ICSIL Recruitment 2023 : 12th అర్హతతో ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ లో ఉద్యోగం నోటిఫికేషన్ | Latest ICSIL Stenographer & Executive Notification 2023 Apply Now
Nov 27, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌 ఆంధ్ర & తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు.
📌ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.
📌12th క్లాస్ అర్హతతో గ్రాఫిక్స్ డిజైనర్, ట్రావెల్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ ట్రావెల్ ఎగ్జిక్యూటివ్ & స్టేనోగ్రాఫర్ తదితర ఉద్యోగుల నియామకాలు.
📌అప్లికేషన్ చివరి తేదీ : 10 డిసెంబర్ 2023.
Latest ICSIL Stenographer & Executive 12 Vacancy :-
ఇంటెలిజెంట్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ (ICSIL) లో పూర్తిగా స్టెనోగ్రాఫర్, ఎగ్జిక్యూటివ్ & ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ కాంట్రాక్టు అవుట్సోర్స్ ప్రాతిపదికన వివిధ పోస్టుల కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. కేవలం 12వ తరగతి పాస్ వాళ్లు అప్లై చేసుకోవచ్చు. మొత్తం పోస్టులు 12 ఉద్యోగాలు ఉన్నాయి. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 10.12.2023 సాయంత్రం 1700 లోపల వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.
Latest ICSIL Stenographer & Executive Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹గ్రాఫిక్స్ డిజైనర్
🔹ట్రావెల్ ఎగ్జిక్యూటివ్
🔹అసిస్టెంట్ ట్రావెల్ ఎగ్జిక్యూటివ్
🔹స్టేనోగ్రాఫర్
🔹ఫైనాన్స్ ఎగ్జిక్యూటివ్ తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 01/07/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 40 సంవత్సరాలు
గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్) కలదు.
Latest ICSIL Stenographer & Executive Job Recruitment 2023 Notification Salary Details
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ నెలకు స్టైపెండ్ రూ.₹30,000/- నుంచి రూ ₹70,000/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
Latest ICSIL Stenographer & Executive Jobs Recruitment 2023 Notification application fee details
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.1000/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
Latest ICSIL Stenographer & Executive Job Recruitment 2023 Notification Education Qualification Details
విద్యా అర్హత : పోస్టులు అనుసరించి 12వ తరగతి గ్రాడ్యుయేట్, డిప్లొమా & CA/CMA అనుభవం కలిగి ఉండాలి.
Latest ICSIL Stenographer & Executive Jobs Recruitment 2023 Notification selection process
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
Latest ICSIL Stenographer & Executive Job Recruitment 2023 Notification Apply Process :-
మీరు ఈ జాబ్స్ కు Apply చెయ్యాలి అంటే ఈ క్రింద ఉన్న లింక్ ద్వారా ఆ సంస్థ Website లోకి వెళ్లి అప్లికేషన్ లో మీ వివరాలు కరెక్ట్ గా ఇచ్చి Submit చెయ్యండి.
Latest ICSIL Stenographer & Executive Job Recruitment Notification 2023 Important Note & Date Details :-
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 24 నవంబర్ 2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-12-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల
Navodaya : నవోదయ విద్యాలయాలలో నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now నవోదయ విద్యాలయాలలో (NVS) 6వ తరగతి ప్రవేశ నోటిఫికేషన్ విడుదల దరఖాస్తు ప్రారంభం Navodaya entrance exams : మీ పుత్రుడు …
-
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point
AP Government Jobs : ఏపీ గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో ఉద్యోగ నోటిఫికేషన్ | AP Medical Education Department Notification 2025 Apply Now | Telugu Jobs Point WhatsApp Group Join Now Telegram Group Join …
-
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs
12th అర్హతతో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ కొత్త నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIOJunior Secretariat Assistant Notification 2025 | Latest CSIR NIO Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now CSIR NIOJunior …
-
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు
తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసింది : కావలసిన అర్హత మరియు సర్టిఫికెట్ పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now AP Thallikki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ లో …
-
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released
AP DSC హాల్ టికెట్ విడుదల : ap dsc hall tickets released WhatsApp Group Join Now Telegram Group Join Now ap dsc hall tickets released 2025 : మెగా డిఎస్పి రిక్రూమెంట్ పరీక్షకు …
-
10954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులు ఫలితాలు విడుదల
10954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టులు ఫలితాలు విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Grama Palana Officer (GPO) Rank List : తెలంగాణ గ్రామ పాలన అధికారి ఫలితాలు విడుదల. 10954 …
-
RTC Jobs : ఆర్టీసీ లో కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ అర్హత ఇవే శాలరీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు
RTC Jobs : ఆర్టీసీ లో కండక్టర్, డ్రైవర్ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ అర్హత ఇవే శాలరీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి వివరాలు WhatsApp Group Join Now Telegram Group Join Now TGSRTC Conductor Driver Outsourcing Notification …
-
ఇస్రోలో మరో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | ISRO VSSC Technical Assistant & Library Assistant Notification 2025 | Latest ISRO Jobs
ఇస్రోలో మరో కొత్త నోటిఫికేషన్ వచ్చింది | ISRO VSSC Technical Assistant & Library Assistant Notification 2025 | Latest ISRO Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO VSSC Technical …
-
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | AP DWCWEO Multi purpose Staff & Security Guard Notification 2025 | AP Government Jobs
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖలో నోటిఫికేషన్ వచ్చేసింది | AP DWCWEO Multi purpose Staff & Security Guard Notification 2025 | AP Government Jobs WhatsApp Group Join Now Telegram Group Join …
-
AP Talliki Vandanam : తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి
AP Talliki Vandanam :,తల్లికి వందనం పథకం ఈ చిన్న పని చేయకపోతే 15000 కట్..ఎందుకో తెలుసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now Talliki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం హామీల …
-
ఇస్రోలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | ISRO VSSC Technician, Draughtsman, Pharmacist Notification 2025 | Latest ISRO Jobs
ఇస్రోలో కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది | ISRO VSSC Technician, Draughtsman, Pharmacist Notification 2025 | Latest ISRO Jobs WhatsApp Group Join Now Telegram Group Join Now ISRO VSSC Technician, Draughtsman, PharmacistRecruitment 2025 …
-
12th Class Jobs : సొంత రాష్ట్రంలో గ్రామ సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 | Latest Jobs In Telugu
12th Class Jobs : సొంత రాష్ట్రంలో గ్రామ సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది | CSIR NIO Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 | Latest Jobs In Telugu | Best Jobs In …
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*