కేవలం 10th అర్హతతో ISRO లో Fireman ఉద్యోగాలు | ISRO SDSC SHAR Fireman Recruitment 2025 Apply Now
ISRO Recruitment 2025 Latest Fireman Jobs Notification Check All Details and Apply Here : ప్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక భారీ గవర్నమెంట్ జాబ్ నోటిఫికషన్లు మీ ముందుకు తీసుకురావడం జరిగింది మీరు 10వ తరగతి పాస్ అయివుంటే..ఆంధ్రప్రదేశ్ లో శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (SDSC SHAR)లో మొత్తం పోస్టులు 141 ఉన్నాయి. ఇదులో ఫైర్ మాన్ (6) ఉద్యోగుల కోసం ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ నవంబర్ 14, 2025 వరకు https://www.shar.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఫ్రెండ్స్ మీకు ఒక తియ్యని శుభవార్త ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ భారీ నోటికేషన్ల విడుదల అవ్వడం జరిగింది. సతీష్ ధవన్ అంతరిక్ష కేంద్ర లో 10th సర్టిఫికెట్ ఉన్న అభ్యర్థులు ఫైర్ మాన్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. వయస్సు 18 సంవత్సరాలు నుంచి 25 సంవత్సరాలు మధ్యలో ఉన్న అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే నెలకు జీతం ₹19,900 – Rs.63,200/ మధ్యలో ఇస్తారు. అర్హత కలిగిన అభ్యర్థులు https://www.shar.gov.in/ ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలి.

»పోస్టుల వివరాలు: ఫైర్‌మెన్ ‘ఎ’ = 06 తదితర ఉద్యోగుల 141 భర్తీ చేస్తున్నారు.
»అర్హత: ఫైర్‌మెన్ ఉద్యోగుల కోసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దేశించిన శారీరక ఫిట్‌నెస్ ప్రమాణాలు మరియు
ఓర్పు పరీక్ష ప్రమాణాలను కలిగి ఉండాలి.
»వయోపరిమితి: అర్హత (14.11.2025 నాటికి) గరిష్టంగా 25 సం||రాలు SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు వయస్సు సడలింపు ఉటుంది.
»వేతనం: ఫైర్ మాన్ పోస్టుకు నెలకు జీతం ₹19,900 – Rs.63,200/ మధ్యలో ఇవ్వడం జరుగుతుంది.
»దరఖాస్తు రుసుము: జనరల్/ఓబీఎస్/ఈడబ్ల్యూఎస్ కోసం: 500/- & SC/ST, PWD వారికి: ₹ 100/- ఆన్లైన్ లో విధానంలోనే చెల్లించాలి.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్ ఎఫెక్ట్ టెస్ట్, మెడికల్ టెస్ట్ & డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం 16.10.2025 (1000 గంటలు) నుండి 14.11.2025 (1700 గంటలు) వరకు SDSC SHAR వెబ్‌సైట్‌లో https://www.shar.gov.in లో సందర్శించి వెంటనే ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్‌లైన్ దరఖాస్తు – ప్రారంభ తేదీ: 16.10.2025.
•ఆన్‌లైన్ దరఖాస్తు – ముగింపు తేదీ : 14.11.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Link Click Here