RRB Recruitment 2025 : రైల్వేలో 1036 ఉద్యోగ నోటిఫికేషన్.. గడువు పొడగింపు
RRB Notification 2025 : రైల్వే రెక్యుమెంట్ బోర్డ్ లో 06 జనవరి విడుదలైనటువంటి 1036 ఉద్యోగుల కోసం RRB Recruitment 2025 గడువు పొడిగించడం జరిగింది.
RRB రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ వివిధ మంత్రిత్వ మరియు ఐసోలేటెడ్ కేటగిరీల కోసం రిక్రూట్‌మెంట్ 2025 కింద 1036 ఉద్యోగులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని పొడిగించింది. అర్హత కలిగిన అభ్యర్థులు 16 ఫిబ్రవరి 2025 వరకు గడువు పెంచడం జరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్, PRT (ప్రాథమిక ఉపాధ్యాయుడు), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్, సంగీత ఉపాధ్యాయుడు, మహిళా అసిస్టెంట్ టీచర్ (ప్రాథమిక పాఠశాల), మహిళా జూనియర్ స్కూల్ టీచర్, ల్యాబ్ అసిస్టెంట్, లైబ్రేరియన్, జూనియర్ ట్రాన్స్లేటర్ (హిందీ)తోపాటు వివిధ ఉద్యోగాలు. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 28 ఫిబ్రవరి 25. లైబ్రరీని ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా చేంజ్ చేయడం జరిగింది.

మొత్తం పోస్టులు : 1036
నెల జీతం : RRB పోస్టుకి రూ. Rs. 45,000/- to 1,12,000/- per month నెలకు జీతం ఇస్తారు.
దరఖాస్తు ఫీజు : పిడబ్ల్యుబిడిలు/మహిళలు/లింగమార్పిడి/సర్వీస్ పురుషులు అభ్యర్థులు మరియు ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ కమ్యూనిటీలు/ఆర్థికంగా వెనుకబడిన తరగతి (ఈబీసీ)కి చెందిన రూ. 250/-. మిగిలిన అభ్యర్థులకి 500/- అప్లికేషన్ ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
వయస్సు : అభ్యర్థి వయసు 18 to 48 Yrs పోస్ట్ అనుసరించి వయసు కలిగి ఉంటుంది.
విద్య అర్హత: ఈ నోటిఫికేషన్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, M. Sc, BA, B.Ed అర్హత కలిగిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.

ఈ ANGRU జాబ్స్ కి ఎంపిక విధానం:
•రాత పరీక్ష (CBT)
•ఇంటర్వ్యూ ఆధారంగా
• డాక్యుమెంట్ వెరిఫికేషన్
ఎలా దరఖాస్తు చేయాలి :- అర్హత కలిగిన అభ్యర్థులు https://indianrailways.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీ వివరాలు : ఈరోజు రైల్వే రెక్యుమెంట్ బోర్డ్ ఉద్యోగాల కోసం అప్లై చేసుకోవాలనుకున్నట్లయితే కింద విధంగా తేదీ వివరాలు ఉన్నాయి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 16-02-2025

Notification Pdf Click Here
Full Notification Pdf Click Here
Apply Link Click Here