కేవలం 12th అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల || CSIR IITR Junior Stenographer Notification 2025 || latest jobs in Telugu
CSIR IITR Junior Stenographer Jobs recruitment 2025 Latest Junior StenographerJobs : నిరుద్యోగులకు శుభవార్త.. CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ లో జూనియర్ స్టెనోగ్రాఫర్ జాతీయుల నుండి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించడానికి చివరి తేదీ & సమయం 31/05/2025 సాయంత్రం 5.00 గంటలకు లో ఆన్లైన్ లో అప్లై చేయాలి.

సంస్థ పేరు : CSIR-ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టాక్సికాలజీ రీసెర్చ్ (CSIR IITR) లో నోటిఫికేషన్
పోస్టుల వివరాలు : జూనియర్ స్టెనోగ్రాఫర్ జాబ్స్
అర్హతలు : పోస్ట్ ను అనుసరించి కేవలం 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
వయోపరిమితి (24/05/2025 నాటికి)
కనీస వయస్సు 18 సంవత్సరాలు to గరిష్ఠ వయస్సు 27 సంవత్సరాలు రిజర్వేషన్లకు అనుగుణంగా వయో పరిమితిలో సడలింపులు ఉన్నాయి.
దరఖాస్తు రుసుము : అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులో అందుబాటులో ఉన్న లింక్ ద్వారా దరఖాస్తు రుసుముగా 500/- తిరిగి చెల్లించలేని (ఐదు వందల రూపాయలు మాత్రమే) మొత్తాన్ని చెల్లించాలి. SC/ST/PwBD/మహిళలు/CSIR ఉద్యోగులు/మాజీ సైనికులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. DD, చలాన్, పోస్టల్ ఆర్డర్లు వంటి ఇతర చెల్లింపు పద్ధతులు అనుమతించబడవు.
ఎంపిక ప్రక్రియ : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు
• అప్లికేషన్ ప్రారంభ తేదీ: 07-05-2025
• దరఖాస్తు చివరి తేదీ: 31-05-2025
• ఫీజు చెల్లింపు చివరి తేదీ: 31-05-2025

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here