Postal GDS 2nd Merit List Results  2024 : 44,228 పోస్టల్ GDS ఉద్యోగ ఫలితాలు  విడుదల… వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు

Postal GDS 2nd Merit List Results  2024 : 44,228 పోస్టల్ GDS ఉద్యోగ ఫలితాలు  విడుదల… వెరిఫికేషన్ కావాల్సిన డాక్యుమెంట్ వివరాలు

Telugu Jobs Point : 10 September 2024 India Post GDS 2nd Merit List 2024 Check State Wise Cut Off All Details in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Postal GDS 2nd Merit List Results  2024 release date  : పోస్టల్ శాఖలో  44,228 పోస్టల్ జిడిఎస్ ఉద్యోగాలు 1st మెరిట్ లిస్ట్ రిలీజ్ కావడం జరిగింది. ఈ మెరిట్ లిస్టు సెప్టెంబర్ 03 లోపల ప్రతి ఒక్కరు కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకోవాలని తెలియజేయడం జరిగింది. ఇందులో మెరిట్ 97.3333% వచ్చిన వాళ్లను తీసుకోవడం జరిగింది. చాలామంది అప్లై చేస్తారు కానీ… డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం పోకుండా ఉన్నట్లయితే మిగిలిన వారికి అవకాశం అయితే ఉంటుంది. 

పోస్టల్ జిడిఎస్ 2nd మెరిట్ లిస్టు ఈ వారంలో మీకు రిలీజ్ కావడం జరుగుతుంది. కింద ఇవ్వబడినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీగా చేసి పెట్టుకోండి. అలాగే మన వాట్సప్ గ్రూపు & టెలిగ్రాఫ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి రిజల్ట్స్ వస్తానే  తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ మొబైల్ కూడా చెక్ చేస్తూ ఉండండి అందులో మెసేజ్ కూడా రావడం జరుగుతుంది. 

•మార్కుల షీట్

•గుర్తింపు రుజువు

•కుల ధృవీకరణ పత్రం

•PWD సర్టిఫికేట్

•EWS సర్టిఫికేట్

•లింగమార్పిడి సర్టిఫికేట్

•పుట్టిన తేదీ రుజువు

షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులు అన్ని సంబంధిత డాక్యుమెంట్‌ల ఒరిజినల్స్ మరియు రెండు సెట్ల సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటోకాపీలతో పాటు వెరిఫికేషన్ కోసం రిపోర్ట్ చేయాలి.

India Post GDS 2nd Result 2024 All Details 

🔴Download 1st Merit List/Result (Andhra Pradesh) 

🔴Download 1st Merit List/Result (Telangana)  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *