కేవలం 10th అర్హతతో సర్కార్ బడిలో హాస్టల్ వార్డెన్స్ ఉద్యోగాలు | Latest Sainik School MTS & Ward Boys Job requirement 2026 Apply Now
Latest Sainik School MTS & Ward Boys Jobs Notification 2026 Apply Now : నిరుద్యోగులకు మంచి అదిరిపోయే శుభవార్త ఎందుకంటే ఈరోజు మేము మీకోసం.. సర్కార్ బడిలో MTS, హాస్టల్ వార్డెన్స్ ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల. 50 ఏళ్ల వరకు అందరికీ ఛాన్స్ ఉంది. ప్రభుత్వ ఉద్యోగం + ఉచిత భోజన వసతి, ఈనెల 31 లోపల దరఖాస్తు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
సైనిక్ స్కూల్, అమరావతినగర్ లో MTS, హాస్టల్ వార్డెన్స్ రెగ్యులర్ మరియు కాంట్రాక్టు పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. 01 మే 2026 నాటికి 21 నుండి 50 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి. ఉండడానికి రూము మరియు భోజనం ఉచితంగా ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు వెంటనే ఆఫ్లైన్లో అప్లై చేసుకోండి. చివరి తేదీ: 31 మార్చి 2026.

Latest Sainik School MTS & Ward Boys Job Notification 2026 apply 16 Vacancy Overview :
సంస్థ పేరు :: సైనిక్ స్కూల్, అమరావతినగర్ లో జాబ్స్
పోస్ట్ పేరు :: జనరల్ ఎంప్లాయ్ (MTS) రెగ్యులర్ బేసిస్ & వార్డ్ బాయ్స్ పోస్టుకు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 16
రిక్రూట్‌మెంట్ విధానం :: రెగ్యులర్ జాబ్స్
వయోపరిమితి :: 21 – 50 సంవత్సరాలు
విద్య అర్హత :: 10th
నెల జీతం :: రూ.18,000-56,900/-
దరఖాస్తు ప్రారంభం :: 06.03.2026
దరఖాస్తుచివరి తేదీ :: 31.03.2026
అప్లికేషన్ మోడ్ :: https://www.sainikschoolamaravathinagar.edu.in/
»పోస్టుల వివరాలు:
•ఈ నోటిఫికేషన్ లో జనరల్ ఎంప్లాయ్ (MTS) రెగ్యులర్ బేసిస్ & వార్డ్ బాయ్స్ మొత్తం ఉద్యోగాలు 16 భర్తీ చేస్తున్నారు.
»విద్యా అర్హత ::
గుర్తింపు పొందిన బోర్డు/విశ్వవిద్యాలయం నుండి మెట్రిక్యులేషన్ 10th క్లాస్ లేదా దానికి సమానమైనది అర్హత కలిగిన అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం : ఈ నోటిఫికేషన్ లో నెలకు రూ.18,000-56,900/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: 01 జూలై 2026 నాటికి 21 నుండి 50 సంవత్సరాల లోపు ఉండాలి.
»దరఖాస్తు రుసుము: ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్, అమరావతినగర్’ పేరు మీద డ్రా చేసిన, తిరిగి చెల్లించబడని రూ.500/- (జనరల్ & ఓబీసీ) మరియు రూ.200/- (ఎస్సీ/ఎస్టీ) డిమాండ్ డ్రాఫ్ట్‌ను జతచేయాలి.
»ఎంపిక విధానం: అవసరమైన అర్హత(ల) ఆధారంగా అర్హతా ప్రమాణాలను నెరవేర్చే షార్ట్‌లిస్ట్ చేయబడిన అభ్యర్థులను మాత్రమే ఎంపిక ప్రక్రియకు పిలుస్తారు. పరీక్ష, నైపుణ్య/వృత్తి పరీక్షలు మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూ అనే మూడు దశలు ఉంటాయి.
»దరఖాస్తు విధానం :
ఆఫ్‌లైన్ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు సరిగ్గా నింపిన దరఖాస్తు ఫారంతో పాటు కింది వాటిని జతచేయాలి.
1. దరఖాస్తు ఫారంలో కేటాయించిన స్థలంలో ఇటీవలి పాస్‌పోర్ట్ సైజు ఫోటోను అతికించండి.
2. 10వ తరగతి నుండి పొందిన అత్యున్నత విద్యార్హత వరకు స్వీయ ధృవీకరణ పత్రంతో కూడిన మార్క్ షీట్ల జతలు, ప్రశంసాపత్రాలు మరియు అనుభవ ధృవీకరణ పత్రాలు.
3. వర్తించే విధంగా, దరఖాస్తు రుసుము కోసం తిరిగి చెల్లించబడని డిమాండ్ డ్రాఫ్ట్: రూ. 500 (జనరల్ & ఓబీసీలకు మాత్రమే) లేదా రూ. 200 (ఎస్సీ & ఎస్టీలకు మాత్రమే).
4. ఫీజు రాయితీని పొందడానికి రిజర్వ్డ్ కేటగిరీల (ఎస్సీ/ఎస్టీ) కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు, సంబంధిత అధికారి జారీ చేసిన చెల్లుబాటు అయ్యే కుల వర్గ ధృవీకరణ పత్రం యొక్క నకలును జతచేయాలి.
5. దయచేసి దరఖాస్తు చేస్తున్న పోస్టు పేరును కవరుపై పెద్ద అక్షరాలతో రాయండి.
ADDRESS :
PRINCIPAL
Sainik School, Amaravathinagar Udumalpet Taluk, Tiruppur District Tamil Nadu 642102. ఈ నోటిఫికేషన్ కి రెండు తెలుగు రాష్ట్ర అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆఫ్ లైన్ దరఖాస్తు ఫారమ్ సమర్పణ ప్రారంభ తేదీ: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
•ఆఫ్ లైన్ దరఖాస్తు సమర్పించడానికి చివరి తేదీ: : 31 మార్చి 2026

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

