తల్లికి వందనం నిధులు విడుదల..రూ. 13000 అకౌంట్లో జమ.. ఎప్పుడంటే?.. అర్హులు మరియు అనర్హుల జాబితా.. ఇలా చెక్ చేసుకోండి | AP Talliki Vandanam Scheme 2026

తల్లికి వందనం నిధులు విడుదల..రూ. 13000 అకౌంట్లో జమ.. ఎప్పుడంటే?.. అర్హులు మరియు అనర్హుల జాబితా.. ఇలా చెక్ చేసుకోండి | AP Talliki Vandanam Scheme 2026

Andhra Pradesh Talliki Vandanam Scheme 2026 Release Date : తల్లికి వందనం పథకం అందని వారికి ఫిర్యాదులు స్వీకరణ ముగిసింది. ఈనెల 30న తల్లికి వందనం రూ.13000 జమ చేయవలసింది కానీ ఆరోజు ఆదివారం కావడంతో జమ కాలేదు. ఎప్పుడు జమవుతుందంటే.

ఆంధ్రప్రదేశ్ లో ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ ఫైనల్ ఇయర్ చదివే విద్యార్థులకు అందరికీ కూడా తల్లికి వందనం నిధులు మరో మూడు రోజుల్లో అందరన్నాయి. టెక్నికల్ సమస్యలతో గతంలో అందని వారి అందరికీ కూడా డబ్బులు జమవుతాయి. ఆగస్టు 30నే ఈ నిధులు జమవలసి ఉంది కానీ టెక్నికల్ సమస్యతో నిధులు అందని వారికి అర్హుల జాబితా సచివాలయం నుంచి నేడే అందుతాయని, వాటిని పరిశీలించిన ఆనందం ఆర్థిక శాఖ డబ్బులు జమ చేస్తున్నారని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నారు. ప్రస్తుతం 2,80,000 మందికి లబ్ధి చేకూరు అన్నది తల్లికి వందనం.

తల్లికి వందనం రూ.13000 స్కీమ్ అందనివారు ఈ క్రింది పనులు తప్పకుండా పూర్తి చేస్తేనే డబ్బులు పడతాయని అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతా NPCI లింక్ అయిందో లేదో సరిచేసుకోవాలని తెలిపారు. బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉండాలి. e-KYC తప్పనిసరిగా ఉండాలి. అర్హత జాబితాను స్వర్ణ గ్రామ స్వర్ణ వార్డు సచివాలయంలో ప్రదర్శిస్తారు. లేదా తల్లికి వందనం ఎలిజిబులిటీ స్టేటస్ https://bm-sgsw.ap.gov.in/BM/Applnstatus ఈ వెబ్ సైట్ ఈజీగా తెలుసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ లో +919552300009 వాట్సాప్ గవర్నర్ ద్వారా కూడా తల్లికి వందనం స్టేటస్ తెలుసుకోవచ్చు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండియర్ చదువుతున్న విద్యార్థులు అందరికి కూడా తలికి వందనం మరో మూడు రోజుల్లో అందజేయన్నారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now

About mohan

Mohan Naidu, 5 years experience, has been actively updating upcoming job vacancies across various sectors, including Indian Railways, SSC, IOCL, HPCL, BPCL, ISRO and Private sectors, for both Freshers and Experienced candidates since Jun 2021 on Telugu Jobs Point.com. He provides complete details of job notifications along with application guidance.

View all posts by mohan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *