ASHA Worker Jobs : కేవలం టెన్త్ అర్హతతో ఆశ వరకు ఉద్యోగాలు
ASHA Worker Notification 2025 latest district wise job notification in Telugu : అనంతపురము జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, కమ్యూనిటీ ప్రొసెస్, నేషనల్ హెల్త్ మిషన్, NIIM, పధరంలో భాగంగా అనంతపురము జిల్లాలో రూరల్ మరియు అర్బన్ ప్రాంతాలలో 58 మంది ఆశా కార్యకర్తల నియామకం కొరకు అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించడం జరుగుతుంది, అర్హులైన వారు తేది. 25,06,2025 నుండి 30.06.2025 వరకు (29.06.2025 ఆదివారం శలవు) ఖాళీగా ఉన్న సచివాలయములలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలసిందిగా జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారణీ డా.E.B.దేవిగారు తెలియజేయడం జరిగింది. ఈ యొక్క ఆశా కార్యకర్తల నియానుకం గ్రామీణ/ పట్టణ ఆరోగ్య పారిశుధ్య పౌష్టికాహార కమిటీ (VHSNC/UHSNC) ద్వారా వచ్చిన దరఖాస్తుల నుండి ప్రతిభ కలిగిన 3 ఆప్లికేషన్లు జిల్లా ఆఫీసుకు పంపవలెను, వచ్చిన అప్లికేషన్లు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారి ద్వారా నియామకాలు చేయడం జరుగుతుందని జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారిణి డా.E.B.దేవిగారు గారు తెలియజేయడం జరిగింది.

అభ్యర్థులకు కావాల్సిన అర్హతలు:
√ తప్పనిసరిగా మహిళా అభ్యర్థి. సంబంధిత గ్రామ / వార్డులో నివసిస్తూ, 25 సంవత్సరముల నుండి 45 సంవత్సరముల వయసు కలిగి, వివాహితై ఉండాలి.
√ వితంతువులు,విడాకులు పొందిన, భర్త నుండి విడిపోయియిన లేదా నిరాశ్రయురాలైన మహిళలకు ప్రాధాన్యత ఇవ్వబడును.
√ 10వ తరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
√ తెలుగు బాగా చదవటం, రాయటం తప్పనిసరిగా వచ్చి ఉండాలి.
√ ఆరోగ్యం, సంక్షేమం, పారిశుధ్యం, గర్భిణీ స్త్రీల ఆరోగ్యము వంటి సమస్యలపై అవగాహన, చక్కగా ఇతరులకి వివరించేతత్వం, నాయకత్వ లక్షణం, సమస్యల పరిష్కారానికి తగు చొరవ, సానుకూల దృక్పథం కలిగివుండాలి.
దరఖాస్తు తో పాటు అందజేయవలసిన ధ్రువపత్రములు:
√ నివాస ధృవీకరణపత్రము (తహసీల్దారు ద్వారా జారీచేయబడిన నివాస దృవీకరణపత్రము / రేషన్ కార్డు/బి పి.యల్ కార్డు/ఓటరు కార్డు / ఆధార్ కార్డు /బ్యాంకు పాస్ పుస్తకము)
√ 10 వ తరగతి సర్టిఫికెట్ కాపీ.
√ వైవాహిక స్థితి: వితంతువు/ విడాకులు పొందిన / భర్త నుండి విడిపోయిన/ నిరాశ్రయురాలు అయినట్లయితే వైవాహిక స్థితికి సంబంధించి స్వంత డిక్లరేషన్.
నోటిఫికేషన్ కోసం షెడ్యూల్
1. నోటిఫికేషన్ తేదీ : 23.06.2025
2. దరఖాస్తు అందిన తేదీ : 25.06.2025 నుండి 30.06.2025 వరకు 29.06.2025 (ఆదివారం సెలవు)
3. దరఖాస్తుల పరిశీలన : 01.07.2025 నుండి 02.06.2025 వరకు
4. తాత్కాలిక జాబితాను ప్రచురించడం : 03.07.2025
5. తాత్కాలిక జాబితాపై అభ్యంతరాలు : 04.07.2025
6. తుది మెరిట్ జాబితా ప్రచురణ : 05.07.2025
గమనిక: తుది మెరిట్ జాబితా మరియు అన్ని దరఖాస్తులు DM & HO కార్యాలయంలో, అనంతపురంలో సమర్పించాలి. తేదీ: 07.07.2025.
సూచన: పై నియామకమునకు సంబంధించిన ఖాళీలు / అర్హత నిబంధనలలో మార్పులు, చేర్పులు చేయుటకు లేదా ఎటువంటి కారణములు చూపకుండానే ఈ నియామకపు ప్రకటనను రద్దు చేసే అధికారము డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ వారికి కలదని తెలియపరచటమైనది.

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here
- Exam లేకుండా High Court Vacancy 2025: హైకోర్టు లో డేటా ఎంట్రీ ఆపరేటర్ & టెక్నికల్ అసిస్టెంట్ కొత్త రిక్రూట్మెంట్, డైరెక్ట్ లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోండి
- 10+2, Any డిగ్రీ అర్హతతో లైబ్రరీ అటెండెంట్ & అసిస్టెంట్ శాశ్వత ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Satyawati College Non Teaching Recruitment 2025 Apply Now
- No Fee : రాత పరీక్ష లేకుండా గ్రామీణ పంచాయతీ రాజ్ లో డేటా ఎంట్రీ అసిస్టెంట్నోటిఫికేషన్ వచ్చేసింది | NIRDPR Data Entry Assistant Notification 2025 Apply Now
- No Exam : కొత్తగా సూపర్వైజర్ & జూనియర్ మేనేజర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | HCL Supervisory & Junior Manager Notification 2025 Apply Now
- రాత పరీక్ష లేకుండా ఏకలవ్య మోడెల్ రెసిడెన్షియల్ పాఠశాలలో నోటిఫికేషన్ వచ్చేసింది| Ekalavya Model Residential School Notification 2025 Apply Now
- Library Attendant Jobs : 12th అర్హతతో ప్రభుత్వ కళాశాలలో లైబ్రరీ అటెండంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | MCEME Notification 2025 Apply Now
- TS Government Jobs : రాత పరీక్ష లేకుండా మహిళా శిశు సంక్షేమ శాఖలో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS WDCWD Notification 2025 Apply Now
- NITW Jobs : రాత పరీక్ష లేకుండా కంప్యూటర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ విడుదల | NITW Notification 2025 Apply Now

