Warden Jobs : Age 45 లోపు వార్డెన్ ఉద్యోగాల భర్తీ నెల జీతం 40000 అప్లై చేస్తే జాబ్ గ్యారంటీ AIIMS Recruitment 2023 in Telugu
AIIMS Recruitment 2023 Warden, Supervisor & Junior Assistant Notification 3036 Vacancy in Telugu : ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో లైబ్రరీ అటెండన్ట్ గ్రేడ్, జూనియర్ స్టోర్ ఆఫీసర్ /స్టోర్ కీపర్, క్యాషియర్, సైంటిఫిక్ అసిస్టెంట్, జూనియర్ ఇంజనీర్, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, సూపర్వైజర్, లేబొరేటరీ అసిస్టెంట్, లోయర్ డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ – A, ఆఫీస్ అటెండన్ట్ గ్రేడ్ II, సోషల్ వర్కర్, స్టేనోగ్రాఫర్ & స్టోర్ కీపర్ కమ్ క్లర్క్ తదితర 3036 ఖాళీల భర్తీకి అర్హులైన పురుష & స్త్రీ భారతీయ పౌరుల నుండి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. రిక్రూట్మెంట్ ప్రక్రియలో ఎంపికైన అభ్యర్థులు రెగ్యులర్ పోస్టుకు నియమిస్తారు. అర్హులైన అభ్యర్థులు 07 డిసెంబర్ 2023 తేదీ లోపల ఆన్లైన్ లో దరఖాస్తు చూసుకోవాలి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఆసక్తి గల అభ్యర్థులు విద్యార్హత, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ, ముఖ్యమైన తేదీల కోసం ఎలా దరఖాస్తు చేయాలి మరియు క్రింద ఇవ్వబడిన పూర్తి వివరాల తెలుసుకోండి.
🔹వయసు : అభ్యర్థుల వయసు 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి.
రిజర్వేషన్ బట్టి SC, STలకు 5ఏళ్లు, BCలకు 3ఏళ్లు, దివ్యాంగులకు 10ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉంది.
🔹పోస్ట్ వివరాలు :- ఈ నోటిఫికేషన్ లో
🔹లైబ్రరీ అటెండన్ట్ గ్రేడ్
🔹జూనియర్ స్టోర్ ఆఫీసర్ /స్టోర్ కీపర్
🔹క్యాషియర్
🔹సైంటిఫిక్ అసిస్టెంట్
🔹జూనియర్ ఇంజనీర్
🔹అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
🔹సూపర్వైజర్
🔹లేబొరేటరీ అసిస్టెంట్
🔹లోయర్ డివిజనల్ క్లర్క్
🔹హాస్పిటల్ అటెండన్ట్ గ్రేడ్ III
🔹డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ – A
🔹ఆఫీస్ అటెండన్ట్ గ్రేడ్ II
🔹సోషల్ వర్కర్
🔹స్టేనోగ్రాఫర్
🔹స్టోర్ కీపర్ కమ్ క్లర్క్
🔹మల్టీ టాస్కింగ్ స్టాఫ్ వివిధ 100 రకాల ఉద్యోగులు ఉన్నాయి కింద ఇవ్వడం జరిగింది.
AIIMS Recruitment 2023 Warden, Supervisor & Junior Assistant Recruitment 2023 Notification Eligibility Education Qualification And Age Details
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | AIIMS తరపున రెగ్యులర్ నాన్-ఫ్యాకల్టీ గ్రూప్-B & C పోస్ట్‌లకు రిక్రూట్మెంట్ |
వయసు | 18 to 40 Yrs వయ |
మొత్తం ఖాళీలు | 3036 |
విద్యా అర్హత | 10th, 12th, ITI, Any డిగ్రీ & డిప్లమా పాస్ చాలు |
నెల జీతము | Rs. 19,900/- – Rs. 2,07,000/- |
Join WhatsApp Group | Click Here |
🔹విద్య అర్హత : పోస్టును అనుసరించి 10th, 12th, ITI, డిప్లమా, Any డిగ్రీ, B.E/B.Tech అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు.
🔹ఎంపిక ప్రక్రియ:
🔰రాత పరీక్ష
🔰ఇంటర్వ్యూ
🔰మెడికల్ టెస్ట్ & పత్రాల ధృవీకరణ జరుగుతుంది.
🔹అప్లికేషన్ ఫీజు:- OC అభ్యర్థులకు రూ.3000/- SC/ST/BC/PH/ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అభ్యర్థులకు రూ.2500/-
🔹చివరి తేదీ: నోటిఫికేషన్
అప్లికేషన్ ప్రారంభ తేదీ :- 17/11/2023
అప్లికేషన్ చివరి తేదీ :- 01/12/2023
🔹అప్లై విధానం: ఆన్లైన్ లో ద్వారా అప్లై చేసుకోవాలి.
