ఏపీలో కొత్త పథకం ప్రారంభం.. నేడు వారందరి అకౌంట్లలోకి రూ.25వేలు జమ | AP Netannaku Sevalo Scheme 2026 Today Release
AP Netannaku Sevalo Scheme 2026 Today Release : ఆంధ్రప్రదేశ్ లో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి నేడే అకౌంటు 25000 జమ.. పూర్తి వివరాలకు వెళ్లినట్లయితే.
•ఈరోజే నేతన్న సేవలు పథకం ప్రారంభం
•ఒక్కొక్క కుటుంబానికి రూ.25,000/- వేల ఆర్థిక సహాయం.
•వయసు, మగ్గాల సంఖ్యతో సంబంధం లేకుండా సొంత మగ్గం ఉన్న చేనేత కార్మికులకు ఆర్థిక సహాయం.
ఆంధ్రప్రదేశ్ లో జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా నేడు ‘నేతన్న సేవలు’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్నది. ఈరోజు బాపట్ల జిల్లాలో చీరాలలో జరిగే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు నిధులు విడుదల చేయనున్నారు. ఈ పథకం కింద అర్హులైన చేనేత కుటుంబాలకు 25 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 71,536 చేనేత కుటుంబాలకు సుమారుగా రూ.179 కోట్ల ప్రభుత్వ విడుదల చేయనున్నది.

చేనేత కార్మికులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేనేతన్న సేవ కింద సంవత్సరానికి రూ.25,000/- అందచేయునది. కార్మికుల వయసుతో సంబంధం లేకుండా, మగ్గం సంఖ్యతో సంబంధం లేకుండా ప్రస్తుతం చేనేత వృత్తిలో ఉన్న వారికి ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మార్గదర్శకాలు జారీ చేసింది. ఒక కుటుంబానికి సంవత్సరానికి ఒకసారి లబ్ధి వర్తిస్తుంది. కుటుంబం దారిద్ర లైన్ కు దిగువ ఉండాలి. ఫ్యామిలీ పెద్దకు సహాయం అందచేయనున్నారు. ఇందుకుగాను స్వర్ణ గ్రామ సచివాలయ అధికారులు అర్హత జాబితా ఎంపిక చేయనున్నారు. డైరెక్ట్ గా చేనేత బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ జమ కానున్నది. అందుకుగాను బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి. NPCI మ్యాపింగ్ అయి తప్పనిసరిగా ఉండాలి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే చేనేత కార్మికుల కోసం ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేసిన సంగతి తెలిసినదే. చేనేతులకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ లకు 500 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ అందిస్తున్నారు దీనికోసం 150 కోట్లు ఖర్చు అవుతుంది. అలాగే చేనేత కార్మికులు 50 ఏళ్ల దాటిన వారికి 85 వేల మందికి నేతనులకు నెలకు రూ.4000/- చొప్పున పెన్షన్ కూడా అందిస్తున్నారు. అలాగే ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేతనల కోసం నేతన్నకు సేవలో’ పథకాన్ని కింద ఒక్కొక్కరికి రూ.25,000/- చొప్పున ఆర్థిక సహాయం అందజేయన్నారు. దీనికోసం తప్పనిసరిగా బ్యాంకు అకౌంట్ కి ఆధార్ లింక్ అయి ఉండాలి. అలాగే NPCI మ్యాపింగ్ అయి కూడా ఉండాలి.


