Bank Jobs : గ్రామీణ బ్యాంకులలో నోటిఫికేషన్ 2023 | SBI Circle Based Officers Notification 2023 in Telugu | Latest Bank Jobs In Telugu | Degree Jobs

Bank Jobs : గ్రామీణ బ్యాంకులలో నోటిఫికేషన్ 2023 | SBI Circle Based Officers Notification 2023 in Telugu | Latest Bank Jobs In Telugu | Degree Jobs

Dec 02, 2023 by Telugu Jobs Point  

WhatsApp Group Join Now
Telegram Group Join Now

SBI Circle Based Officers Notification 2023 | Latest Govt Vacancy:- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో సొంత గ్రామంలో ఉన్న స్టేట్ బ్యాంకులో ఉద్యోగం వచ్చే అవకాశం మీరు అప్లై కాని చేసుకున్నట్లయితే, ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. SBI CBO నోటిఫికేషన్ ఆన్లైన్లో చివరి తేదీ 22 డిసెంబర్ 2023. SBI CBO నోటిఫికేషన్లు మొత్తం 5280 పోస్టులు చాలా భారీగా ఉన్నాయి. SBI CBO నోటిఫికేషన్ సొంత జిల్లాలోని రాత పరీక్ష ఉంటుంది పరీక్ష కూడా తెలుగులోనే ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి.

SBI Circle Based Officers Jobs Notification 2023 Recruitment  Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో సర్కిల్ బేస్ ఆఫీసర్ కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
మొత్తం పోస్టులు  5280
నెల జీతం 52,000/-
వయసు21 to 30 Yrs 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

SBI Circle Based Officers Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది వివరాలు 

మీరు ఈ  రిక్రూట్మెంట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో  కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఉద్యోగుల సంఖ్య

ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఉద్యోగాలు 5280 ఉన్నాయి.

ఉద్యోగ వివరాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో సర్కిల్ బేస్ ఆఫీసర్ తదితర ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి:

31/10/2023 నాటికి  

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

జీతం వివరాలు 

పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ ₹50,000/- నుంచి రూ ₹52,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.750/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

కనీస విద్యా అర్హత 

విద్యా అర్హత : 31.10.2023 నాటికి: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క రెండవ షెడ్యూల్‌లో జాబితా చేయబడిన ఏదైనా షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్ లేదా ఏదైనా ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్‌లో అధికారిగా 31.10.2023 నాటికి కనీసం 2 సంవత్సరాల అనుభవం (పోస్ట్ ఎసెన్షియల్ అకడమిక్ క్వాలిఫికేషన్ అనుభవం).

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎంపిక విధానం:

🔹 రాత పరీక్ష  

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

అప్లై చేసే విధానం 

అప్లై చేసే విధానం 

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website https://ibpsonline.ibps.in/sbicbosep23/ లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

ముఖ్యమైన తేదీ వివరాలు 

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 22-12-2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Official Website Click Here     

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

You cannot copy content of this page