Govt Jobs : గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | C DAC Hyderabad contract basis Recruitment 2024 Notification Eligibility All Details in Telugu

Govt Jobs : గ్రామీణ అభివృద్ధి శాఖలో ఉద్యోగ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | C DAC Hyderabad contract basis Recruitment 2024 Notification Eligibility All Details in Telugu

C DAC Hyderabad contract basis Recruitment 2024 41 Vacancies, Eligibility All Details in Telugu : సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC)లో ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజినీర్, ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ప్రోగ్రామ్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు కోసం ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో కాంట్రాక్ట్ ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు.  నెల జీతం  రూ. 40,000 to 1,18,100/- నెల జీతం ఇస్తామని తెలియజేస్తున్నారు. ఎంపికైన అభ్యర్థులు భారతదేశంలో  ఎక్కడైనా సేవలందించవలసి ఉంటుంది. దరఖాస్తుదారులు తమ అర్హతను పూర్తిగా చదివిన తర్వాతే అప్లై చేసుకోండి. అప్లికేషన్ చివరి తేదీ ఆగస్టు 16 వరకు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. 

C DAC Hyderabad contract basis Recruitment 2024 in Telugu Vacancy  :- 

•ప్రాజెక్ట్ అసోసియేట్

•ప్రాజెక్ట్ ఇంజినీర్

•ప్రాజెక్ట్ మేనేజర్

•సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/ప్రోగ్రామ్ మేనేజర్

•ప్రాజెక్ట్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు ఉన్నాయి. 

C DAC Hyderabad contract basis Job recruitment overview  

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు హైదరాబాద్లోని సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో ఉద్యోగ నియామకాల కోసం దరఖాస్తు ఆహ్వానం.
వయసు  18 to 35 Yrs వయ
పోస్టుల56 పోస్టులు
నెల జీతము  రూ.40,000/- to రూ.1,18,100/-వరకు నెల జీతం చెల్లిస్తారు.  
దరఖాస్తు ఫీజు0/-.
ఎంపిక విధానమురాత పరీక్ష & ఇంటర్వ్యూ 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి
వెబ్సైట్ లింక్ https://careers.cdac.in

C DAC Hyderabad contract basis Educational Qualifications & Eligibility in Telugu 

పోస్టును అనుసరించి  అభ్యర్థి ఎన్ని డిగ్రీ డిప్లమా బి.ఈ బీటెక్ ఎంబీఏ పూర్తి చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు 

C DAC Hyderabad contract basis Recruitment 2024 in Telugu – Age Limit

అవసరమైన వయో పరిమితి: 08/02/2024 నాటికి

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు : 35 సంవత్సరాలు

Salary Details

పోస్టుని అనుసరించ రూ.40,000/- to రూ.1,18,100/- నెల జీతం చెల్లిస్తారు.

Selection Process C DAC Hyderabad contract basis Jobs in Telugu 

ఎంపిక విధానం:

  • రాత పరీక్ష 
  • ఇంటర్వ్యూ ద్వారా
  • డాక్యుమెంటేషన్

C DAC Hyderabad contract basis Application Fee 2024 

*అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/- 

•SC/ST, Ex-Serviceman : 0/-

ఎలా దరఖాస్తు చేయాలి:

ఆన్లైన్ దరఖాస్తును పూరించడానికి ముందు పత్రాలు చేతిలో ఉంచుకోవాలి. అన్ని పత్రాలు ఉండాలి.

  • https://careers.cdac.in ఆన్లైన్ అప్లై చేయండి.
  • మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటో 
  • పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం
  • 10వ తరగతి సర్టిఫికేట్
  • ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ (12th స్టాండర్డ్‌కి సమానం) మరియు మార్క్ షీట్
  • అనుభవ ధృవీకరణ పత్రం, ఏదైనా ఉంటే పని చేస్తున్న అభ్యర్థుల విషయంలో, ప్రస్తుత యజమాని నుండి లేఖ/NOC ఫార్వార్డింగ్

Important Dates C DAC Hyderabad contract basis Notification 

ముఖ్యమైన తేదీలు:

ఆఫ్ లైన్ అప్లికేషన్ ప్రారంభం తేదీ  :  25 July 2024.

అప్లికేషన్ చివరి తేదీ  :- 16 August 2024.

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page