jobs : రాత పరీక్ష లేకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఉద్యోగాలు

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP NHM Supervisor Contract Basis Notification 2025 latest district wise job notification in Telugu :

నిరుద్యోగులకు శుభవార్త.. జాతీయ ఆరోగ్య మిషన్ లో భాగంగా జిల్లా క్షయ నివారణ విభాగం లో గల వైద్యాధికారి, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్, జిల్లా పి పి ఎమ్ కోఆర్డినేటర్, సీనియర్ టిబి హెచ్ ఐ వి సూపర్వైజర్ & అకౌంటెంట్ పోస్టుల భర్తీకి మన్యం జిల్లా నందు నియామక ప్రకటన.

శ్రీ కమిషనర్ ప్యామిలీ వెల్ఫేర్ మరియు జిల్లా కలెక్టర్ వారి ఆదేశాలు అనుసరించి, జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి (డిఎంహెచ్ఐ), పార్వతీపురం, వారి కార్యాలయం నందు జాతీయ ఆరోగ్య మిషన్ లో వైద్యాధికారి, జిల్లా ప్రోగ్రాం కోఆర్డినేటర్, జిల్లా పి పి ఎమ్ కోఆర్డినేటర్, సీనియర్ టిబి హెచ్ ఐ వి సూపర్వైజర్, అకౌంటెంట్ పోస్టుల కోసం ఒప్పంద పద్ధతి లో ఒక సంవత్సరం వరకు పని చేయుటకు అర్హులైన అభ్యర్ధులు నుండి దరఖాస్తులను స్వీకరించబడుతుంది. కావున ఆసక్తి గల మరియు అర్హులైన అభ్యర్ధులు తమ దరఖాస్తులను వెబ్సైట్ https://parvathipurammanvam.ap.gov.in//https://vizianagaram.ap.gov.in 5 ప్రకారం డౌన్లోడ్ చేసుకొని, పూర్తి చేసి, రూ.200/- డిమాండ్ డ్రాఫ్ట్ తో కలిపి 26.06.2025 నుండి 02.07.2025 మధ్య సాయంత్రం 04.00 గంటల లోపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి, పార్వతీపురం కార్యాలయమునందు సమర్పించవలెను.

గమనిక: ఈ నియామకానికి సంబంధించి ఫలితాలు/ ఎంపికల ప్రక్రియ పూర్తిగా తాత్కాలికం మరియు నిబంధనలు మార్పులు చేయుటకు లేదా ఎటువంటి కారణం చూపకుండా రద్దు చేసే అధికారం జిల్లా నియామక కమిటీకి చెందును.

🛑Notification Pdf Click Here

🛑Application Pdf Click Here

🛑Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *