Railway Jobs: 10+2 అర్హ‌త‌తో రైల్వే శాఖలో  9వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తు చేశారా?

Railway Jobs: 10+2 అర్హ‌త‌తో రైల్వే శాఖలో  9వేలకు పైగా ఉద్యోగ ఖాళీలు.. దరఖాస్తు చేశారా?

WhatsApp Group Join Now
Telegram Group Join Now

RRB Railway Recruitment 2024 : నిరుద్యోగుల కోసం చాలా మంచి శుభవార్త,  రైల్వే శాఖలో ఉద్యోగం పొందాలనుకున్న నిరుద్యోగులకు చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగింది. RRB Railway Recruitment 2024 పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. 10+2, ITI & డిప్లమా అర్హతతో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులను పోస్ట్ కోసం AP, తెలంగాణ లో పురుష/మహిళ దరఖాస్తు ఆన్లైన్ ఆహ్వానిస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారు Online లోనే అప్లై చేయాలి, అప్లై చేసే సమయంలో అప్లికేషన్ ఫీజును కూడా Online లో  కట్టాలి. ఈ జాబ్స్ కి Apply చేసుకున్న వారిని Railway Recruitment Board  రిక్రూట్‌మెంట్ కోసం RRB వారు షార్ట్ లిస్ట్ చేసి వారికి డాక్యుమెంట్ వెరీఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఈ నోటిఫికేషన్ RRB Railway Technician Recruitment 2024 నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ మరియు టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా 9144 ఇందులో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 847 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి Apply చేయాలనుకునే వారికి మినిమం 18 నుండి 36 సంవత్సరాల మధ్య ఉండాలి. BC వారికి 3 సంవత్సరాలు SC/ST వారికి 5 సంవత్సరాలు మినహాయింపు వర్తిస్తుంది.

ఈ  ఉద్యోగాలకు Apply చేయాలనుకునే వారు 10+2, ITI, డిప్లమా గుర్తింపు పొందిన బోర్డ్/ఇన్‌స్టిట్యూట్ నుండి ఉత్తీర్ణత లేదా తత్సమానం పూర్తిచేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు ఎంపిక అయిన వారికి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జాబ్ లో చేరగానే రూ.18,000/- to రూ.56,900/-  జీతం ఇస్తారు. ఈ జాబ్స్ కి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ Apply చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీజు ఎంత & ఎలా పే చేయాలి. OC అభ్యర్థులకు. రూ.500/-, SC/ST/BC/EWS Female అభ్యర్థులకు. రూ.250/-  

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా, ఇంటర్వ్యూ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది. మీరు ఈ ఉద్యోగాలకు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ  https://www.rrbapply.gov.in/ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

ఈ నోటిఫికేషన్ కి ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు : 09/03/2024. ఆన్‌లైన్ రసీదు కోసం చివరి తేదీ :08/04/2024 ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. టైం లేదు కాబట్టి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Important Links:

🔰Notification Pdf Click Here

🔰Official Website Visit Click Here

🔰Apply Online Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

Leave a Comment

You cannot copy content of this page