SBI Jobs : గ్రామీణ బ్యాంకులో ఉద్యోగుల నోటిఫికేషన్ విడుదల | SBI SCO Notification 2024 | Latest Jobs in Telugu

SBI Jobs : గ్రామీణ బ్యాంకులో ఉద్యోగుల నోటిఫికేషన్ విడుదల | SBI SCO Notification 2024 | Latest Jobs in Telugu

SBI SCO Recruitment 2024:

స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. SBI SCO Recruitment 2024 ఉద్యోగాలు విడుదల చేశారు. దీనిలో 131 పోస్టులు అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), డిప్యూటీ మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), మేనేజర్ (సెక్యూరిటీ అనలిస్ట్), అసిస్టెంట్ జనరల్, మేనేజర్ (అప్లికేషన్ సెక్యూరిటీ), మేనేజర్ (క్రెడిట్ అనలిస్ట్), సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ సలహాదారు ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లు మీరు గాని అప్లై కాని చేసుకున్నట్లయితే సొంత గ్రామంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం పొందే అవకాశం ఉంటుంది.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత. వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి తదితర ముఖ్యమైన అంశాలన్నీ కూడా తెలుసుకుందాం..మీకు కానీ అర్హతలు ఉన్నట్లయితే వెంటనే ఈ ఉద్యోగాలకు Apply  చేసేయండి..

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

ఈ SBI SCO Recruitment 2024 ఉద్యోగాలను ప్రముఖ గవర్నమెంట్ సంస్థ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా విడుదల చేశారు. ఇది ప్రభుత్వ సంస్థ కాబట్టి జీతాలు కూడా చాలా బాగుంటాయి.

ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•10th అర్హతతో Flipkart లో భారీగా Work From Home జాబ్స్ | Flipkart Recruitment 2024 | Latest Flipkart Jobs in Telugu  

•ISRO లో సూపర్వైజర్ లైబ్రరీ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల   

•Railway Jobs : రైల్వే శాఖలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్ | Railway RITES  Notification 2024 | Latest Jobs in Telugu  

•TSPSC Group 4 Results Out : TSPSC గ్రూప్-4 జనరల్ మెరిట్ జాబితా విడుదల  

•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు

•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు

Vacancies:

ఈ SBI SCO Recruitment 2024 నోటిఫికేషన్ ద్వారా మొత్తం దీనిలో 131 అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్, అసిస్టెంట్ జనరల్, మేనేజర్, సర్కిల్ డిఫెన్స్ బ్యాంకింగ్ సలహాదారు ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది.

Latest Govt Jobs in Telugu 

Age:

మీరు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవాలంటే కనీసం 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల వరకు వయస్సు ఉంటే సరిపోతుంది.  అలాగే ప్రభుత్వం ఇస్తున్నటువంటి వయోపరిమితిని కూడా ఉపయోగించుకోవచ్చు. SC, ST  లకు 5 Years, OBC  అభ్యర్థులకు 3 Years  వయోపదలింపు వర్తిస్తుంది.

Education Qualifications:

ఈ Govt జాబ్స్ కి మీరు Apply  చేయాలంటే మీకు any డిగ్రీ విద్యార్హత ఉంటే సరిపోతుంది.  అప్పుడు మాత్రమే మీరు ఉద్యోగాలకు సంబంధించి Apply చేసుకునే అవకాశం ఉంటుంది.

Salary:

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకి మీరు విధుల్లోకి చేరగానే రూ.46,430/- to రూ. 78,230/- వరకు జీతం ప్రతినెల ఇస్తారు.

Application Fee:

SC, ST  లకు ఎటువంటి ఫీజు లేదు.  కాబట్టి వెంటనే దరఖాస్తు చేయండి. మిగిలిన అభ్యర్థులు అందరికీ  750/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది. 

Important Dates:

ఈ SBI SCO Recruitment 2024 ఉద్యోగాలకు February 13th నుండి చివరి తేదీ 4th March వరకు Apply చేయవచ్చు.

Selection Process:

SBI SCO Recruitment 2024 కి Apply చేసిన అభ్యర్థులకు ఈ ప్రభుత్వ సంస్థ రాత పరీక్ష,  స్కిల్ టెస్ట్ ఆధారంగా మిమ్మల్ని నేరుగా సెలక్షన్ చేస్తారు మరియు జాబ్ ఇస్తారు.

Apply Process: 

ఈ SBI సంస్థకి సంబంధించిన Official Website (https://www.sbi.co.in/) లోకి వెళ్లి మీరు మీ వివరాలు అన్నీ కూడా నమోదు చేసి Submit చేయాలి.

•Notification Pdf Link 1 Link 2 Link 3  

•Apply online Link 1 Link 2 Link 3  

Important Note: మిత్రులారా మన Telugu Jobs Point వెబ్ సైట్ లో ప్రతిరోజు కూడా  గవర్నమెంట్,  ప్రైవేటు, Work from Home Jobs, Part Time Jobs వివరాలను పోస్ట్ చేస్తున్నాను. మీకు ఉద్యోగాలకు సంబంధించిన అర్హతలు ఉన్నట్లయితే ఎటువంటి ఆలస్యం చేయకుండా ప్రతిరోజు మన Telugu Jobs Point Website  ని Visit  చేసి అందులో మేము పెట్టే ఉద్యోగాలను చదివి మీకు అర్హతలు ఉన్నట్లయితే Apply చేయండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page