Job Alert : 10th అర్హతతో గ్రూప్ఉ సి ద్యోగం నోటిఫికేషన్ |  Latest Artillery Records Group C LDC, Fireman & MTS Notification 2023

Job Alert : 10th అర్హతతో గ్రూప్ఉ సి ద్యోగం నోటిఫికేషన్ |  Latest Artillery Records Group C LDC, Fireman & MTS Notification 2023

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Nov 26, 2023 by Telugu Jobs Point 

ముఖ్యాంశాలు

📌ఈరోజు వచ్చిన తాజా ఉద్యోగ సమాచారం.

📌ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు లేదు ఈజీగా అప్లై చేసుకుని సొంత రాష్ట్రం ఉద్యోగం పొందే అవకాశం.

📌ఆర్టిలరీ సెంటర్, హైదరాబాద్‌లో గ్రూప్ ‘C’ డిఫెన్స్ సివిలియన్ పోస్టుల డైరెక్ట్  ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల.

📌10th క్లాస్ అర్హతతో ఫైర్ మాన్, LDC & మల్టీ టాస్క్ స్టాప్  తదితర ఉద్యోగుల నియామకాలు.

📌అప్లికేషన్ చివరి తేదీ : 09 జనవరి 2024.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Latest Artillery Records Group C LDC, Fireman & MTS Vacancy :- కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మనెంట్ ఉద్యోగాలు రావడం జరిగింది. నాసిక్ మరియు హైదరాబాద్‌లోని వివిధ డిఫెన్స్ ఎస్టాబ్లిష్‌మెంట్‌లోని గ్రూప్ ‘సి’ సివిలియన్ పోస్టుల కోసం అర్హులైన భారతీయ పౌరుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. లోయర్ డివిజన్ క్లర్క్, ఫైర్ మాన్ & మల్టీ టాస్క్ స్టాప్ పోస్టులు డైరెక్ట్ గా లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఇందులో ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేకుండా అప్లై చేసుకుని ఆ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. కేవలం 10వ తరగతి పాస్ అయినట్లయితే అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 06.01.2024 వరకు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన డీటెయిల్స్ ని చెక్ చేయండి అర్హులు అయితే మాత్రం అప్లై చేయాలి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Artillery Records Group C LDC, Fireman & MTS Jobs Notification 2023 Vacancy Details & Age Details

ఉద్యోగ వివరాలు

🔹LDC

🔹MTS (Safaiwala)

🔹MTS (Messenger)

🔹Syce

🔹Washerman

🔹Fireman 

🔹ఆఫీస్ అబార్డినేట్ తదితర ఉద్యోగాలు

అవసరమైన వయో పరిమితి: 02/12/2023 నాటికి  

కనీస వయస్సు: 18 సంవత్సరాలు

గరిష్ట వయస్సు: 25 సంవత్సరాలు

SC/ST/BCల వర్గాలకు 5 సంవత్సరాల వరకు వయో సడలింపు వర్తిస్తుంది

జీతం ప్యాకేజీ:-

పోస్టుని అనుసరించ రూ.₹18,000/- నుంచి రూ ₹63,200/- వరకు నెల జీతం చెల్లిస్తారు.

దరఖాస్తు రుసుము:

•అభ్యర్థులందరూ దరఖాస్తు ఫీజు  = రూ.0/-

•SC/ST, Ex-Serviceman, మహిళా అభ్యర్థులు : 0/-

డెబిట్ కార్డ్/క్రెడిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/బ్యాంక్ చలాన్ ద్వారా చెల్లింపు చేయబడుతుంది.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

విద్యా అర్హత :

పోస్టులు అనుసరించి సబార్డినేట్ పోస్ట్ కోసం  10వ తరగతి, 12th, Any డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం:

🔹రాత పరీక్ష 

🔹ఇంటర్వ్యూ

🔹డాక్యుమెంటేషన్

🔹మెడికల్ ఎగ్జామినేషన్ షెడ్యూల్ చేయబడుతుంది మరియు నిర్వహించబడుతుంది సెలక్షన్ ఉంటుంది. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

ఎలా అప్లై చేసుకోవాలి:-

కింది పత్రాలు/సర్టిఫికేట్ యొక్క ఫోటోకాపీని దరఖాస్తుతో పాటు జతచేయాలి స్వీయ ధృవీకరణ:-

1. రూ. 5/- పోస్టల్ స్టాంపుతో విధిగా అతికించబడిన ఒక స్వీయ ధృవీకరణ కవరు.

2. ఒక తాజా పాస్‌పోర్ట్ సైజు ఛాయాచిత్రం ఛాయాచిత్రం వెనుక భాగంలో స్వయంగా ధృవీకరించబడింది.

3. జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్, PPO మరియు AEC-I/II లేదా మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ ద్వారా సక్రమంగా ధృవీకరించబడిన మాజీ-సేవకుడు వ్యక్తుల విషయంలో డిశ్చార్జ్ బుక్.

4. ముఖ్యమైన విద్యా అర్హత యొక్క మార్క్ షీట్.

5. మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ / బర్త్ ప్రూఫ్ కోసం మున్సిపాలిటీ బర్త్ సర్టిఫికేట్ / స్కూల్ లీవింగ్ సర్టిఫికేట్.

6. ఎంప్లాయ్‌మెంట్ రిజిస్ట్రేషన్ కార్డ్, ఏదైనా ఉంటే.

7. అనుభవ ధృవీకరణ పత్రం, ఏదైనా ఉంటే.

8. కుల ధృవీకరణ పత్రం యొక్క ఫోటోకాపీ (SC/ST & OBC (నాన్ క్రీమీ లేయర్)) స్వయంగా ధృవీకరించబడింది

9.రిజర్వు చేసిన పోస్టులు. అభ్యర్థి PHP కోసం దరఖాస్తు చేసుకుంటే, సివిల్ సర్జన్ జారీ చేసిన వైకల్యం/వైద్య ధృవీకరణ పత్రం కాపీ

10. ప్రభుత్వ ఆసుపత్రి/CMO వైకల్యాన్ని ధృవీకరిస్తుంది. (కె) వయో సడలింపు ప్రయోజనాలను పొందేందుకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సేవలందించేందుకు ‘నో అబ్జెక్షన్ సర్టిఫికేట్’ (NOC).

చిరునామా :- The Commandant, HQ School of Artillery, Devlali, District Nasik, Maharashtra, PIN-422 401. 

ముఖ్యమైనటువంటి తేదీ వివరాలు  

🔹ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 09-12-2023  (అంచనా)

🔹ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 06-01-2024.

🛑కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

🛑Notification Pdf Click Here  

🛑Official Website Click Here  

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here  

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

Leave a Comment

You cannot copy content of this page