Railway Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్ | Railway RRC Jobs Recruitment 2023 West Central Railway Notification in Telugu All Details Apply Now
RRC West Central Railway Jobs Requirement 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఈ నోటిఫికేషన్ లో AP, TS రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే ఈరోజు రిలీజ్ అయినటువంటి తాజా నోటిఫికేషన్ 10th అర్హతతో రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, వెస్ట్ సెంట్రల్ రైల్వే క్రింద పేర్కొన్న విధంగా డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ట్రేడ్‌లలో అప్రెంటీస్ పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి (భారత పౌరులు మాత్రమే) దరఖాస్తులను ఆహ్వానిస్తుంది గా భారీ బంపర్ నోటిఫికేషన్ విడుదల చేసిన భారీ బంపర్ జాబ్స్ రిక్రూట్మెంట్ ను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 14.01.2024. దరఖాస్తు ఆన్లైన్ ద్వారా మాత్రమే చూసుకోవాలి. మరిన్ని వివరాలు కూడా కింద ఇవ్వడం జరిగింది.
RRC West Central Railway Jobs Requirement 2023 Notification Overview
| పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
| ఆర్గనైజేషన్ పేరు | రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, వెస్ట్ సెంట్రల్ రైల్వే ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
| వయసు | 15 to 24 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
| నెల జీతము | పోస్టుని అనుసరించ రూ రూ. 8,000/- to 9000/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
| దరఖాస్తు ఫీజు | 36/- to 136/-. |
| విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
| ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
| అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
| వెబ్సైట్ లింక్ | https://nitplrrc.com/RRC_JBP_ACT2023/ |
RRC West Central Railway Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్, వెస్ట్ సెంట్రల్ రైల్వే లో పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల ఖాళీగా ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా గా ట్రేడ్‌లలో అప్రెంటీస్ ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 3015 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి.
అవసరమైన వయో పరిమితి:
అభ్యర్థులు 14/12/2023 నాటికి 15 సంవత్సరాలు పూర్తి చేసి ఉండాలి మరియు నోటిఫికేషన్ యొక్క కటాఫ్ తేదీ నాటికి 24 సంవత్సరాలు పూర్తి చేయకూడదు. గరిష్ట వయోపరిమితిలో SC/ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు, OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు సడలింపు ఉంటుంది. బెంచ్‌మార్క్ వైకల్యం (PwBDలు) ఉన్న వ్యక్తులకు, గరిష్ట వయోపరిమితి 10 సంవత్సరాలు (15 సంవత్సరాలు) సడలించబడింది SC/ST మరియు OBCకి 13 సంవత్సరాలు
జీతం ప్యాకేజీ:
మనకు ఈ నోటిఫికేషన్ లో అప్లై చేస్తే రూ. రూ. 8,000/- to 9,000/- వరకు నెల జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అభ్యర్థి తప్పనిసరిగా
*OC అభ్యర్థులకు రూ.136/-
*SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు 36/- ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి లేదా దానికి సమానమైన (10+2 పరీక్షా విధానంలో) కనీసం 50% మార్కులతో, మొత్తంగా, గుర్తింపు పొందిన బోర్డు నుండి మరియు NCVT/SCVT ద్వారా జారీ చేయబడిన నోటిఫైడ్ ట్రేడ్‌లో నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్‌ను కలిగి ఉండాలి. ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే కింద తేదీలు ఇవ్వడం జరిగింది. మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ ప్రచురణ తేదీ 14/01/2024
*ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 15/12/2023.
*ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 14/01/2024.
ఎంపిక విధానం:
🔷రాత పరీక్ష లేకుండా విద్యారతర మెరిట్ ఆధారంగా
🔷ఇంటర్వ్యూ
🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ https://nitplrrc.com/RRC_JBP_ACT2023/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Apply Now Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
No Exam : AP జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమలో ఆయా నోటిఫికేషన్ వచ్చేసింది | AP WDCW Recruitment 2026 Apply Now

No Exam : AP జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమలో ఆయా నోటిఫికేషన్ వచ్చేసింది | AP WDCW Recruitment 2026 Apply Now Latest AP WDCW Recruitment 2026 Latest Aaya Jobs Notification 2026 Apply …
-
High Court Jobs : కొత్త గా హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది| High Court Recruitment 2026 Apply Now

