Free Jobs : జూనియర్ అసిస్టెంట్ గా నోటిఫికేషన్ | IGNOU Stenographer And Junior Assistant Cum Typist Notification 2023 in Telugu 

Free Jobs : జూనియర్ అసిస్టెంట్ గా నోటిఫికేషన్ | IGNOU Stenographer And Junior Assistant Cum Typist Notification 2023 in Telugu 

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Dec 02, 2023 by Telugu Jobs Point  

IGNOU Stenographer And Junior Assistant-cum-typist Notification 2023 | Latest Govt Vacancy:- ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ, ప్రపంచంలోనే అతిపెద్ద విశ్వవిద్యాలయం ఉద్యోగం వచ్చే అవకాశం మీరు అప్లై కాని చేసుకున్నట్లయితే, ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. IGNOU Stenographer And Junior Assistant-cum-typist  నోటిఫికేషన్ ఆన్లైన్లో చివరి తేదీ 21 డిసెంబర్ 2023. IGNOU  నోటిఫికేషన్లు మొత్తం 102 పోస్టులు చాలా భారీగా ఉన్నాయి. IGNOU  నోటిఫికేషన్ సొంత జిల్లాలోని రాత పరీక్ష ఉంటుంది పరీక్ష కూడా తెలుగులోనే ఉంటుంది. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి.

IGNOU Stenographer And Junior Assistant-cum-typist Jobs Notification 2023 Recruitment  Overview

పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు 
ఆర్గనైజేషన్ పేరు గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) లో కొత్త రిక్రూట్‌మెంట్‌ 2023 
మొత్తం పోస్టులు  102
నెల జీతం 25,500/- to 81,100/-
వయసు21 to 30 Yrs 
అప్లై విధానము ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి

IGNOU Stenographer And Junior Assistant-cum-typist Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఈ నోటిఫికేషన్ ఏ సంస్థ విడుదల చేసింది వివరాలు 

మీరు ఈ  రిక్రూట్మెంట్ ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) లో  కొత్త నోటిఫికేషన్ ఓపెన్ కావడం జరిగింది.

ఉద్యోగుల సంఖ్య

ఈ నోటిఫికేషన్ లో మొత్తం ఉద్యోగాలు 102 ఉన్నాయి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఉద్యోగ వివరాలు

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ లో స్టెనోగ్రాఫర్ మరియు జూనియర్ అసిస్టెంట్-కమ్-టైపిస్ట్ తదితర ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి:

31/10/2023 నాటికి  

కనీస వయస్సు: 21 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 30 సంవత్సరాలు

గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

జీతం వివరాలు 

పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ ₹19,900/- నుంచి రూ ₹81,100/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.1000/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 600/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

కనీస విద్యా అర్హత 

విద్యా అర్హత : 31.10.2023 నాటికి: 10+2 సమానమైన 40 w.p.m వేగంతో టైపింగ్ పరీక్ష. ఆంగ్లంలో లేదా 35 w.p.m. హిందీలో కంప్యూటర్ కావాల్సినది: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీ.

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష  

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

అప్లై చేసే విధానం 

మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించే ముందు, దయచేసి http://recruitment.nta.nic.in/ మరియు https://ignourecruitment.nta.nic.inలో అందుబాటులో ఉన్న అర్హత వివరాల గురించి జాగ్రత్తగా అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి submit చెయ్యండి.

ముఖ్యమైన తేదీ వివరాలు 

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 21-12-2023.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page