Free Jobs : 10th అర్హతతో అప్లై చేస్తే పర్మినెంట్ గ్రూప్ సి సికింద్రాబాద్ లో ఉద్యోగాలు | Army DG EME Secunderabad Group C Recruitment 2025 Apply Now
Army DG EME Secunderabad Group C Recruitment 2025 Notification OUT : ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకుంటే అప్లికేషన్ ఫీజు లేదు.. అలాగే సొంత రాష్ట్రంలో ఉద్యోగం వస్తుంది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ (DG EME) లో గ్రూప్ ‘సి’ పోస్టులలో కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది.
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ లో జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS), వాషర్‌మ్యాన్/ధోబి, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగుల కోసం 1 EME సెంటర్, సికింద్రాబాద్ నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లై ఆఫ్ లైన్ లో చేసుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. కేవలం పదో తరగతి పాస్ అయిన అభ్యర్థుల అప్లై చేసుకుంటే.. పర్మనెంట్ ఉద్యోగం పొందే అవకాశం రావడం జరిగింది. ప్రారంభం జీతం 35 వేల వరకు వస్తుంది. అప్లై చేసుకుంటే పర్మనెంట్ ఉద్యోగాలు వస్తాయి. మరిన్ని వివరాల కోసం https://www.indianarmy.nic.in/ వెబ్ సైట్ ని విజిట్ చేయండి. అప్లికేషన్ చివరి తేదీ 14 నవంబర్ 2025.

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ నోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్ ఇంజనీర్స్ నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS), వాషర్‌మ్యాన్/ధోబి, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 30 Yrs
మొత్తం పోస్ట్ :: 69
అర్హత :: 10th, 12th, B. Sc
నెల జీతం :: రూ.18,000-Rs. 81,100/- ప్రారంభం జీతం
దరఖాస్తు ప్రారంభం :: 11 అక్టోబర్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 14 నవంబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్‌సైట్ :: https://www.indianarmy.nic.in/
»పోస్టుల వివరాలు: జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్, మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS), వాషర్‌మ్యాన్/ధోబి, లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 69 ఉన్నాయి.
»అర్హత:
•జూనియర్ టెక్నికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ : భౌతిక శాస్త్రం మరియు గణితంలో బి.ఎస్సీ. డిగ్రీ కోర్సులో కనీసం 1వ సంవత్సరం ఇంగ్లీష్ కూడా తప్పనిసరి సబ్జెక్టుగా ఉండాలి.
•స్టెనోగ్రాఫర్ గ్రేడ్ : గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతి లేదా తత్సమానం ఉత్తీర్ణత.
•మల్టీ-టాస్కింగ్ స్టాఫ్ (MTS) : తప్పనిసరి గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమానం. కావాల్సినది: సంబంధిత ట్రేడ్‌ల విధులతో పాటు ఒక సంవత్సరం అనుభవం ఉండాలి.
•వాషర్‌మ్యాన్/ధోబి: గుర్తింపు పొందిన బోర్డు నుండి మెట్రిక్యులేషన్ ఉత్తీర్ణత లేదా తత్సమానం. సైనిక/పౌర దుస్తులను బాగా ఉతకగలగాలి
•లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) : గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి 12వ తరగతిలో ఉత్తీర్ణత.
»వయోపరిమితి: 14.11.2025 నాటికి 18-30 సంవత్సరాలు మించకూడదు.
»వేతనం: చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్‌వైజర్ పోస్టుకు రూ.35,400/-, స్టేషన్ మాస్టర్లు, గూడ్స్ రైలు మేనేజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ పోస్టుకు రూ.29,200/-,& ట్రాఫిక్ అసిస్టెంట్ పోస్టుకు రూ.25,500/- స్టార్టింగ్ బేసిక్ శాలరీ ఉంటుంది.
»దరఖాస్తు రుసుము: అప్లికేషన్ ఫీజు లేదు.
»ఎంపిక విధానం: రాత పరీక్షా స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : అర్హత కలిగిన మరియు ఆసక్తిగల అభ్యర్థులు కేవలం ఆన్‌లైన్ వెబ్‌సైట్ https://www.indianarmy.nic.in/ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఆఫ్ లైన్ లో Commandant, 1, EME Centre, Secunderabad, Telangana- 500087 ఈ చిరునామా కి పోస్టు ద్వారా 14 నవంబర్ లోపు పంపించాలి.
Examination Centre : Workshop Shed, 3 Training Battalion, 1 EME Centre, Secunderabad-500087 (Telangana).
ముఖ్యమైన తేదీలు:
•దరఖాస్తు ప్రారంభం తేదీ : 11.10.2025.
•దరఖాస్తు సమర్పణ ముగింపు తేదీ : 14.11.2025.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here