Anganwadi Recruitment 2023 : రాతపరీక్ష లేకుండానే జస్ట్ 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు Anganwadi Jobs Notification 2023 All Details 65 Vacancy in Telugu | Latest Jobs in Telugu

Anganwadi Recruitment 2023 : రాతపరీక్ష లేకుండానే జస్ట్ 10th అర్హతతో అంగన్వాడీ ఉద్యోగాలు Anganwadi Jobs Notification 2023 All Details 65 Vacancy in Telugu  | Latest Jobs in Telugu

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Anganwadi Job Notification 2023 : నిరుద్యోగ  మహిళలకు  శుభవార్త. కేవలం మీరు 10వ తరగతి పాస్ ఉంటే ఈ జాబ్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్షలు లేకుండా అప్లై చేసుకుని సొంత గ్రామంలో పర్మినెంట్ జాబ్ పొందవచ్చు. వివిధ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లో ఖాళీగా ఉన్న అంగన్వాడీల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఐసీడీఎస్ పీడీ లక్ష్మీకుమారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివిధ ప్రాజెక్టుల పరిధిలో 5 అంగన్వాడీ కార్యకర్తలు, 5 మినీ అంగన్వాడీ కార్యకర్తలు, 55 సహాయకుల పోస్టులు కలిపి మొత్తంగా 65 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి నట్లు వెల్లడించారు. దరఖాస్తులు ఆయా ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో అందుబా టులో ఉన్నాయని, ఈ నెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల వరకూ స్వీకరిస్తామన్నారు. 1 జూలై 2022 నాటికి 21- 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులన్నారు. అర్హత, జీతము, వయసు, అలా అన్ని పూర్తి వివరాలు కింద ఇవ్వడం జరిగింది చూడండి.

Join WhatsApp GroupClick Here  
Join Telegram GroupClick Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Anganwadi Job Recruitment 2023 Notification Detail  ఉద్యోగాలు ఖాళీ వివరాలు  

మనకు ఈ భారీ సూపర్ రిక్రూమెంట్ కు 65 ఉద్యోగాల  కాళీలు ఉన్నాయి. అంగన్వాడీ  ఉద్యోగ అవకాశం వస్తుంది.

•అంగన్వాడీ కార్యకర్త(AWW) = 05

•అంగన్వాడి సహాయకురాలు(AWH) =05

•మినీ అంగన్వాడీ కార్యకర్త  (Mini AWW) =55

🛑Follow the channel on WhatsApp Click Here

పోస్టుల ఖాళీలు ఇలా

*ధర్మవరం ప్రాజెక్టులో 2

*సీకేపల్లి ప్రాజెక్టులో 8

*మడకశిర ప్రాజెక్టులో 11

*హిందూపురం ప్రాజె క్టులో 8

*కదిరి ప్రాజెక్టులో 7

*పెనుకొండ ప్రాజె క్టులో 6

*నల్ల చెరువు ప్రాజెక్టులో 1

*గుడిబండ ప్రాజెక్టులో 3

*సోమందేపల్లి ప్రాజెక్టులో 10

*పుట్టపర్తి ప్రాజెక్టులో 3

ఓడిచెరువు ప్రాజెక్టులో 6 పోస్టులు కలిపి మొత్తంగా 65 ఖాళీలు ఉన్నాయి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Anganwadi Job Recruitment 2023 Notification age limits అవసరమైన వయో పరిమితి:

1 జూలై 2022 నాటికి 21- 35 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు మాత్రమే అర్హులన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేసిన స్థానాల్లో ఆయా కేటగిరీల్లో 21 ఏళ్లు నిండిన వారు లేక పోతే 18 ఏళ్లు నిండిన వారూ అర్హులేనన్నారు. 

Anganwadi Job Recruitment 2023 Notification salary details జీతం ప్యాకేజీ:

మనకు ఈ జాబ్స్ లో మంచి జీతం ఇవ్వడం జరగుతుంది కావున అర్హులు అయిన వారు త్వరగా అప్లై చేసుకోండి జాబ్ ను పొందండి. (నెలకు ఆంగన్వాడీ కార్యకర్త పోస్ట్ కు Rs.11,500/- మరియు ఆంగన్వాడీ హెల్పర్ పోస్ట్ కు Rs.7,000/-) వేలు రూపాయలు వరకు జీతం ఇవ్వడం జరగుతుంది. అది కూడా సొంత గ్రామంలో పొందే అవకాశం.

పోస్ట్ పేరునెల జీతము 
ఆంగన్వాడీ టీచర్11,500/-
ఆంగన్వాడీ మెనీ టీచర్7,000/-
ఆంగన్వాడీ సహాయకురాలు 7,000/-

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Anganwadi Job Recruitment 2023 Notification Fees details దరఖాస్తు రుసుము:

మీరు ఈ ఉద్యోగం అప్లై చేసుకోవడం కోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజు చెల్లించిన అవసరం లేదు. 

