APPSC Jobs : AP గ్రూప్ 1 ద్వారా  ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | Latest APPSC Group 1 Notification 2023 Apply Now – Telugu Jobs Point

APPSC Jobs : AP గ్రూప్ 1 ద్వారా  ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది | Latest APPSC Group 1 Notification 2023 Apply Now – Telugu Jobs Point

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) గ్రూప్-I సర్వీసెస్ జనరల్/లిమిటెడ్ రిక్రూట్‌మెంట్ పోస్టులకు డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విడుదల చేసింది. 01/01/2024 నుండి 11/01/2024 వరకు 11 లోపు గ్రూప్- II సర్వీసెస్ కింద వచ్చే పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి కమిషన్ వెబ్‌సైట్ (http://www.psc.ap.gov.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 81 ఖాళీలలో ఈ పోస్టుకు అభ్యర్థులను నియమించనున్నారు. అర్హత గల అభ్యర్థులు ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ యొక్క నిబంధనలు మరియు షరతుల ప్రకారం సంతృప్తి చెందిన తర్వాత ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

APPSC Group 1 రిక్రూట్‌మెంట్ 2023 కోసం షార్ట్ వివరాలు

ఆర్గనైజేషన్ పేరు: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా గ్రూప్ 1 ఉద్యోగాలు  

అఫీషియల్ వెబ్‌సైట్: http://www.psc.ap.gov.in 

పోస్ట్ పేరు: డిప్యూటీ కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్-ll, అకౌంట్స్ ఆఫీసర్. ట్రెజరీ & అకౌంట్స్ సర్వీస్ & అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ పోస్టులు వివిధ విభాగాల్లో ఉన్నాయి. 

మొత్తం ఖాళీలు : 81 పోస్ట్‌లు

చివరి తేదీ: 21.01.2024

APPSC Group 1 రిక్రూట్‌మెంట్ 2023 కోసం వయోపరిమితి

అభ్యర్థి గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు. మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయండి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

APPSC Group 1 రిక్రూట్‌మెంట్ 2023 కోసం జీతం ప్యాకేజీ:

ఖాళీల విభజన, వేతన స్కేల్, వయస్సు, సంఘం, విద్యా అర్హతలు మరియు సూచనలతో కూడిన ఇతర సమాచారం 01/01/2024లోపు కమిషన్ వెబ్‌సైట్‌లో (https://psc.ap.gov.in) అందుబాటులో ఉంటుంది.

APPSC Group 1 రిక్రూట్‌మెంట్ 2023 కోసం విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు Any డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవచ్చు పూర్తి వివరాల కోసం కింద నోటిఫికేషన్ చూడండి.

APPSC Group 1 రిక్రూట్‌మెంట్ 2023 కోసం ఎంపిక విధానం:

స్క్రీనింగ్ టెస్ట్ (ప్రిలిమినరీ పరీక్ష)  అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు షార్ట్ లిస్ట్ చేయబడతారు. మెయిన్ పరీక్ష తేదీని తర్వాత ప్రకటిస్తారు.

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

•ఆన్లైన్ https://psc.ap.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.

•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.

•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.

•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీ :-

ప్రారంభ తేదీ:- 01.01.2024

చివరి తేదీ:- 21.01.2024

ముఖ్యమైన లింకులు :-

అధికారిక నోటిఫికేషన్:- Click Here 

అధికారిక వెబ్‌సైట్:- Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

➡️మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.

సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page