APPSC Job Recruitment in Telugu

APPSC Job Recruitment in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

➡️ఏపీపీఎస్సీ మరో 2 నోటిఫికేషన్లు డీపీఆర్వో, సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీ

>రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యో గాల భర్తీ కోసం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది.

>ఇందులో భాగంగా గురు వారం మరో 2 నోటిఫికేషన్లు విడుదల చేసింది.

>అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పోస్టులు 6, డిస్ట్రిక్ట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ ( డీపీఆర్వో ) పోస్టులు నాలుగు భర్తీ చేయడానికి వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేసింది.

>అసిస్టెంట్ డైరెక్టర్ సర్వే ల్యాండ్ రికార్డ్స్ పోస్టులకు అక్టోబర్ 22 నుంచి నవం బర్ 12 వరకు, డీపీఆర్వో పోస్టులకు అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు దరఖాస్తు గడువుగా నిర్ణయించినట్లు కమిషన్ కార్యదర్శి పీఎస్సార్ ఆంజనేయులు పేర్కొన్నారు.

Those who want to download this Notification & Apply Link 

Click on the link given below

========================

Important Links:

✅️Website Click Here

✅️District Public Relationship Officer Notification Pdf Click Here 

✅️Assistant Director in A.P.  Survey and Land Records Service Notification Click Here

✅️Notification Click Here  

Leave a Comment

You cannot copy content of this page