TS Government Jobs 2023 : కుటుంబ సంక్షేమ శాఖ నుంచి భారీ బంపర్ రిక్రూట్మెంట్ వచ్చింది | 58,850 వేలు నెలకు జీతం ఇస్తారు | ESI Recruitment 2023, 05 Vacancies, Application Form, Eligibility in Telugu
Sept 21, 2023 by Telugu Jobs Point

TS Contract basis in ESI under Insurance Medical Services Government Jobs 2023: ఈరోజు మేము మీ కోసం బంపర్ నోటిఫికేషన్ తీసుకోవడం జరిగింది. ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డిపార్ట్‌మెంట్ పరిధిలోని ఈఎస్‌ఐ డిస్పెన్సరీలు/ఈఎస్‌ఐ డయాగ్నస్టిక్ సెంటర్‌లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన తాత్కాలికంగా కింది పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది. బహుళ జోన్-I/జోన్-II నుండి ఆసక్తిగల అర్హతగల అభ్యర్థులు తమ డౌన్‌లోడ్ చేసిన దరఖాస్తులను పోస్ట్ లేదా వ్యక్తిగతంగా సమర్పించవచ్చు. “జాయింట్ డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, ESI హాస్పిటల్ క్యాంపస్. పరీక్ష లేకుండా డైరెక్ట్ సెలక్షన్, ఇప్పుడు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వెంటనే ఇక్కడ అప్లై చేయండి సొంత గ్రామంలో లేదా వార్డులో జాబ్ పొందండి.
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here |
10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Contract Basis In Esi Under Insurance Medical Services Job Recruitment 2023 Notification ఈ నోటిఫికేషన్ / ఎ ప్రభుత్వ సంస్థ నుండి విడుదల చేసింది?
మనకు ఈ నోటిఫికేషన్ జాయింట్ డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, ESI హాస్పిటల్ క్యాంపస్ ద్వారా విడుదల చేయడం జరిగింది. మీ జీవితాన్ని మార్చేసే ప్రభుత్వ ఉద్యోగాలు.
Follow the channel on WhatsApp Click Here
ఉద్యోగాలు ఖాళీ వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 05 ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. గ్రామాలు ఉన్నటువంటి జాయింట్ డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, ESI హాస్పిటల్ క్యాంపస్ ఉద్యోగ అవకాశం వస్తుంది.
పోస్ట్ కు సంబంధించి ముఖ్యమైన వివరాలు | |
ఆర్గనైజేషన్ పేరు | జాయింట్ డైరెక్టర్, ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్, ESI హాస్పిటల్ క్యాంపస్ ద్వారా కొత్త రిక్రూట్‌మెంట్ 2023 |
వయసు | 18 to 44 Yrs వయసు మధ్య కలిగి ఉండాలి. |
నెల జీతము | పోస్టుని అనుసరించ రూ 31,040/- to 58,850/- వరకు నెల జీతం చెల్లిస్తారు. |
దరఖాస్తు ఫీజు | అప్లికేషన్ ఫీజు లేదు. |
విద్యా అర్హత | విద్యార్హత వివరాల కోసం దయచేసి అధికారిక నోటిఫికేషన్‌కు వెళ్లండి |
ఎంపిక విధానము | రాత పరీక్ష లేకుండా |
అప్లై విధానము | ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి |
అవసరమైన వయో పరిమితి:
కనీస వయస్సు 18 సంవత్సరాలు మరియు గరిష్ట వయస్సు 44 సంవత్సరాలు, కనిష్ట మరియు గరిష్టం
కింది సడలింపులతో అనుమతించబడిన ప్రకటన తేదీ నుండి ఒక నెల ముందు వయస్సు లెక్కించబడుతుంది
i) SCS, STS & BCS కోసం 5 (ఐదు) సంవత్సరాలు
ii)మాజీ సైనికులకు 3 (మూడు) సంవత్సరాలు సాయుధ సేవ యొక్క పొడవుతో పాటు
iii)వికలాంగులు 10 (పది) సంవత్సరాలు..
Contract Basis In Esi Under Insurance Medical Services Job Recruitment 2023 Notification జీతం ప్యాకేజీ:
మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. మీరు మీ సొంత జిల్లాలో రూ.31,040/- to 58,850/- వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది.
దరఖాస్తు రుసుము:
మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు. జాబ్ కొట్టడానికి ఇదే ఛార్జ్.
ఉద్యోగాలు వివరాలు
మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు వేరే వేరే ఉద్యోగాల కాళీలు ఉన్నాయి. మీరు ఈ జాబ్స్ లో ముఖ్యంగా సివిల్ అసిస్టెంట్ సర్జన్, ల్యాబ్ టెక్నీషియన్ & ఫార్మసిస్ట్ గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.
Contract Basis In Esi Under Insurance Medical Services Job Recruitment 2023 Notification విద్యా అర్హత :
మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు
సివిల్ అసిస్టెంట్ సర్జన్:-M.B.B.S కలిగి ఉండాలి మెడికల్ కౌన్సిల్ చట్టం, 1956లో సవరించబడిన షెడ్యూల్‌లో నమోదు చేయబడిన డిగ్రీ లేదా తత్సమాన అర్హత. శాశ్వత రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయి ఉండాలి. రాష్ట్రంలో ప్రస్తుతానికి చట్టం యొక్క అర్థం లోపల.
ల్యాబ్ టెక్నీషియన్ :- 10వ తరగతి పరీక్ష లేదా దానిలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రయోగశాల సాంకేతిక నిపుణుడి సర్టిఫికేట్ కలిగి ఉండాలి. ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి సమానమైన పరీక్ష.
ఫార్మసిస్ట్ :-ఏదైనా గుర్తింపు పొందిన సంస్థ నుండి. గుర్తింపు పొందిన సంస్థ నుండి ఫార్మసీలో డిప్లొమా లేదా దానికి సమానమైన అర్హతను కలిగి ఉండాలి. విద్యా అరహతుకు సంభందించిన పూర్తి వివరాలు అయితే మేము క్రింద ఇవ్వడం జరగింది చక్కగా చదవి అప్లై చేసి ఉద్యోగం పొందండి.
ముక్యమైన తేదీలు
మీరు ఈ జాబ్స్ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోవాలంటే మీకు ఆఖరి గడవు 25/09/2023.
ఎంపిక విధానం:
రాత పరీక్ష లేకుండా విద్య అర్హతలు సాధించడం మెరిట్ ఆధారంగా
ఇంటర్వ్యూ
సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.
జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.
Contract Basis In Esi Under Insurance Medical Services Job Recruitment 2023 Notification ఎలా దరఖాస్తు చేయాలి:-
•ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
•అధికారిక వెబ్సైటు నుండి లేదా క్రింది ఇవ్వబడిన ఆన్ లైన్ అప్లై అనే లింక్ పై క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోగలరు.
•పైన పేర్కొన్న విధముగా అర్హత ప్రమాణాలను కలిగి ఉండాలి.
•సబ్ మీట్ చేసిన తరువాత భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ను ప్రింట్ అవుట్ చేయండి.
•అర్హతగల అభ్యర్థులు ఖాళీలకు లోబడిపైన పేర్కొన్న ఏవైనా పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
కేవలం 10th అర్హతతో కొత్త ఉద్యోగాల భర్తీ Click Here
Those who want to download this Notification & Application Link
Click on the link given below
=====================
Important Links:
Join WhatsApp Group | Click Here | |
Join Telegram Group | Click Here | |
Youtube Channel Link | Click Here |
Notification Pdf Click Here
Application Pdf Click Here
మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here
Join Telegram Account Mor Job Updates Daily Click Here
Join Whatapp Group Mor Job Updates Daily Click Here
*మిత్రులకు తప్పక షేర్ చేయండి
*
-
CBSE 10th, 12th Results 2025 : సీబీఎస్ఈ పరీక్ష 10వ, 12వ తరగతి పరీక్షా ఫలితాల పైన కీలక మార్పులు
CBSE 10th, 12th Results 2025 : సీబీఎస్ఈ పరీక్ష 10వ, 12వ తరగతి పరీక్షా ఫలితాల పైన కీలక మార్పులు WhatsApp Group Join Now Telegram Group Join Now CBSE 10th, 12th Results 2025 Date …
-
AP Government Jobs : Age 52 Yrs లోపు 10th అర్హతతో శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
AP Government Jobs : Age 52 Yrs లోపు 10th అర్హతతో శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AP Sri Venkateswara Medical …
-
AP Govt College Jobs : రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
AP Govt College Jobs : రాత పరీక్ష లేకుండా ప్రభుత్వ వైద్య కళాశాలలో కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now AP Government Medical College Contract & Out …
-
Assistant Jobs : Any డిగ్రీ అర్హతతో ఆర్థిక శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు
Assistant Jobs : Any డిగ్రీ అర్హతతో ఆర్థిక శాఖలో అసిస్టెంట్ ఉద్యోగాలు WhatsApp Group Join Now Telegram Group Join Now NMDFC Executive Assistant Job Vacancy 2025 Latest Job Notification In Telugu AssistantJobs …
-
Inter Admission : ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల
Inter Admission : ఇంటర్ అడ్మిషన్ షెడ్యూల్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Telugu Jobs Point : Telangana inter admission schedule 2025 : తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ …
-
తల్లికి వందనం 15000 కొత్త రూల్స్ వచ్చేసాయి | Talliki Vandanam Scheme 2025 NPCI Link Latest News
తల్లికి వందనం 15000 కొత్త రూల్స్ వచ్చేసాయి | Talliki Vandanam Scheme 2025 NPCI Link Latest News WhatsApp Group Join Now Telegram Group Join Now Talliki Vandanam Scheme 2025 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర …
-
CBSE 10th Class, 12th Class Results 2025 | CBSE ఫలితాలు విడుదల విద్యార్థులకు ముఖ్యమైన అప్డేడేట్ ఫలితాలకు డేట్ ఫిక్స్..!