ఉద్యోగాలు వివరాలు 

ఈ నోటిఫికేషన్ లో  Anganwadi Workers/ Mini Anganwadi Workers/ Anganwadi Helpers గా ఉద్యోగాలు అయితే పని చేయవలసి ఉంటుంది.

Anganwadi Job Recruitment 2023 Notification education qualification details

విద్యా అర్హత  :

మనకు ఈ బంపర్ రిక్రూమెంట్ కు మీరు అర్హులు అయ్యి ఉండాలి అంటే మీరు దరఖాస్తు చేయడానికి ప్రధానముగా స్థానిక స్టీరానివాసం కలిగిన వివాహిత స్త్రీ అభ్యర్ధి అయి ఉండాలి. అభ్యర్థి తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత చెంది ఉండాలి.

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

1) 01.07.2023 వ తేదీనాటికి అభ్యర్ధులు 21 స 35 సంవత్సరాల మధ్య ఏజ్ కలిగి ఉండాలి. 

2)దరఖాస్తుచేసుకోగోరు అభ్యర్థి స్థానిక వివాహిత మహిళ అయ్యి ఉండాలి.

3)అంగన్వాడి కార్యకర్త, అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త.పోస్టు కొరకు దరఖాస్తుచేయగోరు అభ్యర్థులు 10వతరగతి ఖచ్చితంగా ఉత్తీర్ణులై ఉడాలి.

ముక్యమైన తేదీలు

మీరు ఈ జాబ్స్ కోసం అప్లై చేయాలి అంటే మీకు ఆఖరి గడవు 29/09/2023.

అంగన్వాడి సహాయకురాలు & మినీ అంగన్వాడి కార్యకర్త పోస్టులకు

Anganwadi Job Recruitment 2023 Notificationvselection process :-

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

ఎంపిక విధానం:

🔷విద్య అర్హత మెరిట్ ఆధారంగా  

🔷ఇంటర్వ్యూ

🔷సర్టిఫికెట్ వెరిఫికేషన్ తదితరాల ఆధారంగా. మిగిలిన డీటెయిల్ అనేది కింద పిడిఎఫ్ లో నోటిఫికేషన్ ఇచ్చాను చూడండి.

🔷జీవితాన్ని మార్చేసే ఉద్యోగాలు అస్సలు వదలకండి.

Anganwadi required document details

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

అప్లై చేయడానికి కావలసినటువంటి డాక్యుమెంట్స్

అభ్యర్థులు తమ దరఖాస్తు తో పాటు గేజిటెడ్ అధికారిచే ధృవీకరణ చేసి జతపరచవలసినవి.

1. నివాసం స్థానికురాలు అయి ఉండాలి(నేటివిటి సర్టిఫికేట్/ రెసిడెన్స్/ ఆధార్ మొదలగునవి)

2. పదవ తరగతి ఉత్తీర్ణత (మార్క్స్ మెమో)

3. పుట్టిన తేది వయసు నిర్ధారణకు.

4.కులము & నివాసం (యస్.సి/ఎస్.టి/బి.సి.అయితే.

5.వికలాంగత్వము (వికలాంగత్వముకు సంబంధించి వికలాంగుల సంక్షేమ శాఖ వారు జారీ చేసిన ధృవ పత్రమును).

6. దరఖాస్తుదారుని సరికొత్త ఫోటో

గమనిక :- తప్పనిసరిగా జతపరచవలయును. 

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

Anganwadi apply details

ఎలా దరఖాస్తు చేయాలి:-

దరఖాస్తుచేయగోరు అభ్యర్థులు తమ పూర్తి బయోడాటాతో పై తెలుపబడిన విధముగా వారి అర్హతల బందించిన అన్ని దృవీకరణపత్రములను ఏదేనా గజిటెడ్ అధికారివారితో అటేస్టేషన్పేయించి, వాటిని సంబందిత శిశు అభివృద్ధి పథక అధికారి వారి కార్యాలయము (ఐ.సి.డి.యస్. ప్రాజెక్ట్ కార్యాలయము) యందు సమర్పించి తగుశీదు పొందవలయును.

Those who want to download this Notification & Application Link

Click on the link given below

=====================

Important Links:

Join WhatsApp GroupClick Here 
Join Telegram GroupClick Here
Youtube Channel LinkClick Here  

🛑Anganwadi Notification Pdf Click Here

🛑Anganwadi Application Pdf Click Here

➡️మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here  

➡️Join Telegram Account Mor Job Updates Daily Click Here

🔴10th అర్హతతో మరిన్ని ఉద్యోగం వివరాల కోసం Click Here

🛑Follow the channel on WhatsApp Click Here

*👌మిత్రులకు తప్పక షేర్ చేయండి🙏🙏*

WhatsApp Group Join Now
Telegram Group Join Now

Leave a Comment

Recent Posts

You cannot copy content of this page