School Holiday : ఈ శుక్రవారం స్కూల్ కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా
School Holiday : స్కూల్ మొదలయ్యాయి.. ఆదివారం తప్పితే దాదాపుగా సెలవులు ఏమీ లేవు క్రమంగా స్కూల్ కి పోవాల్సిన విద్యార్థులకు కొద్దిగా నిరాశగా ఉన్నారు అయితే ఈ క్రమంలో సడన్గా ఈ వారం శుక్రవారం సెలవు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తుంది. ఆంధ్ర & తెలంగాణలో జూన్ 20వ తేదీన మావోయిస్టుల బందుకు పిలుపునిస్తున్నారు. ఈ కారణంగా స్కూల్స్ కాలేజీ కొద్దిమంది ఉద్యోగులకు సెలవు కల్పించే అవకాశం ఉంది.
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులను అణిచివేయడానికి ‘ఆపరేషన్ కగార్’ చేపట్టడం జరిగింది. ఇందులో కేంద్ర ప్రభుత్వం బలగాలతో జరిగిన ఎన్కౌంటర్లో కొంతమంది మరణించారు, కొందరు అరెస్టు & కొంతమందిని పరారీ కావడం జరిగింది. మావోయిస్టులు తాత్కాలిక పోరాటనే చర్చలకు సిద్ధమైనట్లు కేంద్ర ప్రభుత్వం తెలియజేశారు.
ఈ క్రమంలో మావోయిస్టులు జూన్ 20న తెలుగు రాష్ట్రాలలో బంద్ పిలిపించారు. ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణ ప్రజలు ఈ బందును సహకరించాలని అభ్యర్థించారు.
- RTC Conductor Jobs : 10th అర్హతతో ఆర్టీసీలో 800 కండక్టర్ ఉద్యోగుల కోసం నోటిఫికేషన్ వచ్చింది
- విద్యార్థులకు ఉచిత బస్సు పాస్ | APSRTC Free Bus Pass For 1st To 10th Class Students All Details In Telugu
- School Holiday : ఈ శుక్రవారం స్కూల్ కాలేజీలకు సెలవు.. ఎందుకో తెలుసా
- 10+2 అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది
- Thalliki Vandanam Scheme డబ్బులు ₹13,000/-డిపాజిట్ కాలేదా? ఇలా చేయండి 5 రోజుల్లో డిపాజిట్ అవుతాయి
- India Post GDS 4th మెరిట్ లిస్ట్ విడుదల | Andhra Pradesh & Telangana Postal GDS 4th Merit Direct Link List 2025 Out, Result PDF Download
- Railway Jobs : రైల్వే మంత్రిత్వ శాఖ లో సిగ్నల్ ఆపరేటర్ ఉద్యోగులు వెంటనే అప్లై చేసుకోండి | RRB NTPC Technician Recruitment 2025 All Details in Telugu
- Aadabidda Nidhi scheme : మహిళకు నెలకు 1500 పూర్తి వివరాలు
- Postal Jobs : సొంత గ్రామంలో పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల