AP Polytechnic Exam 2026 Primary Key & Results Released Date : AP పాలిసెట్ ప్రాథమిక కీ విడుదల & ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది

WhatsApp Group Join Now
Telegram Group Join Now

AP Polytechnic Exam 2026 Primary Key & Results Released Date: AP పాలిసెట్ ప్రాథమిక కీ విడుదల & ఫలితాలు విడుదల తేదీ వచ్చేసింది

AP Polytechnic Exam 2026 Primary Key & Results Released Date : ఆంధ్రప్రదేశ్ లోని వివిధ పాలిటెక్నికల్ డిప్లమా కోర్సుల ప్రవేశ ల కోసం శనివారం నివసించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ 2026  (POLYCET) ప్రశాంతంగా ముగిసింది. ఇందులో మొత్తం విద్యార్థులు 1,77,581 దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షకు 1,63,008 విద్యార్థులు హాజరైనట్లు ఉన్నత విద్యా కమిషన్ రానా భరత్ గుప్తా గారు ఒక ప్రకటన తెలిపారు. మొత్తం 120 పట్టణాలలో 579 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు.

ఆంధ్రప్రదేశ్ పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (POLYCET 2026)”ను సంబంధించి ప్రాథమిక కీ ఈనెల 27వ తేదీన విడుదల చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఫలితాలు వచ్చే నెల 5వ తేదీన విడుదల చేస్తున్నారు. పాలిటెక్నికల్ డిప్లమా ప్రవేశాలకు శనివారం నిర్వహించిన POLYCET కు 92% మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు.

గమనించవలసిన ముఖ్యమైన సూచనలు

ఆన్‌లైన్ దరఖాస్తు దాఖలు ప్రారంభం: 03-03-2026

ఆన్‌లైన్ దరఖాస్తు దాఖలు చేయడానికి చివరి తేదీ: 09-04-2026

పాలిసెట్-2026 నిర్వహణ తేదీ: 25-04-2026

పాలిసెట్-2026 ప్రాథమిక ‘కీ’ విడుదల తేదీ :: 27-04-2026

పాలిసెట్-2026 ఫలితాల విడుదల తేదీ : మే 5న, 2026

రాష్ట్ర సాంకేతిక విద్యా మరియు శిక్షణ మండలి (SBTET), ఆంధ్రప్రదేశ్, మంగళగిరి కార్యదర్శి గారు తెలియజేయునదేమనగా, POLYCET-2026 ప్రాథమిక కీ ఈనెల 27న విడుదల చేస్తామన్నారు. ఫలితాలు వచ్చేనెల 5న విడుదల చేస్తారు.

🛑AP POLYCET Official Website Click Here

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *