ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో హాస్టల్ వార్డెన్ నోటిఫికేషన్ 2025 విడుదల | Eklavya Model Residential Schools (EMRSs) Hostel Warden Jobs Recruitment 2025 Apply Now
Eklavya Model Residential Schools (EMRSs) Hostel Warden Recruitment 2025 Apply Online For 635 Vacancies Notification 2025 Latest EMRS Jobs in Telugu :
◼️ మొత్తం పోస్టులు : 7267
◼️ అర్హత : 10th, 12వ తరగతి, ఏదైనా డిగ్రీ, B.Ed
◼️ వయస్సు : 18 – 30/50 Years
◼️ *అప్లికేషన్ చివర తేది : 23-10-2025

EMRS Hostel Warden Recruitment 2025 : భారత ప్రభుత్వ గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లో 635 హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. అర్హులైన అభ్యర్థులు 23 అక్టోబర్ 2025 లోపల అప్లై చేసుకోవాలి.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లో టీచింగ్ మరియు నాన్-టీచింగ్ 7267 పోస్టుల (డైరెక్ట్) రిక్రూట్మెంట్ కోసం అర్హులైన ఆంధ్ర మరియు తెలంగాణ అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోవచ్చు. కేవలం సర్టిఫికెట్ ఉంటే చాలు పర్మినెంట్ ఉద్యోగం పొందవచ్చు. హాస్టల్ వార్డెన్ ఉద్యోగాలలో పురుషులు 346 పోస్టులు మరియు మహిళా అభ్యర్థుల కోసం 289 పోస్టులు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్లు అప్లై చేస్తే ఏకలవ్య స్కూల్స్ లో డైరెక్ట్ రిక్రూట్మెంట్ అవుతారు.. అప్లై చేసుకుంటే చాలు.. తేది 23.10.2025 నాటికి 18 సం||ములు నిండి 35 సం||ములు లోపు వయస్సు కలిగి ఉండవలెను. దరఖాస్తు చివరి తేదీ: 23.10.2025 (23:55 రాత్రి) వరకు తెరిచి ఉంటుంది.

ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) ఆధ్వర్యంలోని హాస్టల్ వార్డెన్ ఉద్యోగుల కోసం అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తును సమర్పించడానికి లింక్ NESTS వెబ్సైట్ (https://nests.tribal.gov.in లో ద్వారా ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నాము.
ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) నోటిఫికేషన్ అర్హత, జీతం, జాబ్ ఖాళీలు ఇలా అన్నీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి
సంస్థ పేరు :: ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS)లో నాన్-టీచింగ్ నోటిఫికేషన్ వచ్చేసింది
పోస్ట్ పేరు :: హాస్టల్ వార్డెన్ పోస్టులు భర్తీ.
వయోపరిమితి :: 18 to 35 Yrs
మొత్తం పోస్ట్ :: 635
అర్హత :: Any డిగ్రీ
నెల జీతం :: రూ.29,200-92,300/- ప్రారంభం జీతం
దరఖాస్తు ప్రారంభం :: కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ
దరఖాస్తుచివరి తేదీ :: 23 అక్టోబర్ 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్ లో
వెబ్సైట్ :: https://nests.tribal.gov.in
»పోస్టుల వివరాలు: నాన్-టీచింగ్ లో హాస్టల్ వార్డెన్ ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. మొత్తం పోస్టు 635 ఉన్నాయి.
»అర్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / సంస్థ నుండి బ్యాచిలర్ డిగ్రీ. అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోండి పర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు.

»వయోపరిమితి: తేది 23.10. 2025 నాటికి 18 సం||లు నిండి 35 సం||లు లోపు వయస్సు కలిగి ఉండవలెను.
»వేతనం: హాస్టల్ వార్డెన్ పోస్ట్ కు స్టార్టింగ్ నెల జీతం రూ.29,200-92,300/- ఇస్తారు.
»దరఖాస్తు రుసుము: SC, ST, PwBD & Female అభ్యర్థులకు రూ.500/- మిగిలిన అభ్యర్థులకు అందరూ కూడా రూ.1500/- అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
»ఎంపిక విధానం: రాత పరీక్ష (OMR), ఇంటర్వ్యూ, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ & మెడికల్ టెస్ట్ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి : ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్ (EMRS) లో అభ్యర్థులు కమిషన్ వెబ్సైట్ http://nests.tribal.gov.in/ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్యమైన తేదీలు:
•ఆన్లైన్ దరఖాస్తు తెరిచిన తేదీ : కొనసాగుతున్న దరఖాస్తు ప్రక్రియ.
•ఆన్లైన్ దరఖాస్తు ముగింపు తేదీ : 23.10.2025.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here