UPI వినియోగదారులకు అలర్ట్.. పొరపాటున డబ్బులు బదిలీ చేశారా? యూపీఐ హెల్ప్ లైన్ నెంబర్స్
UPI By Mistake.. Have you transferred money | UPI app helpline numbers : UPI ద్వారా ప్రస్తుతం లావాదేవీలు ఎక్కువ జరుగుతున్నాయి. పొరపాటున తప్పుగా డబ్బులు బదిలీ చేస్తే.. కంగారు పడవద్దు.. సింపుల్ గా వెనక్కి తీసుకోవచ్చు..

వినియోగదారులు కొన్నిసార్లు ఒకరికి పంపించవలసిన డబ్బులు మరొకరికి పంపించేస్తుంటారు. అలాంటి సందర్భాలలో మీ డబ్బులు వెనక్కి తీసుకునే మార్గాలు.. మొబైల్ తో పెద్ద ఇబ్బంది లేకుండా ఒక క్లిక్ లో వెంటనే నగదు బదిలీ అవుతుంటాయి. ఈ పద్ధతి చాలా సులువైనప్పటికీ పొరపాట్లు జరిగే అవకాశాలు ఉంటాయి. మొత్తాన్ని ఒకేసారి కలిపి రికవరీ చేసుకోవచ్చు, అది ఎలా అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు యూస్ చేస్తున్న యూపీఐ లో హెల్ప్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. మనం సమస్యను చాట్ అసిస్టెంట్ కి మోదు చేయాలి. చాట్ ను అనుసరించి సంబంధిత లాభాదేవులు చూపిస్తుంది. ఆ లావాదేవీలు సెలెక్ట్ చేసి రిపోర్ట్ చేయాలి. భవిష్యత్ అవసరానికి కోసం షార్ట్ ఫిర్యాదు రిపోర్టును రిఫరెన్స్ నెంబర్ ని సేవ్ చేసుకోండి. మీరు సైబర్ నేరగాళ్ల బారిన పడినట్లయితే వదిలి అయిన వెంటనే 1930 నెంబర్ కు కాల్ చేసి వెంటనే ఫిర్యాదు చేయండి.
యూపీఐ యాప్ల హెల్ప్ లైన్ నంబర్లు..
•Phonepe : 08068727374
•Paytm No : 01204456456
•Google Pay : 18004190157
•BHIM UPI : 180012001740
•ఇవే కాకుండా NPCI (National Payments Corporation of India) website కంప్లైంట్ ఇవ్వవచ్చు.
మీరు ఫిర్యాదు చేసేందుకు కావాల్సిన వివరాలు..
•UPI ID లేదా ట్రాన్సాక్షన్ ఐడి కావలసి ఉంటుంది.
•లావాదేవులు జరిపిన తేదీ మరియు టైం కావాల్సి ఉంటుంది.
•ఎంత మొత్తం అమౌంట్ సెండ్ చేశారు అనేది తెలుపవలసి ఉంటుంది.
•అవతల వ్యక్తి యొక్క మొబైల్ నెంబర్ లేదా యూపీఐ ఐడి
•లాభాదేవులకు సంబంధించినటువంటి స్క్రీన్ షాట్, పై చెప్పినటువంటి అంశాలు మీ దగ్గర ఉండాలి.

బదిలీ చేసే ముందు… ఈ క్రింది వన్నీ చెక్ చేసుకోండి
•అమౌంట్ సెండ్ చేసేటప్పుడు వ్యక్తి సంబంధిత పేరు, UPI ఒకటికి రెండుసార్లు బాగా చెక్ చేయండి
•హడావిడిగా చెల్లించడం మంచిది కాదు, సెండ్ చేసే ముందు అమౌంట్ కు ఎంత సెండ్ చేస్తున్నారో అనేది కూడా చెక్ చేసుకోండి.

