IIT Jobs : 10+ITI, డిప్లమా & ఏదైనా డిగ్రీ అర్హతతో జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | IIT Mandi Notification 2025 Apply Now
IIT Mandi Recruitment 2025 Latest Junior Laboratory Assistant Job Notification 2025 Apply Now: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లో జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ వివిధ విభాగాలలో బోధనేతర ఉద్యోగాల భర్తీకి భారతీయుల నుండి ఆన్‌లైన్ వెంటనే దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలో పర్మనెంట్ నోటిఫికేషన్ విడుదల. కేవలం 10th+ITI, BCA/B.Sc, డిప్లమా & బి. టెక్ అర్హత కలిగిన అభ్యర్థులపై చేసుకోవచ్చు. నెల జీతం ₹25,500-81,100/- మధ్యలో ఇస్తారు. అప్లికేషన్ ప్రారంభించిన తేదీ 17 డిసెంబర్ 2025 నుండి అప్లికేషన్ చివరి తేదీ 06 జనవరి 2026 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఆన్‌లైన్ దరఖాస్తు అభ్యర్థులు (https://www.litmandi.ac.in) లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

IIT Mandi Recruitment 2025 Latest Junior Laboratory Assistant Job Recruitment 2025 Apply 31 Vacancy Overview :
సంస్థ పేరు :: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) లో జాబ్స్
పోస్ట్ పేరు :: జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 31
వయోపరిమితి :: 18-35 సంవత్సరాల
విద్య అర్హత :: 10th+ITI, BCA/B.Sc, డిప్లమా & బి. టెక్
నెల జీతం :: రూ.₹25,500-81,100/-
దరఖాస్తు ప్రారంభం :: డిసెంబర్ 17, 2025
దరఖాస్తుచివరి తేదీ ::జనవరి 06, 2026
అప్లికేషన్ మోడ్ ::ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://www.iitmandi.ac.in/


»పోస్టుల వివరాలు:
•జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి. మొత్తం 31 ఉద్యోగాలు ఉన్నాయి.
»విద్యా అర్హత: జూనియర్ లాబొరేటరీ అసిస్టెంట్ ఉద్యోగానికి 10th+ITI, BCA/B.Sc, డిప్లమా & బి. టెక్ అర్హత కలిగిన అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం :
•ఈ నోటిఫికేషన్ లో పోస్టులనుసరించి రూ.₹25,500-81,100/- మధ్య జీతం ఇస్తారు.
»వయోపరిమితి: గరిష్ట వయస్సును 06.01.2026 నాటికి గరిష్ట వయస్సు 35 సంవత్సరాలు. SC/STలకు 5 సంవత్సరాలు మరియు OBC (NCL)లకు 3 సంవత్సరాలు రిజర్వ్ చేయబడితేనే వర్తిస్తుంది. PWD అభ్యర్థులు & మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం వయో సడలింపు ఉంటుంది.
»దరఖాస్తు రుసుము :: రిజర్వ్ చేయని/EWS రూ. 500/-, OBC రూ. 400/- & SC/ST/మహిళలు/PwD/ఎసం రూ. 300/- ఉటుంది. BSC, ST, మహిళలు, PwD & ESM వర్గాలకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుండి మినహాయింపు ఉంది. అయితే, ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తున్నారు.
»ఎంపిక విధానం: అభ్యర్థి అర్హత, స్క్రీనింగ్/నైపుణ్యం/రాతపరీక్ష మరియు ఎంపికకు సంబంధించిన అన్ని విషయాలలో సమర్థ అధికారం యొక్క నిర్ణయం తుది మరియు అందరు అభ్యర్థులపై కట్టుబడి ఉంటుంది
»ఎలా దరఖాస్తు చేయాలి : అవసరమైన అర్హత మరియు అనుభవం ఉన్న అభ్యర్థులు (https://www.litmandi.ac.in) లో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముఖ్యమైన తేదీ :
•ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించడానికి ప్రారంభ తేదీ :: 17/12/2025
•ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లను సమర్పించడానికి చివరి తేదీ :: 06.01.2026 23:59 గంటలు

🛑Notification Pdf Click Here
🛑 Official Website Click Here
🛑Apply Link Click Here

