జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 45000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ | IIT Recruitment 2023 | Latest Govt Jobs

జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్ ఉద్యోగాల భర్తీ  నెల జీతం 45000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ | IIT Recruitment 2023 | Latest Govt Jobs 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

IIT Recruitment 2023 Technical Officer, Junior Technician & Junior Library Superintendent Notification 63 Vacancy in Telugu : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సూపరింటెండింగ్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్,  జూనియర్ టెక్నీషియన్, లైబ్రరీ సూపరింటెండెంట్ & జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్ తదితర 63 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 21 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

IIT Technical Officer, Junior Technician & Junior Library Superintendent Recruitment 2023 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ
వయసు  18 to 50 Yrs వయ
మొత్తం ఖాళీలు 63
విద్యా అర్హతAny డిగ్రీ & డిప్లమా & BE, B. Tech పాస్ చాలు 
నెల జీతము  Rs. 33,651/- – Rs. 107565/-  
Join  WhatsApp Group  Click Here 

IIT Recruitment 2023 Notification Full Details in Telugu 

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ రిక్రూట్మెంట్ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) సంస్థ నుండి విడుదలకావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాల వివరాలు:

ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాల సూపరింటెండింగ్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నీషియన్, లైబ్రరీ సూపరింటెండెంట్ & జూనియర్ లైబ్రరీ సూపరింటెండెంట్ వివిధ రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు:-

OC అభ్యర్థులకు రూ.250/- to 500/-

SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

ఈ నోటిఫికేషన్ విద్య అర్హత  :

పోస్టును అనుసరించి  Any డిగ్రీ, డిప్లమా, Any డిగ్రీ, B.E/B.Tech అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ఎంపిక ప్రక్రియ:

ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ ద్వారా ఎంపిక ఉంటుంది.

అప్లికేషన్ చివరి తేదీ:

అప్లికేషన్ చివరి తేదీ 21/12/2023.

అప్లై విధానం:

ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

✅Notification Pdf Click Here  

✅Apply Link Click Here   

మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts