EMRS RECRUITMENT 2025 : టెన్త్ అర్హతతో ఏకలవ్య స్కూల్లో 7267 పోస్టులకు నోటిఫికేషన్.. ఎలా అప్లై చేసుకోవాలి
Eklavya Model Residential Schools (EMRS)Teaching & Non-Teaching Notification 2025 : ప్రభుత్వ స్కూళ్లలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త.. కేవలం 10వ తరగతి పాసైన అభ్యర్థులు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంబంధించిన ఏకలవ్య మోడల్ రెసిడెన్సి స్కూల్ (EMRS) లలో భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.
దేశవ్యాప్తంగా ఉన్న ఏకలవ్య స్కూల్లో ప్రిన్సిపాల్, PGT, TGT, హాస్టల్ వార్డెన్, స్టాఫ్ నర్స్, అకౌంటెంట్ & ల్యాబ్ అటెండర్ 7267 ఉద్యోగాలు ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈ EMRS నోటిఫికేషన్ కోసం టీచింగ్ నాన్ టీచింగ్ ఉద్యోగుల భర్తీ చేస్తున్నారు. ఈ జాబ్స్ కి మీరు సెలెక్ట్ అయితే నెలకు 18 వేల నుంచి రెండు లక్షల మధ్యలో జీతం లభిస్తుంది. ఈ ఉద్యోగాలకి ఎలా అప్లై చేసుకోవాలి అర్హత మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

ఉద్యోగ వివరాలు
• ప్రిన్సిపాల్ ఉద్యోగాలు : 255
•PGT : 1460
•TGT : 3962
•హాస్టల్ వార్డెన్ : 635
•ఫిమేల్ స్టాఫ్ నర్స్ : 550
• అకౌంటెంట్ :61
• జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ :288
• ల్యాబ్ అటెండర్ : 146 తదితర ఉద్యోగాలు అయితే ఉన్నాయి.
విద్య అర్హత
•ప్రిన్సిపాల్ ఉద్యోగాలు : గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మాస్టర్ డిగ్రీ బిఈడి తో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
•PGT : సంబంధిత సబ్జెక్టులో మాస్టర్ డిగ్రీ, B. Ed
•TGT : సంబంధిత సబ్జెక్టులో బ్యాచులర్ బ్యాచిలర్ డిగ్రీ, B. Ed & CTET అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•హాస్టల్ వార్డెన్ : ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
•ఫిమేల్ స్టాఫ్ నర్స్ : బీఎస్సీ నర్సింగ్ లేదా దాని సమానమైన అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
• అకౌంటెంట్ : బ్యాచుల్ డిగ్రీలో కామర్స్ సబ్జెక్టు కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
• జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ : కేవలం ఇంటర్మీడియట్ పాస్ అయింది కంప్యూటర్ టైపింగ్ నాలెడ్జ్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
• ల్యాబ్ అటెండర్ : సైన్స్ సబ్జెక్టులో 10వ, 12వ తరగతి ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.



నెల జీతం :
పోస్టును అనుసరించి Rs.29200/-Rs.142400/- నెల జీతం ఇవ్వడం జరుగుతుంది.

వయోపరిమితి :
ఈ నోటిఫికేషన్ లో కనిష్ట వయసు : కనీసం 18 సంవత్సరాలు గరిష్ట వయసు 55 సంవత్సరాలు మధ్యలో వయసు కలిగి ఉండాలి.
అప్లికేషన్ ఫీజు : పోస్టులను అనుసరించి అప్లికేషన్ ఫీజు రూ.500/- నుంచి రూ.2500 మధ్యలో ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ : పోస్ట్ ను అనుసరించి రాత పరీక్ష స్కిల్ టెస్ట్ ఇంటర్వ్యూ ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి :
దయచేసి EMRS (emrs tribal gov in) వెబ్‌సైట్‌ను సందర్శించండి. అర్హులు అయితే వెంటనే ఆన్లైన్లో అప్లై చేసుకోండి.
ముఖ్యమైన తేదీ వివరాలు :
దరఖాస్తు ఫారమ్ యొక్క ఆన్‌లైన్ సమర్పణ చివరి తేదీ : 23.10.2025 (23:50 గంటల వరకు) లోపు అప్లై చేయాలి.

🛑Notification Pdf Click Here
🛑Official Website Click Here
🛑Apply Online Link Click Here