Govt Jobs : పోస్టల్ వార్డెన్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | Latest Central University Group C Notification 2023 Apply Now – Telugu Jobs Point
Central University Vacancy : కేంద్ర ప్రభుత్వం నుంచి సెంట్రల్ యూనివర్శిటీ లో నాన్ టీచింగ్ మరియు ఇతర అకడమిక్ పోస్టుల కోసం LDC లోయర్ డివిజన్ క్లర్క్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, హిందీ అనువాదకుడు, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లేబొరేటరీ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, డ్రైవర్, లేబొరేటరీ అటెండెంట్, లైబ్రరీ అసిస్టెంట్, అటెండెంట్ హాస్టల్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ విడుదల చేసింది. 01/12/2023 నుండి 21/12/2023 వరకు 11 లోపు సెంట్రల్ యూనివర్సిటీ కింద వచ్చే పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి కమిషన్ వెబ్సైట్ (https://exams.nta.ac.in/) ద్వారా ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 33 ఖాళీలలో ఈ పోస్టుకు అభ్యర్థులను నియమించనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం సంతృప్తి చెందిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2023 కోసం షార్ట్ వివరాలు
ఆర్గనైజేషన్ పేరు: సెంట్రల్ యూనివర్సిటీ ద్వారా గ్రూప్ A, B, C ఉద్యోగాలు
అఫీషియల్ వెబ్సైట్: https://curect.ntaonline.in/
పోస్ట్ పేరు: LDC లోయర్ డివిజన్ క్లర్క్, సెక్షన్ ఆఫీసర్, ప్రైవేట్ సెక్రటరీ, అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, హిందీ అనువాదకుడు, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్, సెక్యూరిటీ ఇన్స్పెక్టర్, అప్పర్ డివిజన్ క్లర్క్, లేబొరేటరీ అసిస్టెంట్, లైబ్రరీ అసిస్టెంట్, డ్రైవర్, లేబొరేటరీ అటెండెంట్, లైబ్రరీ అసిస్టెంట్, అటెండెంట్ హాస్టల్ పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్నాయి.
మొత్తం ఖాళీలు : 33 పోస్ట్లు
చివరి తేదీ: 21.12.2023
సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2023 కోసం వయోపరిమితి
అభ్యర్థి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ను తనిఖీ చేయండి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2023 కోసం జీతం ప్యాకేజీ:
నెల జీతం 18,000/- నుంచి 1,42,400/- మధ్య నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.
APPSC Group 2 రిక్రూట్మెంట్ 2023 కోసం దరఖాస్తు రుసుము:
OC అభ్యర్థులకు రూ.1000/- to 1500/-
SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.600/- to 1000/-
ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2023 కోసం విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు 10th, ITI, 12th, డిప్లమా & Any డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.
సెంట్రల్ యూనివర్సిటీ రిక్రూట్మెంట్ 2023 కోసం ఎంపిక విధానం:
స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష) అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు షార్ట్ లిస్ట్ చేయబడతారు. మెయిన్ పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు.
అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్
•ఆన్లైన్ https://curec.ntaonline.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీ :-
ప్రారంభ తేదీ:- 01.12.2023
చివరి తేదీ:- 21.12.2023
ముఖ్యమైన లింకులు :-
🛑అధికారిక నోటిఫికేషన్:- Click Here
🛑అధికారిక వెబ్సైట్:- Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
-
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs
10th అర్హతతో రాత పరీక్ష లేకుండా ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | Income Tax Department Tax Assistant, Havaldar & Multi Tasking Staff Notification 2025 | Latest Income Tax Jobs …
-
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది?
Thalliki Vandanam : మీ అకౌంట్లో 15000 రావాలంటే ఇలా చేయవలసింది? WhatsApp Group Join Now Telegram Group Join Now Thalliki Vandanam scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా అధికారం వచ్చినా కూటమి ప్రభుత్వం విద్యార్థులకు …
-
School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు?
School Holidays : కోవిడ్ 19 కేసులు.. స్కూలుకు వేసవి సెలవులు పెంపు? WhatsApp Group Join Now Telegram Group Join Now School Holidays : దేశవ్యాప్తంగా కరుణా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.. రెండు తెలుగు రాష్ట్రాల్లో …
-
ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now
ఇస్రో లో 10+ITI & డిప్లమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician, Draughtsman & pharmacist vacancy 2025 Notification Apply Now WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO …
-
SSC Jobs : 10th, 12th & Any డిగ్రీ అర్హతతో భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now
SSC Jobs : భారీగా 2402 ఉద్యోగాలు విడుదల | SSC Phase 13 Notification 2025 eligibility exam schedule vacancy all details in Telugu Apply now WhatsApp Group Join Now Telegram Group Join …
-
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now నవోదయ విద్యాలయాలలో (NVS) 6వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు ప్రారంభం Navodaya entrance exams : మీ పుత్రుడు …
-
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join …
-
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIOJunior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NIOJunior …
-
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thallikki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో …
-
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released WhatsApp Group Join Now Telegram Group Join Now ap dsc hall tickets released 2025 : మెగా డిఎస్పి రిక్రూమెంట్ పరీక్షకు …
-
10954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులు ఫలితాలు విడుదల
10954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులు ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Grama Palana Officer (GPO) Rank List : తెలంగాణ గ్రామ పాలన అధికారి ఫలితాలు విడుదల. 10954 …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.