గమనిక :- అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు కింద నోటిఫికేషన్ లో ఇవ్వడం జరిగింది చూడండి.
✅Notification Pdf Click Here
✅Apply Link Click Here
మరిన్ని వివరాల కోసం మన మన టెలిగ్రామ్ అకౌంట్లో జాయిన్ అవ్వండి కింద లింక్ ఇచ్చాను.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
-
Andhr Ayuvasankalp : డిజిటల్ మరథాన్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తే 50వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో బహుమతి పొందువచ్చు
Andhrayuvasankalp : డిజిటల్ మరథాన్ లో ఒక వీడియో పోస్ట్ చేస్తే 50వేల నుంచి లక్ష రూపాయల మధ్యలో బహుమతి పొందువచ్చు WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra yuvasankalp Registration All Details In …
-
Home Guard Recruitment 2025: కొత్త గా ఏపీ సీఐడీలో హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
Home Guard Recruitment 2025: కొత్త గా ఏపీ సీఐడీలో హోంగార్డు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Home Guard Notification 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విశాఖ కమిషనరేట్ …
-
Vahana Mitra Scheme 2025 : ప్రారంభమైన వెరిఫికేషన్ ప్రక్రియ : Andhra Pradesh Vahana Mitra Scheme Verification 2025 Started
Vahana Mitra Scheme 2025 : ప్రారంభమైన వెరిఫికేషన్ ప్రక్రియ : Andhra Pradesh Vahana Mitra Scheme Verification 2025 Started WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh Vahana Mitra Scheme …
-
5th అర్హతతో AP జైళ్ల శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP Prisons Department Recruitment 2025 notification released all details in telugu
5th అర్హతతో AP జైళ్ల శాఖలో బంపర్ నోటిఫికేషన్ విడుదల | AP Prisons Department Recruitment 2025 notification released all details in telugu WhatsApp Group Join Now Telegram Group Join Now AP Prisons …
-
10th Class Jobs : పరీక్ష లేదు, ఇండియన్ కోస్ట్ కార్డులో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | HQ Coast Guard Region (NE) Store Keeper, Civilian MT Driver & Lascar Recruitment 2025 Apply Now | Govt jobs in telugu | Telugu Jobs Point
10th Class Jobs : పరీక్ష లేదు, ఇండియన్ కోస్ట్ కార్డులో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల | HQ Coast Guard Region (NE) Store Keeper, Civilian MT Driver & Lascar Recruitment 2025 Apply Now …
-
Anganwadi Jobs : అంగన్వాడీ లో 15,274 ఉద్యోగాలు ఖాళీ భర్తీపై తెలంగాణ కరవస్తు
Anganwadi Jobs : అంగన్వాడీ లో 15,274 ఉద్యోగాలు ఖాళీ భర్తీపై తెలంగాణ కరవస్తు WhatsApp Group Join Now Telegram Group Join Now Telangana Anganwadi notification 2025 Latest News : తెలంగాణ రాష్ట్రంలో అంగన్వాడీ కేంద్రాలలో …
-
Railway Jobs : తెలుగు భాష వస్తే చాలు.. రైల్వే శాఖలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల | RRB Section Controller Recruitment 2025 Railway Notification Out for 368 Post All Details Of Online Now
Railway Jobs : తెలుగు భాష వస్తే చాలు.. రైల్వే శాఖలో సెక్షన్ కంట్రోలర్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల | RRB Section Controller Recruitment 2025 Railway Notification Out for 368 Post All Details …
-
SBI Clerk Admit Card 2025 : SBI 5180 క్లర్క్ పోస్టులు కోసం అడ్మిట్ కార్డ్ విడుదల వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
SBI Clerk Admit Card 2025 : SBI 5180 క్లర్క్ పోస్టులు కోసం అడ్మిట్ కార్డ్ విడుదల వెంటనే డౌన్లోడ్ చేసుకోండి WhatsApp Group Join Now Telegram Group Join Now SBI Clerk Admit Card 2025 …
-
10th, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & అటెండర్ నోటిఫికేషన్ | IISER TVM Recruitment 2025 Notification Out for Non Teaching, Apply for Junior Assistant, Lab Assistant & Other Posts
10th, డిప్లమా & Any డిగ్రీ అర్హతతో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్ & అటెండర్ నోటిఫికేషన్ | IISER TVM Recruitment 2025 Notification Out for Non Teaching, Apply for Junior Assistant, Lab Assistant & Other …