SAA Recruitment 2023 : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఉద్యోగం నోటిఫికేషన్ | Latest DCPU, SAA Notification 2023 Apply Now
Dec 02, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌పరీక్షా లేకుండా ఫీజులు లేకుండా ఈజీగా అప్లై చేసుకుని సొంత గ్రామంలో ఉద్యోగం పొందొచ్చు.
📌జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA) మరియు చిల్డ్రన్ హోమ్‌లలో కింది పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
📌10th క్లాస్ అర్హతతో ఉద్యోగుల నియామకాలు.
📌అప్లికేషన్ చివరి తేదీ : 12 డిసెంబర్ 2023.
Latest DCPU, SAA and Children Homes Vacancy :-
జిల్లా మహిళలు మరియు శిశు సంక్షేమం & సాధికారత అధికారి కార్యాలయం, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU) స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA) మరియు చిల్డ్రన్ హోమ్‌లలో కింది పోస్టుల కోసం అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. జిల్లా చైల్డ్ 1 ప్రొటెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్, హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్, హౌస్ కీపర్ & స్టోర్ కీపర్ పోస్టుల్ని భర్తీ చేసేందుకు అర్హులైన నుండి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అంగన్వాడి అప్లై చేసుకోవడానికి ఎలాంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. అలాగే రాత పరీక్షలు లేకుండా ఈజీగా సొంత వార్డు లో ఉద్యోగం పొందే అవకాశం. కేవలం 10వ తరగతి పాస్ వాళ్లు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 23 ఉద్యోగాలు ఉన్నాయి. ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 12.12.2023 సాయంత్రం 1700 లోపల వరకు దరఖాస్తు చేసుకోవాలి.
Latest DCPU, SAA and Children Homes Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్
🔹అసిస్టెంట్ కమ్ డేటా ఎంట్రీ ఆపరేటర్
🔹హెల్పర్ కమ్ నైట్ వాచ్‌మెన్
🔹హౌస్ కీపర్
🔹విద్యావేత్త
🔹ఆర్ట్ & క్రాఫ్ట్ కమ్ మ్యూజిక్ టీచర్
🔹PT ఇన్‌స్ట్రక్టర్ కమ్ యోగా టీచర్
🔹స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
Latest DCPU, SAA and Children Homes Job Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹10,000/- నుంచి రూ ₹44,023/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest DCPU, SAA and Children Homes Job Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Latest DCPU, SAA and Children Homes Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : పోస్టులు అనుసరించి 10th,12th, ITI, Any డిగ్రీ ఆపై చదివిన ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు మరిన్ని వివరాలు కింద పిడిఎఫ్ ఇవ్వడం జరిగింది చూడండి.
Latest DCPU, SAA and Children Homes Jobs Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష లేకుండా
🔹ఇంటర్వ్యూ ద్వారా
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest DCPU, SAA and Children Homes Job Recruitment 2023 Notification Apply Process :-
ఈ నెల 24 నుం చి డిసెంబరు 4 సాయంత్రం 5 గంటల్లోగా సం బందిత శిశు అభివృద్ధి పథకం అధికారి, ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయానికి నేరుగా/ రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా చేరేలా దరఖాస్తులు అందజేయాలన్నారు.
Latest DCPU, SAA and Children Homes Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 02 -12-2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 12-12-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
Railway Jobs : రైల్వే శాఖలో 11,558 ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్
Railway Jobs : రైల్వే శాఖలో 11,558 ఉద్యోగాలు.. పరీక్షల తేదీలు వచ్చేశాయ్ WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point : RRB NTPC Non-Technical Popular Categories (Graduate) CBT Examination …
-
Rajiv Yuva Vikas scheme 2025 : రాజీవ్ యువ వికాసానికి సివిల్స్ స్కోర్ తో సంబంధం లేదు మంత్రి ప్రకటన
Rajiv Yuva Vikas scheme 2025 : రాజీవ్ యువ వికాసానికి సివిల్స్ స్కోర్ తో సంబంధం లేదు మంత్రి ప్రకటన WhatsApp Group Join Now Telegram Group Join Now Rajiv Yuva Vikas scheme 2025: తెలంగాణ …
-
Gurukulam Admission 2025 : గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు గడువు పొడిగింపు
Gurukulam Admission 2025 : గురుకుల కళాశాలలో ఇంటర్ ప్రవేశాలకు గడువు పొడిగింపు WhatsApp Group Join Now Telegram Group Join Now గుడ్ న్యూస్ మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకుల విద్యాలయ సమస్త సొసైటీ (MJPTBCWREIS) జూనియర్ …
-
Latest Jobs : ఇండియన్ ఆర్మీలో కమీషనడ్ ఆఫీసర్ రిక్రూమెంట్.. నెల జీతం 1,20,000/- వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
ఇండియన్ ఆర్మీలో కమీషనడ్ ఆఫీసర్ రిక్రూమెంట్.. నెల జీతం 1,20,000/- వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Indian Army Commissioned Officer Recruitment 2025 in Telugu Apply …
-
ICDS Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా AP మహిళా, శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల
ICDS Recruitment 2025 : రాత పరీక్ష లేకుండా AP మహిళా, శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now ICDS Vacancy 2025 : ఆంధ్రప్రదేశ్ లో జిల్లా మహిళా …
-
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి
CSIR CIMAP Notification 2025 : 12th అర్హతతో జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ పోస్టులకు నియామకం.. వెంటనే ఆన్లైన్ లో అప్లై చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR CIMAP vacancy2025 : నిరుద్యోగులకు …
-
CBSE Results 2025 : 10th, 12th CBSE ఫలితాలు వచ్చేసాయి
CBSE Results 2025 : 10th, 12th CBSE ఫలితాలు వచ్చేసాయి WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : CBSE 10th, 12th Class Results 2025 release …
-
JEE Advance 2025 : అడ్మిట్ కార్డు విడుదల చేశారు
JEE Advance 2025 : అడ్మిట్ కార్డు విడుదల చేశారు WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : JEE Advance admit card 2025 release : ఐఐటీలో …
-
ESET Results 2025 : ఈ సెట్ ఫలితాలు విడుదల
ESET Results 2025 : ఈ సెట్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : Telangana ESET Results 2025 Date తెలంగాణ పాలిటెక్నికల్ కోర్సు …
-
MHSRB Pharmacist Results : తెలంగాణ ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ ఫలితాలు విడుదల
MHSRB Pharmacist Results : తెలంగాణ ఆరోగ్య శాఖలో ఫార్మసిస్ట్ ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : తెలంగాణ ప్రభుత్వం మెడికల్ మరియు ఆరోగ్య శాఖలో …
-
Model School Results : మోడల్ స్కూల్ పరీక్షల ఫలితాలు విడుదల
Model School Results : మోడల్ స్కూల్ పరీక్షల ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : Telangana model schools entrance test 6th to …
-
CBSE Results 2025 : CBSE 10th ఫలితాలు విడుదల 2025 ఫైనల్ చేశారు
CBSE Results 2025 : CBSE 10th ఫలితాలు విడుదల 2025 ఫైనల్ చేశారు WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point (May 13) : CBSE 10th Class Results 2025 …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*