10th అర్హతతో ఔషధ పరిశోధన సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | CSIR CDRI Notification 2025 Apply Now
CSIR CDRI Recruitment 2025 Latest Technical Assistant & Support Staff Job Notification check out the eligibility details here and apply online now : నిరుద్యోగులకు మంచి అదిరిపోయే శుభవార్త ఎందుకంటే ఈరోజు మేము మీకోసం CSIR కేంద్ర ఔషధ పరిశోధన సంస్థ లో టెక్నికల్ అసిస్టెంట్ & సపోర్ట్ స్టాఫ్ (టెక్నీషియన్-1) కోసం భారతీయ జాతీయుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు మరియు సమర్పణకు చివరి తేదీ శుక్రవారం, 26 డిసెంబర్, 2025, 17:30 గంటలు లోపు https://cdri.res.in లోపు ఆన్లైన్ లో అప్లై చేయాలి.
CSIR- కేంద్ర ఔషధ పరిశోధన సంస్థ, (శాస్త్రీయ & పారిశ్రామిక పరిశోధన మండలి)లో టెక్నికల్ అసిస్టెంట్ మొత్తం పోస్టులు-12, టెక్నీషియన్-1 (సపోర్ట్ స్టాఫ్) మొత్తం పోస్టులు 32. మొత్తం పోస్టులు 44 ఉన్నాయి. గరిష్ట వయోపరిమితి (డిసెంబర్ 26, 2025 నాటికి) 28 సంవత్సరాలు మించకూడదు. నెల జీతం టెక్నీషియన్-1 (సపోర్ట్ స్టాఫ్) రూ.36,918/- & టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు రూ.67,530/- నెల జీతం ఇస్తారు. అవసరమైన అర్హత 10th పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు నింపడం కోసం దయచేసి మా వెబ్‌సైట్ www.cdri.res.in ని సందర్శించండి.

CSIR CDRI Technical Assistant & Support Staff Job Recruitment 2025 Apply 44 Vacancy Overview :
సంస్థ పేరు :: CSIR- కేంద్ర ఔషధ పరిశోధన సంస్థలో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ (సపోర్ట్ స్టాఫ్) పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టుల సంఖ్య :: 44
వయోపరిమితి :: 18 to 28 సంవత్సరాల
విద్య అర్హత :: 10th, ITI పాస్ చాలు
నెల జీతం :: రూ.36,918-67,530/-
దరఖాస్తు ప్రారంభం :: 25 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 26 డిసెంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://cdri.res.in/
»పోస్టుల వివరాలు:
•టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 22 ఉద్యోగాలు & టెక్నీషియన్ (సపోర్ట్ స్టాఫ్) పోస్టులు 32 ఉద్యోగాలు. మొత్తం 44 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•టెక్నికల్ అసిస్టెంట్ & టెక్నీషియన్ (సపోర్ట్ స్టాఫ్) పోస్టు కోసం టెన్త్, ఐటిఐ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం :
• పోస్టులను అనుసరించి రూ.36,918/- to రూ.67,530/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: గరిష్ట వయో పరిమితి 28 సంవత్సరాలు. OBC అభ్యర్థులకు 03 సం||రాలు మరియు ST అభ్యర్థులకు 05 సం||రాలు సడలింపు లభిస్తుంది.
»దరఖాస్తు రుసుము: Coming Soon
»ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : ప్రకటన మరియు ఆన్‌లైన్ దరఖాస్తు నింపడం కోసం దయచేసి మా వెబ్‌సైట్ www.cdri.res.in ని సందర్శించండి.
ముఖ్యమైన తేదీ వివరాలు
•ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు ప్రారంభ తేదీ :: మంగళవారం, 25 నవంబర్, 2025, 10:00 గంటలు.
•ఆన్‌లైన్ దరఖాస్తు నమోదు మరియు సమర్పణకు చివరి తేదీ :: శుక్రవారం, 26 డిసెంబర్, 2025, 17:30 గంటలు

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here

