AP ప్రభుత్వ వైద్య కళాశాల లో ఉద్యోగాల నియామకం నెల జీతం 54,060 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ | ACSR Government Medical College Contract Basis/ Outsourcing Basis at ACSR GMC/ GGH Recruitment 2023 | Latest Govt Jobs

AP ప్రభుత్వ వైద్య కళాశాల లో ఉద్యోగాల నియామకం నెల జీతం 54,060 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ | ACSR Government Medical College Contract Basis/ Outsourcing Basis at ACSR GMC/ GGH Recruitment 2023 | Latest Govt Jobs

ACSR Government Medical College Contract Basis/ Outsourcing Basis at ACSR GMC/ GGH Notification Vacancy in Telugu : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నిరుద్యోగులకు శుభవార్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ, జిల్లా ACSR ప్రభుత్వ వైద్య కళాశాల, నోటిఫికేషన్ లో ఓ.టి. సాంకేతిక నిపుణుడు,ల్యాబ్ టెక్నీషియన్, OT అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్/ అటెండర్, మహిళా నర్సింగ్ ఆర్డర్లీ, మగ నర్సింగ్ ఆర్డర్లీ &  జనరల్ డ్యూటీ అటెండర్ తదితర 33 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 11 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

ACSR Government Medical College Contract Basis/ Outsourcing Basis at ACSR GMC/ GGH Recruitment 2023 Notification Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆరోగ్య వైద్య & కుటుంబ సంక్షేమ శాఖ SPSR నెల్లూరు జిల్లా ACSR ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరు నోటిఫికేషన్
వయసు  18 to 42 Yrs వయ
మొత్తం ఖాళీలు 33
విద్యా అర్హతAny డిగ్రీ & డిప్లమా & BE, B. Tech పాస్ చాలు 
నెల జీతము  Rs. 15,000/- – Rs. 56060/-  
Join  WhatsApp Group  Click Here 

ACSR Government Medical College Contract Basis/ Outsourcing Basis at ACSR GMC/ GGH Recruitment 2023 Notification Full Details in Telugu 

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది

మీరు ఈ రిక్రూట్మెంట్ శ్రీయుత వైద్య విద్యా సంచాలకులు ఆంధ్రప్రదేశ్, విజయవాడ, శ్రీయుత కమీషనర్ వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ విజయవాడ వారి సూచనలు మేరకు మరియు శ్రీయుత జిల్లా కలెక్టర్ మరియు మెజిస్ట్రేట్, నెల్లూరు వారి ఆదేశముల మేరకు ఏ.సి. యస్. ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరు మరియు ప్రభుత్వ ప్రధాన వైద్యశాల నుండి విడుదలకావడం జరిగింది.

ఈ నోటిఫికేషన్ లో ఉద్యోగాల వివరాలు:

ఈ నోటిఫికేషన్ లో వివిధ రకాల సాంకేతిక నిపుణుడు,ల్యాబ్ టెక్నీషియన్, OT అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్/ అటెండర్, మహిళా నర్సింగ్ ఆర్డర్లీ, మగ నర్సింగ్ ఆర్డర్లీ &  జనరల్ డ్యూటీ అటెండర్ వివిధ రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.

అవసరమైన వయో పరిమితి:

అభ్యర్థుల వయసు 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.

ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫీజు:-

OC అభ్యర్థులకు రూ.500/-

SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.300/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

ఈ నోటిఫికేషన్ విద్య అర్హత  :

పోస్టును అనుసరించి  10th, ITI, 12th, Any డిగ్రీ, డిప్లమా, Any డిగ్రీ, B.Sc, MLT/BSc (MLT) / ఇంటర్ వొకేషనల్ (MLT)లో డిప్లొమాతో సైన్స్ గ్రూపులో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, B.E/B.Tech అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ ఎంపిక ప్రక్రియ:

ఈ నోటిఫికేషన్ లో రాత పరీక్ష లేకుండా, ఇంటర్వ్యూ ద్వారా, మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ ద్వారా ఎంపిక ఉంటుంది.

అప్లికేషన్ చివరి తేదీ:

అప్లికేషన్ చివరి తేదీ 11/12/2023.

అప్లై విధానం:

కావున అభ్యర్థులు వారి యొక్క దరఖాస్తులను తేదీ: 01.12.2023 నుండి 11.12.2023 సాయంత్రం 05.00 గంటల లోపు ఏ.సి. యస్. ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాల, నెల్లూరు కాల్యాలయము నందు నేరుగా సమర్పించవలసినదిగా కోరడమైనది. తేది: 11.12.2023 సాయంత్రము 05.00 గంటల పైన సమర్పించిన దరఖాస్తులు ఎట్టి పరిస్థితులలో అనుమతించబడవు.

ఎలా దరఖాస్తు చేయాలి:-

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

✅Notification Pdf Click Here  

మరిన్ని వివరాల కోసం మన టెలిగ్రామ్ అకౌంట్ లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.

Join WhatsApp GroupClick Here
Join Telegram GroupClick Here  
WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 4 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since March 2025 on Telugu Jobs Point.com. She provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *