ASHA Worker Jobs : 10th అర్హతతో గ్రామ వార్డు సచివాలయంలో ఆశా వర్కర్ల నోటిఫికేషన్ వచ్చింది
ASHA Worker Jobs Notification 2025 Recruitment latest job notification in Telugu Asha Worker jobs : ఆంధ్రప్రదేశ్ లో 26 జిల్లాల్లోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ & అర్బన్ ఆశా ఉద్యోగాల భర్తీ నిమిత్తం లో 1294 ఉద్యోగాలకు భర్తీకి నోటిఫికేషన్ వచ్చింది. కేవలం పదో తరగతి పాస్, తెలుగు చదవడం రాయడం వస్తే చాలు మహిళా అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. ఈ ఉద్యోగం వస్తే నెలకు 10,000 జీతం ఇస్తారు. సొంత గ్రామం లేదా జిల్లాలో ఉద్యోగం వస్తుంది అప్లై చేస్తే చాలు. ప్రాధాన్యంగా ASHA ‘వివాహిత/వితంతువు/విడాకులు పొందిన/విడిపోయిన’ గ్రామంలో నివసించే మహిళ అయి ఉండాలి మరియు ప్రాధాన్యంగా 25 నుండి 45 సంవత్సరాల వయస్సు గలవారు అయి ఉండాలి. అభ్యర్థులకు ఉండవలసిన విద్యార్హతలు, జీతము మొదలగు వివరాలు దరఖాస్తు నమూనాలు https://kurnool.ap.gov.in/ వెబ్ సైట్ నందు పొందుపరచడమైనది.

సంస్థ పేరు :: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ & అర్బన్ ఆశా ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: ASHA వర్కర్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 25 to 45 Yrs
మొత్తం పోస్ట్ :: 1294
దరఖాస్తు ప్రారంభం :: 24 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 28 జూన్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆఫ్ లైన్
వెబ్‌సైట్ :: https://kurnool.ap.gov.in/లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
ఆశ కార్యకర్తల నియామకము కొరకు ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు. అభ్యర్థులకు ఉండవలసిన విద్యార్హతలు, జీతము మొదలగు వివరాలు దరఖాస్తు నమూనాలు https://kurnool.ap.gov.in/ వెబ్ సైట్ నందు పొందుపరచడమైనది. నిర్ణీత దరఖాస్తు నమూనాను డౌన్లోడ్ చేసుకొని పూరించిన తమ దరఖాస్తుతో పాటు అవసరమైన సర్టిఫికెట్స్ జీరాక్స్ కాపీలు మరియు తమ విద్యార్హతలకు సంబంధించిన మార్కుల జాబితాల జీరాక్స్ 24-06-2025 నుంచి 28-06-2025 సాయంత్రం 05:00 వరకు అర్బన్ ప్రాంతం వారు వార్డ్ సెక్రటేరియట్ పరిధిలోని UPHC మెడికల్ ఆఫీసర్ గారికి అలాగే గ్రామీణ ప్రాంతం వారు ఆ గ్రామం పరిధిలోని PHC మెడికల్ ఆఫీసర్ గారికి స్వయంగా అందజేయవలెను. నిర్నీత గడువు ముగింపు తర్వాత అభ్యర్థులు దరఖాస్తులు స్వీకరించబడవు. పట్టణం అభ్యర్ధులు వారు ఖాళీల జాబితా నందు సూచించిన స్థానిక వార్డ్ సెక్రటేరియట్ లలో, అలాగే గ్రామం అభ్యర్ధులు ఖాళీల జాబితా నందు సూచించిన గ్రామం లో నివాసం ఉండి ఆ వార్డ్ గ్రామం యొక్క కోడలు అయి ఉండే అభ్యర్ధులు మాత్రమే దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. వేరే వార్డ్ సెక్రటేరియట్ వేరే గ్రామం కు చెందిన అభ్యర్ధులు పరిగణలోకి తీసుకొనబడవు. అటువంటి వారు అనర్హులు. నివాస ధ్రువీకరణ పత్రం లోని address, ఖాళీల జాబితా నందు సూచించిన ప్రాంతం ఒకేలా ఉండాలి. ఈ నియామకాలు డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ (DHS) ద్వారా జరుగుతాయని తెలిపారు.
➤పోస్టుల వివరాలు: 1294 ఉద్యోగాలు ఉన్నాయి.
➤అర్హత: ఆశా గ్రామీణ ప్రాంతాల్లో గ్రామంలో శాశ్వత నివాసి అయి ఉండాలి మరియు పట్టణ ప్రాంతాల్లో పట్టణ సచివాలయాల్లో ఉండాలి.
•ఆ ఖాళీ ప్రాంతానికి కోడలిగా ఉండటానికి.
•ప్రాధాన్యంగా వితంతువు/విడాకులు తీసుకున్న మహిళలు.
•కనీస విద్యార్హత 10వ తరగతి ఉత్తీర్ణత అయి ఉండాలి.
•ప్రభావవంతమైన కమ్యూనికేషన్ నైపుణ్యం కలిగిన నాయకత్వ లక్షణాలతో పాటు తెలుగు చదవడం మరియు రాయడంలో ప్రావీణ్యం.
➤వయసు: వయస్సు 31.05.2025 నాటికి 25 నుండి 45 సంవత్సరాల మధ్య ఉండాలి..
➤వేతనం: నెలకు 10,000/- జీతం ఇస్తారు.
➤అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ.200/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు రూ.0/-.
➤ఎంపిక విధానం: 10వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ, పని అనుభవం ఆధారంగా ఎంపికచేస్తారు.
➤దరఖాస్తు ప్రారంభం తేదీ : 24.06.2025.
➤దరఖాస్తు చివరి తేదీ : 28.06.2025.
దరఖాస్తుతో పాటు కింది పత్రాలను సమర్పించాలి:
ఎ)ఆంధ్రప్రదేశ్‌లోని సెకండరీ ఎడ్యుకేషన్ బోర్డ్ జారీ చేసిన SSC మార్క్స్ సర్టిఫికేట్.
బి)వివాహ రుజువుగా రేషన్ కార్డు.
సి)సంబంధిత గ్రామీణ సచివాలయాల పంచాయతీ కార్యదర్శి మరియు సంబంధిత వార్డు సచివాలయాల వార్డ్ నిర్వాహకుడు ధృవీకరించిన నివాస ధృవీకరణ పత్రం.
డి)విడాకులు తీసుకున్న కోర్టు కాపీ.
ఇ)వితంతువు-భర్త మరణ ధృవీకరణ పత్రం
ఫ్)ఆధార్ కార్డ్
జి)రుసుము రసీదు
దరఖాస్తులు సమర్పించాల్సిన తేదీలు: అన్ని సంబంధిత పత్రాలతో దరఖాస్తులను సమర్పించడానికి ప్రారంభ తేదీ 24-06-2025 నుండి 28-06-2025.

🛑Notification & Application Pdf Click Here
🛑District Wise Vacancy Notification Pdf Click Here
- 10th అర్హతతో అసిస్టెంట్, క్లర్క్ & ల్యాబ్ అటెండర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | ICMR NIIH Assistant, Clerk, Personal Assistant, Technician Recruitment 2025 Notification Out, Apply Online
- Bank Clerk Jobs : పల్లెటూరు గ్రామీణ బ్యాంకులలో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IBPS Clerk Recruitment 2025 Short Notification Out, Apply Online for CRP CSA XV Clerk Vacancy all details in Telugu
- AP Constable Results : నేడే కానిస్టేబుల్ పరీక్షా ఫలితాలు
- CSIR IICB రిక్రూట్మెంట్ 2025 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు నోటీసు వచ్చేసింది, ఆన్లైన్లో వెంటనే దరఖాస్తు చేసుకోండి
- నిరుద్యోగ భృతి ఆ నెల నుండే అమలు నెలకు రూ.3,000 అప్లయ్ చేయడానికి మీ దగ్గర ఉండాల్సిన సర్టిఫికెట్స్ | Nirudyoga Bruthi Latest News
- పెద్ద శుభవార్త 15,364 జాబ్స్ నోటిఫికెషన్స్ | Top 12 Central Govt Jobs 2025 In Aug | Telugu Job Search | Latest Jobs In Telugu
- Postal Jobs : 10th అర్హతతో పోస్టల్ డిపార్ట్మెంట్ లో గ్రూప్ సి పెర్మనెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
- Court Jobs : జిల్లా కోర్టులో స్టెనో/టైపిస్ట్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది
- AP Jobs : No Exam, 7th అర్హతతో మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల