Forest Jobs : ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు | IWST Technician & Forest Guard Recruitment 2024 Notification Out 05 Vacancy in Telugu | Latest Jobs in Telugu

Forest Jobs : ఫారెస్ట్ గార్డ్ ఉద్యోగాలు | IWST Technician & Forest Guard Recruitment 2024 Notification Out 05 Vacancy in Telugu | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Feb 15, 2024 by Telugu Jobs Point

ముఖ్యాంశాలు :-

•ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

•ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ & టెక్నాలజీ (IWST) లో  పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.

•Age 18 to 30 Yrs లోపు అప్లై చేయచ్చు.

•తక్కువ కాంపిటిషన్ ఉంటుంది, సాంకేతిక నిపుణుడు & ఫారెస్ట్ గార్డ్ చేరగానే జీతం 35,000/-

•అప్లికేషన్ చివరి తేదీ  : 22/03/2024.

•కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

IWST Technician & Forest Guard Recruitment 2024 : ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్లు అప్లై చేసుకునే అవకాశం ఉంది. ICFREలో కింది పోస్టుల కోసం నిర్ణీత ఫార్మాట్‌లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ & టెక్నాలజీ (IWST), బెంగళూరు. ఈ పోస్ట్‌లు ICFRE ఇన్‌స్టిట్యూట్‌లు/కేంద్రాలలో ఆల్ ఇండియా ట్రాన్స్‌ఫర్ ఫెబిలిటీని కలిగి ఉంటాయి. నిర్ణీత ఫార్మాట్‌లో టెక్నీషియన్ కేటగిరీ వారీగా మరియు. పోస్టుల కోసం దరఖాస్తు. విడిగా సమర్పించాలి. ఆసక్తిగల మరియు అర్హత గల అభ్యర్థులు కింది స్థానాల కోసం వాక్-ఇన్-ఇంటర్వ్యూకు హాజరు కావాలని అభ్యర్థించారు. పరీక్ష ద్వారా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత రాష్ట్రంలో జాబ్ పొందండి.

ఈ నోటిఫికేషన్ ఎవరు ఆహ్వానిస్తున్నారు

మనకు ఈ నోటిఫికేషన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో ఫారెస్ట్ గార్డ్ & టెక్నీషియన్  పోస్టుల భర్తీకి రిక్రూట్‌మెంట్ ద్వారా విడుదల చేయడం జరిగింది.

ప్రభుత్వ ఉద్యోగ నియామక వివరాలు

•10th అర్హతతో Flipkart లో భారీగా Work From Home జాబ్స్ | Flipkart Recruitment 2024 | Latest Flipkart Jobs in Telugu  

•ISRO లో సూపర్వైజర్ లైబ్రరీ అసిస్టెంట్ డ్రైవర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల   

•Railway Jobs : రైల్వే శాఖలో పరీక్ష ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్ | Railway RITES  Notification 2024 | Latest Jobs in Telugu  

•TSPSC Group 4 Results Out : TSPSC గ్రూప్-4 జనరల్ మెరిట్ జాబితా విడుదల  

•10వ తరగతి అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాల నియామకాలు

•AP Government Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగ నియామకాలు

ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 05 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. 

ఈ ఉద్యోగాలు (పర్మనెంట్ కాంటాక్ట్ ఔట్సోర్సింగ్)

ఈ ఉద్యోగాలు మనకు Permanent  ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి:

కనీస వయసు :18 సంవత్సరాలు

గరిష్ట వయసు : 30 సంవత్సరాలు 

నోటిఫికేషన్ కోసం గరిష్ట వయోపరిమితి 06.10.2023 నాటికి 29 సంవత్సరాలు, ఇది SC/ST, మహిళలు, శారీరక వికలాంగులు మరియు OBCకి చెందిన అభ్యర్థులకు 5 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

జీతం ప్యాకేజీ:

మీరు మీ సొంత జిల్లాలో రూ.19,900/- to రూ.81,100/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. 

దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు 400/- to 1000/- మధ్య అప్లికేషన్ ఫీజు ఉంటుంది. 

ఉద్యోగాలు వివరాలు 

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల  ఖాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా టెక్నీషియన్ & ఫారెస్ట్ గార్డ్   జాబ్  గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్  లో రెండు రకాల ఉద్యోగాలు ఉన్నాయి. కేవలం ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు దానితోపాటు కంప్యూటర్ నాలెడ్జి కలిగి ఉండాలి.

ముక్యమైన తేదీలు

*అప్లికేషన్ ప్రారంభ తేదీ :15/02/2024.

*అప్లికేషన్ చివరి తేదీ  : 15/03/2024.

ఎంపిక విధానం:

•రాత పరీక్ష

•ఇంటర్వ్యూ

•మెడికల్ ఎగ్జామ్ ద్వారా 

•సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. 

ఎలా దరఖాస్తు చేయాలి:-

•ఆన్లైన్ https://iwst.icfre.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

•Notification Pdf Click Here  

•Online Apply Link Click Here      

•మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

•Join Telegram Account Mor Job Updates Daily Click Here

*మిత్రులకు తప్పక షేర్ చేయండి*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page