12th అర్హతతో AIIMS లో ప్రాజెక్ట్ అసిస్టెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | AIIMS BibinagarNotification 2025 Apply Now
AIIMS Bibinagar Recruitment 2025 Latest Project Technical support Job Notification Apply Now : నిరుద్యోగులకు శుభవార్త.. అఖిల్ భారతీయ ఆయుర్విజ్ఞాన సంస్థ (AIIMS) లో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ & ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల కోసం నవంబర్ 27, 2025న వాక్-ఇన్ ఇంటర్వ్యూకు అర్హతగల అభ్యర్థులను దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు.
అల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అఫ్ మెడికల్ సైన్సస్ (AIIMS) లో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ & ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ లో 35 సంవత్సరాల లోపల అభ్యర్థుల అప్లై చేసుకోవచ్చు నెలకు జీతం 20వేల నుంచి 57,000 మధ్యలో వస్తుంది. ఎటువంటి రాత పరీక్షలు లేకుండా ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కింద మంజూరు చేయబడిన కింది పోస్టుల కోసం నవంబర్ 27, 2025న వాక్-ఇన్ ఇంటర్వ్యూకు అర్హతగల అభ్యర్థులను ఆహ్వానిస్తున్నారు. మరిన్ని వివరాల కోసం https://aiimsbibinagar.edu.in/ వెబ్‌సైట్‌ని సందర్శించి అర్హులైతే వెంటనే అప్లై చేసుకోండి.

AIIMS Bibinagar Recruitment Project Technical supportJob Recruitment 2025 Apply 02 Vacancy Overview :
సంస్థ పేరు :: అఖిల భారత వైద్య శాస్త్రాల సంస్థ (AIIMS) లో నోటిఫికేషన్ వచ్చేసింది.
పోస్ట్ పేరు :: ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ & ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టులు భర్తీ.
మొత్తం పోస్టుల సంఖ్య :: 02
వయోపరిమితి :: 18 to 35 సంవత్సరాల
విద్య అర్హత :: 10+2 పాస్ చాలు
నెల జీతం :: రూ.20,000-56,000/-
దరఖాస్తు ప్రారంభం :: 21 నవంబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 27 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://aiimsbibinagar.edu.in/
»పోస్టుల వివరాలు:
•ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ & ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ ఉద్యోగాలు. మొత్తం 02 పోస్టులు భర్తీ.
»విద్యా అర్హత:
•ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ :: ఇంటిగ్రేటెడ్ పీజీ డిగ్రీలతో సహా ఫస్ట్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ. రెండవ తరగతి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పీహెచ్‌డీతో పీజీ డిగ్రీలతో సహా ఇంజనీరింగ్/ఐటీ/సిఎస్-నాలుగు సంవత్సరాల ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేట్ డిగ్రీకి. కంప్యూటర్ సైన్స్, ఎం-టెక్, స్టాటిస్టిక్స్ లేదా ఎంపిహెచ్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు ఉన్నవారికి మరియు పరిశోధన ప్రాజెక్టులో గతంలో పనిచేసిన అనుభవం ఉన్నవారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.
•ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ :: సైన్స్‌లో 12వ తరగతి + డిప్లొమా (MLT/DMLT/ఇంజనీరింగ్ లేదా తత్సమానం) + సంబంధిత సబ్జెక్టు/రంగంలో ఐదేళ్ల అనుభవం. సంబంధిత సబ్జెక్టులో మూడేళ్ల గ్రాడ్యుయేట్ డిగ్రీ + రెండేళ్ల అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
»నెల జీతం :
•ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుకు రూ. 56.000/- & ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుకు రూ. 20,000/- మధ్యలో నెల జీతం ఇస్తారు.
»వయోపరిమితి: ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టుకు గరిష్ట వయో పరిమితి 35 సంవత్సరాలు & ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ గరిష్ట వయో పరిమితి 30 సంవత్సరాలు. OBC అభ్యర్థులకు 03 సంవత్సరాలు మరియు ST అభ్యర్థులకు 05 సంవత్సరాలు సడలింపు లభిస్తుంది.
»దరఖాస్తు రుసుము: వాక్-ఇన్ ఇంటర్వ్యూకు ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
»ఎంపిక విధానం: వాక్-ఇన్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ చేస్తారు.
»ఎలా దరఖాస్తు చేయాలి : AIIMS ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ & ప్రాజెక్ట్ టెక్నికల్ సపోర్ట్ పోస్టుల కోసం నవంబర్ 27, 2025న వాక్-ఇన్ ఇంటర్వ్యూకు అర్హతగల అభ్యర్థులను ఆహ్వానిస్తున్నారు. ఈ పోస్టులను ఖాళీ చేయడానికి AIIMS బీబీనగర్, హైదరాబాద్‌లోని పీడియాట్రిక్స్ విభాగం అదనపు ప్రొఫెసర్ డాక్టర్ మధుసూదన్ S (సైట్ ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్) అనుమతి పొందారు.
ముఖ్యమైన తేదీ వివరాలు
• దరఖాస్తు ప్రారంభ తేదీ :: 21 నవంబర్ 25.
•దరఖాస్తుల స్వీకరణ చివరి తేదీ :: 27 నవంబర్ 25

🛑Notification Pdf Click Here
🛑Application Pdf Click Here
🛑Official Website Click Here