High Court Jobs : కొత్త గా హైకోర్టులో జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | High Court Recruitment 2026 Apply Now Latest High Court Recruitment 2026 Latest Junior Judicial Assistant/Restorer Jobs Notification 2026 …
-
Court Jobs : 7th, 10th అర్హతతో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana High Court Recruitment 2026 Apply Now

Court Jobs : 7th, 10th అర్హతతో జిల్లా కోర్టులో ఆఫీస్ సబార్డినేట్ నోటిఫికేషన్ వచ్చేసింది | Telangana High Court Recruitment 2026 Apply Now Latest Telangana High Court Recruitment 2026 Latest Office Subordinate Jobs …
-
AP Court Jobs : రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP District Court Recruitment 2026 Apply Now

AP Court Jobs : రాత పరీక్ష లేకుండా జిల్లా కోర్టు అసిస్టెంట్ మరియు కోర్టు అటెండెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP District Court Recruitment 2026 Apply Now Latest District Court Recruitment 2026 Latest Court …
-
AIIMS Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. కుటుంబ సంక్షేమ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| AIIMS Recruitment 2026 Apply Now

AIIMS Jobs : అప్లికేషన్ ఈమెయిల్ చేస్తే చాలు.. కుటుంబ సంక్షేమ శాఖలో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| AIIMS Recruitment 2026 Apply Now Latest AIIMS Recruitment 2026 Latest Lab Technician & Data …
-
ICPS Jobs : 10th అర్హతతో సమగ్ర శిశు రక్షణ పథకంలో ఆయా & హౌసు కీపర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP ICPS Recruitment 2026 Apply Now

ICPS Jobs : 10th అర్హతతో సమగ్ర శిశు రక్షణ పథకంలో ఆయా & హౌసు కీపర్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | AP ICPS Recruitment 2026 Apply Now Latest ICPS Recruitment 2026 Latest Ayahs, House …
-
DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్టర్ DRDO లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ | DRDO Recruitment 2026 Apply Now

DRDO Jobs : రాత పరీక్ష లేకుండా డైరెక్టర్ DRDO లో వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఆధారంగా జాబ్స్ | DRDO Recruitment 2026 Apply Now Latest DRDO Recruitment 2026 Latest NSTL Junior Research Fellows Jobs Notification 2026 …
-
రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో టాక్స్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | Income Tax Recruitment 2026 Apply Now

రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో టాక్స్ అసిస్టెంట్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | Income Tax Recruitment 2026 Apply Now Latest Income Tax Recruitment 2026 Latest Tax Assistant …
-
Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now

Govt Jobs : 10th, ITI, డిప్లమా లేదా ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ టెక్నీషియన్ (లైబ్రరీ) & జూనియర్ అసిస్టెంట్ నోటిఫికేషన్ వచ్చేసింది | IIITR Non Teaching Recruitment 2026 Apply Now Latest IIITR Non Teaching …
-
Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now

Latest Jobs : 10th అర్హతతో సెంట్రల్ యూనివర్సిటీ లో అసిస్టెంట్, క్లర్క్ & మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నోటిఫికేషన్ వచ్చేసింది | CURAJ Non Teaching Recruitment 2026 Apply Now Latest CURAJ Non Teaching Recruitment 2026 …
-
Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now

Postal Jobs : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా తపాలా శాఖలో GDS బంపర్ నోటిఫికేషన్ వచ్చేసింది | India Post GDS Recruitment 2026 Apply Now Latest India Postal Gramin Dak Sevak (GDS) Recruitment …
-
Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now

Railway Jobs : 10th అర్హతతో 21997 ఉద్యోగులతో రైల్వేలో గ్రూప్ డి నోటిఫికేషన్ వచ్చేసింది | RRB Railway Group D Recruitment 2026 Apply Now Latest RRB Railway Group D Recruitment 2026 Latest Assistant …
-
Library Jobs : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల| Latest Government Nursing College Recruitment 2026 Apply Now

Library Jobs : ప్రభుత్వ నర్సింగ్ కళాశాల లో లైబ్రేరియన్, ల్యాబ్ అటెండెంట్, రికార్డు అసిస్టెంట్, లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | Latest Government Nursing College Recruitment 2026 Apply Now Latest Government Nursing College …
