AP School Holidays 2026 : సెప్టెంబర్ లో స్కూళ్లు లో సెలవులు.. పూర్తి వివరాలు ఇవే
AP School September month Holidays 2026 : విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు సెప్టెంబర్ నెలలో ముఖ్యమైన సెలవులు సంబంధించి ఈ ఆర్టికల్లో తెలుసుకుందాం.. సెప్టెంబర్ నెలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, వినాయక చవితి ముఖ్యమైన పండుగలు ఉన్నాయి. అవి కాకుండా మరిన్ని సెలవులు విద్యార్థులు సెప్టెంబర్ నెలలో సెలవులు ఉన్నాయి.. అవి తెలుసుకుందాం.

సెప్టెంబర్ నెలలో మొదటి వారంలో మరియు చివరి వారంలో వరుసగా సెలవులు ఉన్నాయి. దీంతో సెప్టెంబర్ నెలలో చాలా రోజులు సెలవులో రానున్నాయి. సెప్టెంబర్ 4వ తేదీన శుక్రవారం శ్రీకృష్ణ భగవానుని జన్మదినం గా శ్రీకృష్ణ జన్మాష్టమి సెలవు రానున్నాయి. ఇకపోతే సెప్టెంబర్ 5వ తేదీన శనివారం చాలామంది ఐటీ ఉద్యోగులకు కార్పొరేట్ సంస్థలు వీకెండ్ సెలవులు ఉంటాయి. ఇకపోతే సెప్టెంబర్ 6న ఆదివారం కావడంతో సెలవు, అలా చూస్తే వరుసగా సెప్టెంబర్ 4, 5, 6 తేదీలలో మూడు రోజులు సెలవు రానున్నాయి.
సెప్టెంబర్ లో ఇవే కాకుండా సెప్టెంబర్ 12వ తేదీన రెండో శనివారం కావడంతో ఆ రోజు కూడా సెలవు ఉంటుంది. అలాగే సెప్టెంబర్ 14 తేదీన వినాయక చవితి కావడంతో ఆరోజు కూడా బ్యాంకులో మరియు రాష్ట్రవ్యాప్తంగా సెలవు ఉన్నది. సెప్టెంబర్ 21వ తేదీ సోమవారం శ్రీ నారాయణ గురు జయంతి కారణంగా సెలవు ఉంటుంది. ఇంక పోతే సెప్టెంబర్ 26వ తేదీన శనివారం 4 శనివారం కావడంతో ఆ రోజు కూడా సెలవు ఉందని అన్నది. అలాగే వినాయక చవితి నిమజ్జనం వేల కూడా హైదరాబాదు మరిన్ని నగరాలలో ప్రత్యేక సెలవు ప్రకటిస్తారు.


