Agriculture Jobs : 10th అర్హతతో MTS & అటెండర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | NIPHM Multi Tasking Staff & Lab Attendant Job Requirement 2024 In Telugu Apply Online Now | Telugu Jobs Point
NIPHM Multi Tasking Staff & Lab Attendant Jobs Notification : నిరుద్యోగులకు శుభవార్త… వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కేవలం టెన్త్, ఐటిఐ, ఎన్ని డిగ్రీ & డిప్లమా అర్హత అప్లై చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పెర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (NIPHM) లో మల్టీ టాస్కింగ్, ల్యాబ్ అటెండెంట్, టెక్నీషియన్, సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ & ఆర్థిక సలహాదారు పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతదేశంలోని వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ హైదరాబాద్ – ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హత వయసు జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది పూర్తిగా చదవండి మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. మన తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తారు.
సంస్థ పేరు: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్మెంట్ (NIPHM)
మంత్రిత్వ శాఖ: భారతదేశ వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తి సంస్థ
పోస్టు పేరు : సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్, ఆర్థిక సలహాదారు, మల్టీ టాస్కింగ్, ల్యాబ్ అటెండెంట్ & టెక్నీషియన్
వయోపరిమితి
• ఆర్థిక సలహాదారు : 50 Yrs
• సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ : 35 ఏళ్లలోపు
• టెక్నీషియన్ (మెకానిక్) : 18-27 సంవత్సరాలు
• ల్యాబ్ అటెండెంట్ : 18-27 సంవత్సరాలు
• మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 18-27 సంవత్సరాలు
SC/ST/OBC/PwD
ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు
నెల జీతం
• ఆర్థిక సలహాదారు : రూ. 67,700 – 2,08,700
• సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ : రూ. 35,400 – 1,12,400
• టెక్నీషియన్ (మెకానిక్) : రూ. 25,500 – 81,100
• ల్యాబ్ అటెండెంట్ : రూ. 18,000 – 56,900
• మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 18,000 – 56,900
అర్హతలు
ఆర్థిక సలహాదారు: విద్యా అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, CA (ఫైనల్) / ICWA (ఫైనల్) / SAS పరీక్ష ఉత్తీర్ణత, అనుభవం: ఆడిట్ & అకౌంట్స్ విభాగంలో కనీసం 10 సంవత్సరాల అనుభవం.
సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ (ప్లాంట్ పాథాలజీ): విద్యా అర్హత: ప్లాంట్ పాథాలజీలో స్పెషలైజేషన్‌తో M.Sc లేదా సంబంధిత రంగంలో Ph.D.
టెక్నీషియన్ (మెకానిక్) : ఆటోమొబైల్/మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా (2 సంవత్సరాల అనుభవంతో) లేదా ITI (మెకానిక్ ట్రేడ్) మరియు 3 సంవత్సరాల అనుభవం.
ల్యాబ్ అటెండెంట్ (కేటగిరీ I, II, III) : 10th పాస్ లేదా ITI సంబంధిత విభాగంలో
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (కేటగిరీ II & III) : విద్యా అర్హత గార్డెనింగ్ లేదా ల్యాండ్‌స్కేపింగ్‌లో డిప్లొమా (కనీసం 2 సంవత్సరాలు) లేదా 10th ఉత్తీర్ణత.
దరఖాస్తు విధానం
• అభ్యర్థులు NIPHM అధికారిక వెబ్సైట్ (niphm.gov.in) నుండి దరఖాస్తు ఫారమ్ డౌన్లోడ్ చేయాలి.
• ఫారమ్‌ను పూరించాక, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు ఇవ్వబడిన చిరునామాకు పంపించాలి.
• డైరెక్ట్ రిక్రూట్మెంట్ అభ్యర్థుల కోసం చివరి తేదీ: నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 30 రోజులు.
• ఇన్-సర్వీస్ అభ్యర్థుల కోసం చివరి తేదీ: 40 రోజులు.
ఎంపిక ప్రక్రియ
• వ్రాత పరీక్ష
• స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ
• ప్రస్తుతం ఉన్న సేవా రికార్డుల ఆధారంగా ఎంపిక.
ముఖ్యమైన తేదీలు
• నోటిఫికేషన్ విడుదల తేదీ: 20 నవంబర్ 2024
దరఖాస్తు చివరి తేదీ: 20 డిసెంబర్ 2024
🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
తరచుగా అడిగే ప్రశ్నలు
NIPHMకి దరఖాస్తు ఎలా చేయాలి?దరఖాస్తు ఫారమ్‌ను అధికారిక వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసి, పూరించి పంపించాలి.
ఏ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంది?
SC/ST/OBC/PwD అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.
ఫారమ్ పంపడానికి చిరునామా ఎక్కడ లభిస్తుంది?
అధికారిక నోటిఫికేషన్ లేదా వెబ్సైట్లో వివరాలు అందుబాటులో ఉంటాయి.
ఫీజు చెల్లింపు విధానం?
దరఖాస్తు ఫీజు గురించి వివరాలు అధికారిక నోటిఫికేషన్లో పొందుపరిచారు.