Free Jobs | రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఉద్యోగం పొతే అవకాశం నెల జీతం 32,670/- AP GMC/SSH, GGH and GCON Contract / Outsourcing basis Notification 2023 Application All Details in Telugu
Nov 27, 2023 by Telugu Jobs Point
ముఖ్యాంశాలు
📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.
📌ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు లేదు ఈజీగా అప్లై చేసుకుని సొంత రాష్ట్రం ఉద్యోగం పొందే అవకాశం.
📌ప్రభుత్వ వైద్య కళాశాల/సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు Govtలో వివిధ విభాగాల ఉద్యోగాలు విడుదల.
📌10th క్లాస్ అర్హతతో అటెండర్, MNO, FNO, O.T. సహాయకుడు & మార్చురీ అటెండెంట్ తదితర ఉద్యోగుల నియామకాలు.
📌అప్లికేషన్ చివరి తేదీ : 04 డిసెంబర్ 2023.
Latest AP GMC/SSH, GGH and GCON Contract/ Outsourcing basis Vacancy :-
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కాంట్రాక్ట్/ అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాలు రావడం జరిగింది. జిల్లాలోని ఆరోగ్య సంస్థల్లో వివిధ పోస్టులకు నియామకం కోసం ప్రభుత్వ వైద్య కళాశాల/సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ మరియు Govt. కాలేజ్ ఆఫ్ నర్సింగ్ అనంతపురం కాంట్రాక్ట్/ అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అటెండర్, MNO, FNO, O.T. సహాయకుడు & మార్చురీ అటెండెంట్ పోస్టులు డైరెక్ట్ గా లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకుని ఆ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. కేవలం 10వ తరగతి, 12th, ITI & డిగ్రీ పాస్ అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 04.12.2023 వరకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

AP GMC/SSH, GGH and GCON Contract / Outsourcing basis Jobs Notification 2023 Vacancy Details & Age Details
ఉద్యోగ వివరాలు
🔹అనస్థీషియా టెక్నీషియన్
🔹అటెండర్
🔹బయోమెడికల్ టెక్నీషియన్
🔹సాంకేతిక నిపుణుడు
🔹అటెండర్
🔹క్లినికల్ సైకాలజిస్ట్
🔹డెంటల్ టెక్నీషియన్
🔹ECG టెక్నీషియన్
🔹ఎలక్ట్రీషియన్
🔹ల్యాబ్ అటెండెంట్లు
🔹మేల్ నర్సింగ్ ఆర్డర్లీ (MNO)
🔹మహిళా నర్సింగ్ ఆర్డర్లీ (FNO)
🔹O.T. సహాయకుడు
🔹మార్చురీ అటెండెంట్
🔹MRN టెక్నీషియన్ /MRI టెక్నీషియన్
🔹సైకియాట్రిక్ సోషల్ వర్కర్
🔹స్పీచ్ థెరపిస్ట్ సిస్టమ్ తదితర ఉద్యోగాలు
అవసరమైన వయో పరిమితి: 02/12/2023 నాటికి
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 42 సంవత్సరాలు
SC/ST/BCల వర్గాలకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది
జీతం ప్యాకేజీ:-
పోస్టుని అనుసరించ రూ.₹15,000/- నుంచి రూ ₹40,970/- వరకు నెల జీతం చెల్లిస్తారు.
దరఖాస్తు రుసుము:
•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు = రూ.0/-
•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-
డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.
విద్యా అర్హత :
పోస్టులు అనుసరించి సబార్డినేట్ పోస్ట్ కోసం 10వ తరగతి, ITI, 12th, Any డిగ్రీ & BE B. Tech ఉత్తీర్ణత కలిగి ఉండాలి.
ఎంపిక విధానం:
🔹రాత పరీక్ష లేకుండా
🔹ఇంటర్వ్యూ
🔹డాక్యుమెంటేషన్
🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు
🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 27-11-2023.
🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-12-2023.
🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
| Join WhatsApp Group | Click Here | |
| Join Telegram Group | Click Here |
*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*
-
Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Job Alert : 10th అర్హతతో అసిస్టెంట్ ఫోర్మెన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NCL Recruitment 2026 Apply Now Latest NCL Recruitment 2026 Latest Assistant …
-
10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్& డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల| AP NHM Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 10+2 అర్హతతో జాతీయ ఆరోగ్య మిషన్ లో ల్యాబ్ అసిస్టెంట్ & డేటా ఎంట్రీ ఆపరేటర్లు ఉద్యోగాలు విడుదల | AP NHM Recruitment 2026 Apply Now ముఖ్యమైన …
-
7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now 7th అర్హతతో జిల్లా కోర్ట్ అసిస్టెంట్ & అటెండెంట్ కోర్టులో ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | TS District Court Assistant & Attendant Recruitment 2026 Apply Now …
-
RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల

WhatsApp Group Join Now Telegram Group Join Now RRB Jobs : ఆర్ఆర్బీ లో భారీ నోటిఫికేషన్ విడుదల RRB Group D Notification 2026 Andhra Pradesh and Telangana vacancy eligibility all details in …
-
Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Clerk Jobs : 10th అర్హతతో లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Sainik School Chhingchhip LDC Recruitment 2026 Apply Now Latest …
-
ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now ASHA Jobs : రాత పరీక్ష లేకుండా 10th అర్హతతో ఆశా వర్కర్ నోటిఫికేషన్ వచ్చేసింది | AP PHC ASHA Worker Recruitment 2026 Apply Now Latest …
-
Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Latest Jobs : కొత్త గా ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IISER Thiruvananthapuram Non Teaching Regular Basis Recruitment 2026 Apply Now Latest …
-
Air ForceJobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Air Force Jobs : 10th అర్హతతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో నోటిఫికేషన్ వచ్చేసింది | Indian Air Force Recruitment 2026 Apply Now Latest Indian …
-
Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group C Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Free Jobs : No Fee.. 10th అర్హతతో DGEME లో గ్రూప్ సి క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Army DGEME 7010 EME Bn Group …
-
Attendant Jobs : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest CCRS Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Attendant Jobs : 10+2 అర్హతతో ప్రభుత్వ కార్యాలయాలలో అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| Latest CCRS Recruitment 2026 Apply Now Latest CCRS Recruitment 2026 Latest …
-
Librarian Jobs : సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | OIL Librarian Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now Librarian Jobs : సర్టిఫికెట్ ఉంటే పర్మనెంట్ లైబ్రేరియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది| OIL Librarian Recruitment 2026 Apply Now Latest OIL Recruitment 2026 Latest Graduate …
-
ప్రభుత్వ స్కూల్స్ లో కొత్త హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు వచ్చేశాయి| Sainik School Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now ప్రభుత్వ స్కూల్స్ లో కొత్త హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు వచ్చేశాయి| Sainik School Recruitment 2026 Apply Now Latest Sainik School Tilaiya Recruitment 2026 Latest Ward …
-
తెలుగు భాష వస్తే చాలు… Punjab National బ్యాంకులో భారీ ఉద్యోగాలు, Exam లేదు | Punjab National Bank (PNB) Recruitment 2026 Apply Now

WhatsApp Group Join Now Telegram Group Join Now తెలుగు భాష వస్తే చాలు… Punjab National బ్యాంకులో భారీ ఉద్యోగాలు, Exam లేదు | Punjab National Bank (PNB) Recruitment 2026 Apply Now Latest Punjab …
