Agriculture Jobs : 10th అర్హతతో MTS & అటెండర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | NIPHM Multi Tasking Staff & Lab Attendant Job Requirement 2024 In Telugu Apply Online Now | Telugu Jobs Point

Agriculture Jobs : 10th అర్హతతో MTS & అటెండర్ ఉద్యోగుల కోసం వెంటనే అప్లై చేసుకోండి | NIPHM Multi Tasking Staff & Lab Attendant Job Requirement 2024 In Telugu Apply Online Now | Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

NIPHM Multi Tasking Staff & Lab Attendant Jobs Notification : నిరుద్యోగులకు శుభవార్త… వ్యవసాయ శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కేవలం టెన్త్, ఐటిఐ, ఎన్ని డిగ్రీ & డిప్లమా అర్హత అప్లై చేసుకుని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పెర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (NIPHM) లో  మల్టీ టాస్కింగ్, ల్యాబ్ అటెండెంట్, టెక్నీషియన్, సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ & ఆర్థిక సలహాదారు పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. భారతదేశంలోని వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని స్వయంప్రతిపత్త సంస్థ హైదరాబాద్ – ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. అర్హత వయసు జీతము మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది పూర్తిగా చదవండి మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం.. మన తెలుగు రాష్ట్రంలోనే పోస్టింగ్ ఇస్తారు.

సంస్థ పేరు: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ హెల్త్ మేనేజ్‌మెంట్ (NIPHM)

మంత్రిత్వ శాఖ: భారతదేశ వ్యవసాయం & రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్వయంప్రతిపత్తి సంస్థ

పోస్టు పేరు : సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్,  ఆర్థిక సలహాదారు, మల్టీ టాస్కింగ్, ల్యాబ్ అటెండెంట్ & టెక్నీషియన్

వయోపరిమితి

• ఆర్థిక సలహాదారు : 50 Yrs
• సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ : 35 ఏళ్లలోపు
• టెక్నీషియన్ (మెకానిక్) : 18-27 సంవత్సరాలు
• ల్యాబ్ అటెండెంట్ : 18-27 సంవత్సరాలు
• మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 18-27 సంవత్సరాలు


SC/ST/OBC/PwD
ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు

నెల జీతం

• ఆర్థిక సలహాదారు :  రూ. 67,700 – 2,08,700
• సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ : రూ. 35,400 – 1,12,400
• టెక్నీషియన్ (మెకానిక్) : రూ. 25,500 – 81,100
• ల్యాబ్ అటెండెంట్ : రూ. 18,000 – 56,900
• మల్టీ టాస్కింగ్ స్టాఫ్ : 18,000 – 56,900

అర్హతలు

ఆర్థిక సలహాదారు: విద్యా అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ, CA (ఫైనల్) / ICWA (ఫైనల్) / SAS పరీక్ష ఉత్తీర్ణత, అనుభవం: ఆడిట్ & అకౌంట్స్ విభాగంలో కనీసం 10 సంవత్సరాల అనుభవం.

సైంటిఫిక్ ఆఫీసర్ అసిస్టెంట్ (ప్లాంట్ పాథాలజీ): విద్యా అర్హత: ప్లాంట్ పాథాలజీలో స్పెషలైజేషన్‌తో M.Sc లేదా సంబంధిత రంగంలో Ph.D.

టెక్నీషియన్ (మెకానిక్) : ఆటోమొబైల్/మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా (2 సంవత్సరాల అనుభవంతో) లేదా ITI (మెకానిక్ ట్రేడ్) మరియు 3 సంవత్సరాల అనుభవం.

ల్యాబ్ అటెండెంట్ (కేటగిరీ I, II, III) : 10th పాస్  లేదా ITI సంబంధిత విభాగంలో

మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (కేటగిరీ II & III) : విద్యా అర్హత గార్డెనింగ్ లేదా ల్యాండ్‌స్కేపింగ్‌లో డిప్లొమా (కనీసం 2 సంవత్సరాలు) లేదా 10th ఉత్తీర్ణత.

దరఖాస్తు విధానం

• అభ్యర్థులు NIPHM అధికారిక వెబ్‌సైట్ (niphm.gov.in) నుండి దరఖాస్తు ఫారమ్ డౌన్‌లోడ్ చేయాలి.
• ఫారమ్‌ను పూరించాక, అవసరమైన డాక్యుమెంట్లతో పాటు ఇవ్వబడిన చిరునామాకు పంపించాలి.
• డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ అభ్యర్థుల కోసం చివరి తేదీ: నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుండి 30 రోజులు.
• ఇన్-సర్వీస్ అభ్యర్థుల కోసం చివరి తేదీ: 40 రోజులు.

ఎంపిక ప్రక్రియ

• వ్రాత పరీక్ష
• స్కిల్ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ
• ప్రస్తుతం ఉన్న సేవా రికార్డుల ఆధారంగా ఎంపిక.

ముఖ్యమైన తేదీలు

• నోటిఫికేషన్ విడుదల తేదీ: 20 నవంబర్ 2024
దరఖాస్తు చివరి తేదీ: 20 డిసెంబర్ 2024 

🛑Notification Pdf Click Here

🛑Apply Link Click Here

తరచుగా అడిగే ప్రశ్నలు

NIPHMకి దరఖాస్తు ఎలా చేయాలి?దరఖాస్తు ఫారమ్‌ను అధికారిక వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసి, పూరించి పంపించాలి.

ఏ వర్గాలకు వయోపరిమితిలో సడలింపు ఉంది?
SC/ST/OBC/PwD అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది.

ఫారమ్ పంపడానికి చిరునామా ఎక్కడ లభిస్తుంది?
అధికారిక నోటిఫికేషన్ లేదా వెబ్‌సైట్‌లో వివరాలు అందుబాటులో ఉంటాయి.

ఫీజు చెల్లింపు విధానం?
దరఖాస్తు ఫీజు గురించి వివరాలు అధికారిక నోటిఫికేషన్‌లో పొందుపరిచారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page