CBSE 10th Class, 12th Class Results 2025 | CBSE ఫలితాలు విడుదల విద్యార్థులకు ముఖ్యమైన అప్డేడేట్ ఫలితాలకు డేట్ ఫిక్స్..! WhatsApp Group Join Now Telegram Group Join Now CBSE 10th Class, 12th Class …
-
Zilla Grandhalaya Recruitment 2025 : Age 47 లోపు జిల్లా గ్రంథాలయ సంస్థ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల | AP Government Job 2025 in Telugu | Latest jobs in telugu | free jobs 2025
Zilla Grandhalaya Recruitment 2025 : Age 47 లోపు జిల్లా గ్రంథాలయ సంస్థ శాఖలో భారీ నోటిఫికేషన్ విడుదల | AP Government Job 2025 in Telugu | Latest jobs in telugu | free jobs …
-
CSIR Recruitment 2025 : జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగ భర్తీ
CSIR Recruitment 2025 : జూనియర్ సచివాలయ అసిస్టెంట్ ఉద్యోగ భర్తీ CSIR Recruitment 2025 : భారత ప్రభుత్వానికి చెందిన CSIR (కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్)కు శాస్త్రీయ మరియు పారిశ్రామిక పరిశోధనా పరిషత్తు 2025 సంవత్సరానికి …
-
UBI Bank Jobs : నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. గ్రామీణ బ్యాంకులలో 500 ఉద్యోగుల భర్తీ.. త్వరగా అప్లై చేయండి
నిరుద్యోగులకు గోల్డెన్ ఛాన్స్.. గ్రామీణ బ్యాంకులలో 500 ఉద్యోగుల భర్తీ.. త్వరగా అప్లై చేయండి WhatsApp Group Join Now Telegram Group Join Now Union Bank of India Assistant Manager Jobs recruitment apply online now …
-
SRTRI DDUGKY Free Training : పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ మరియు ఉద్యోగం
SRTRI DDUGKY Free Training : పంచాయతీ రాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ మరియు ఉద్యోగం WhatsApp Group Join Now Telegram Group Join Now SRTRI DDUGKY Free Training: తెలంగాణ రాష్ట్రంలోని గ్రామీణ …
-
TS SSC Results : 30న 10th ఫలితాలు విడుదల డైరెక్ట్ లింక్ ఇదే
TS SSC Results : 30న 10th ఫలితాలు విడుదల డైరెక్ట్ లింక్ ఇదే 10వ ఫలితాల తేదీ 2025 TS : తెలంగాణ రాష్ట్రంలోని 10వ తరగతి విద్యార్థులకు ఇది కీలకమైన సమయం. ఎస్సెస్సీ (SSC) పబ్లిక్ పరీక్షలకు హాజరైన …
-
Homeguard Jobs : 12th అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో హోంగార్డ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల
Homeguard Jobs : 12th అర్హతతో ఆంధ్రప్రదేశ్ లో హోంగార్డ్ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల WhatsApp Group Join Now Telegram Group Join Now Andhra Pradesh CID Homeguard Jobs Notification 2025 Job Vacancy : క్రైమ్ …
మా విన్నపం : మన ప్రభుత్వ ఉద్యోగాలు వెబ్ పేజీ మీకు ఉపయోగపడుతుంటే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.
సూచన : ఈ నోటిఫికేషన్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే క్రింది కామెంట్ సెక్షన్ లో తెలియజేసినట్లైతే వెంటనే పరిష్కారం అందిస్తాము, అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణా మరియు కేంద్రప్రభుత్వ ఉద్యోగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు పొందలనుకున్నట్లైతే క్రింది భాగంలో రెడ్ కలర్ నందు కనపడే బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి సబ్ స్క్రబ్ చేసుకోండి.