PhonePe : వినియోగదారులకు గుడ్ న్యూస్. కొత్తగా FD, డైలీ RDలను లాంచ్ చేసిన ఫోన్ పే…
PhonePe launches FD, Daily RD 2026 latest news : ఫోన్ పే ద్వారా కొత్త సర్వీస్ ద్వారా FD, డైలీ RD ప్రారంభం, రోజుకు 100 రూపాయలతో డైలీ RD ప్రారంభించవచ్చు. PhonePe App లోనే FD బుకింగ్ సదుపాయం. అలాగే ఐదు లక్షల వరకు బీమా రక్షణ. ఏడు రోజుల తర్వాత డబ్బు ఉపసంహరణకు అవకాశం.

వినియోగదారులకు శుభవార్త.. ప్రముఖ పేమెంట్ యాప్ అయినా ఫోన్ పే ద్వారా FD, డైలీ RD ఆప్షను లాంచ్ చేసింది. దీంతో సంబంధిత బ్యాంకు ద్వారా ఎంపిక చేసుకొని FD ఓపెన్ చేసుకోవచ్చు. అభ్యర్థులు 100 నుంచి 1000 రూపాయలతో డైలీ రికరింగ్ డిపాజిట్ స్కీమును ప్రారంభించవచ్చు. అలాగే మ్యూచువల్ ఫండ్స్, పిక్స్ డిపాజిట్ & ప్రతిరోజు RD చేసుకుని అవకాశం సంస్థ తెలుపుతుంది. ఈ ఆప్షన్ ద్వారా ఇన్స్టాల్మెంట్ అమౌంటు, టెన్యూర్ ఫిక్స్ చేసుకోవచ్చని పేర్కొంది.
కొత్తగా తీసుకున్న ఆర్డి ద్వారా డైలీ రోజుకునూరు నుంచి వెయ్యి రూపాయల వరకు ఆటోమేటిక్ పద్ధతి ద్వారా పొదుపు చేసుకోవచ్చు. UPI ఆటోపే ద్వారా ప్రతిరోజు నిర్ణయించిన మొత్తం తన జమవుతుంది. ఏడు రోజుల తర్వాత అవసరం అయితే డబ్బులు ఉపసంహరించుకోవచ్చు. వరుసగా 15 రోజుల పాటు చెల్లించిన జరగకపోతే అలాంటి జరిమానా ఉండకుండా ఫోన్ పే తెలిపారు. అవసరమైతే ఎప్పుడైనా ఆటోపేను నిలిపివేసే అవకాశం ఉంటుంది. తమ యొక్క మొబైల్లో ఫోన్ పే హోమ్ పేజీలో మ్యూచువల్ ఫండ్స్ లేదా డిపాజిట్ విభాగంలో వెళ్లి FD లేదా డైలీ RD ఎంపిక చేసుకోవచ్చు.


