Central Government Job : 10th అర్హతతో జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డైరెక్ట్ జాబ్ ఇస్తారు | 35,000 జీతం ఇస్తారు | Latest CCL Data Entry Operator Job Recruitment 2023 Notification in Telugu
Dec 03, 2023 by Telugu Jobs Point
Central Coalfields Limited Data Entry Operator Job Vacancy in Telugu : స్నేహితులారా, మీరు చాలా కాలంగా నిరుద్యోగిగా ఉండి, ఉద్యోగం కోసం వెతుకుతున్నట్లయితే. ఈరోజు మీకోసం సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ నుంచి డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం అయితే రావడం జరిగింది. ఇందులో ఎలాంటి వంటి అప్లికేషన్ ఫీజు లేదు ఈజీగా మీరు అప్లై చేసుకొని జాబ్ ఉంది అవకాశం అయితే రావడం జరిగింది. ఈ రోజు మేము మీకు అలాంటి Central Coalfields లో జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ (ట్రైనీ) గా అప్లై చేస్తే జాబ్స్ వచ్చే అవకాశం. మీరు అప్లై చేసుకోవాలంటే 10th పాసంటే చాలు. ఈ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కూడా కింద ఇవ్వడం జరిగింది పిడిఎఫ్ లో చూడండి.
అవసరమైన వయో పరిమితి: 10/11/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు
ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది
మీరు ఈ రిక్రూట్మెంట్ సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (CCL) సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన ఉద్యోగాల వివరాలు:
ఈ సంస్థ నుండి మనకు జూనియర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గా సంబందించిన ఉద్యోగాలను విడుదల చేయడం జరిగింది.
ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన మొత్తం ఉద్యోగాలు
ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాలు 261 ఉద్యోగాలు ఉన్నాయి.
మీకు ఉండాల్సిన విద్యార్హతలు:
మీరు ఈ ఉద్యోగాలకు Apply చేయాలంటే మీకు 10వ తరగతి ఉత్తీర్ణత పాటు కంప్యూటర్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. మీకు వెంటనే జాబ్ అవసరం ఉన్నట్లయితే ఇప్పుడే అప్లికేషన్ పెట్టి జాబ్ పొందండి.
🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
ఈ ఉద్యోగం జీతం వివరాలు:
ఈ సంస్థలో మీరు పని చేస్తున్నందుకు ₹25,500/- to ₹81,100/- జీతం కంపెనీవారు మీకు ఇస్తారు. వీటితో పాటు Other బెనిఫిట్స్ కూడా ఉంటాయి.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం అప్లికేషన్ ఫీజు లేదు.
ఎంపిక విధానం:
🔷 రాత పరీక్ష & స్కిల్ టెస్ట్
🔷ఇంటర్వ్యూ
🔷డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
ఎలా దరఖాస్తు చేయాలి:-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
=====================
Important Links:
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here | |
| Youtube Channel Link | Click Here |
🔰Notification Pdf Click Here
🔰Online Apply Link Click Here
➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
- Latest Jobs : NLC ఇండియా హాస్పిటల్ కోసం రెగ్యులర్ ప్రాతిపదికన ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | NLCIL Paramedical Staff Recruitment 2026 Apply Now
- Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now
- 10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్& డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల| AP NHM Recruitment 2026 Apply Now
- 7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now
- RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల
- Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now
- ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now
- Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now
- Air ForceJobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now
