Agriculture Jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

Agriculture Jobs : రాత పరీక్ష లేకుండా వ్యవసాయ శాఖలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల 

Latest Acharya N. G. Ranga Agricultural University Requirement in Telugu :  అర్జెంటుగా ఉద్యోగం కావాలన్న అభ్యర్థులకు శుభవార్త, జిల్లాల వారీగా వ్యవసాయ శాఖలు కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే ఒక రూపాయి కూడా అప్లికేషన్ ఫీజు లేకుండా ఈజీగా అప్లై చేసుకుని సొంత రాష్ట్రంలోని ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ అయ్యి ఉద్యోగం పొందవచ్చు. ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం లో అర్హతగల అభ్యర్థులు మారుటేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రంలో “AICRIP ఆన్ రైస్” అనే ప్రాజెక్ట్‌లో పని చేయడానికి టెక్నికల్ అసిస్టెంట్, టీచింగ్ అసిస్టెంట్ల, డ్రోన్ పైలట్ టెక్నికల్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలోగా & సీనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్ కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూకి హాజరు కావాలని అభ్యర్థించారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ రిక్రూమెంట్ లో టెక్నికల్ అసిస్టెంట్, టీచింగ్ అసిస్టెంట్ల, డ్రోన్ పైలట్ టెక్నికల్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలోగా & సీనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Agricultural University Technical Assistant Recruitment 2024 Notification Eligibility Education Qualification And Age Details

ఎ సంస్థ నుండి విడుదల చేసింది? 

మనకు ఈ నోటిఫికేషన్ ఆచార్య ఎన్.జి. రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

Agricultural రిక్రూమెంట్ లో 14 ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు పురుషులు: 40 సంవత్సరాల లోపు; మహిళలు-45 ఏళ్లలోపు ఉడాలి. 

జీతం ప్యాకేజీ:

పోస్టులు అనుసరించి నెల జీతం రూ.18,500/- to రూ.30,000/- వరకు ఇవ్వడం జరగుతుంది. 

దరఖాస్తు రుసుము:

•OC అభ్యర్థులకు రూ.0/-

•SC/ ST/ BC/ PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ రిక్రూమెంట్ కు బి.ఎస్సీ, Any డిగ్రీ, పీజీ & అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో డిప్లమా చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. 

అవసరమైన పత్రాలు

అదే మరియు ఇతర సంబంధిత పత్రాల నకిలీ ధృవీకరించబడిన కాపీతో సర్టిఫికెట్లు. రెండు రెఫరెన్స్‌ల బయో-డేటా, పేరు మరియు చిరునామాను ఇచ్చే సాధారణ కాగితంపై దరఖాస్తు మరియు తాజా పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌తో పాటు, మద్దతు పత్రాల ధృవీకరించబడిన ఫోటోకాపీలు, ఎటువంటి అభ్యంతర ధృవీకరణ పత్రం (ఉద్యోగంలో ఉంటే) ఆ సమయంలో పై కార్యాలయానికి సమర్పించాలి. 

ఎంపిక విధానం:

•రాత పరీక్ష లేకుండా 

•ఇంటర్వ్యూ ద్వారా  

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా.

•జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

అర్హులైన అభ్యర్థుల నుంచి  ఆన్లైన్ https://angrau.ac.in/ANGRU/Recruitment_Notification_2021.aspx ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 

ఈ నోటిఫికేషన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది. కింద నోటిఫికేషన్లో మీకు  వివరాలు ఇవ్వడం జరిగింది చూసి అప్లై చేసుకోండి. చివరి తేదీ కూడా కింద పిడిఎఫ్ లో ఇవ్వడం జరిగింది.  

=====================

Important Links:

🛑Agricultural Drone Pilot Notification Pdf Click Here   

🛑Teaching Associate Notification Pdf Click Here  

🔴Technical Assistant  Notification Pdf Click Here  

🔴More Notification Pdf Click Here  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page