AIIMS Jobs : Age 40 Yrs లోపు .. అప్లికేషన్ EMail చేస్తే చాలు… డైరెక్ట్ గా ఇంటర్వ్యూ ద్వారా ల్యాబ్ అసిస్టెంట్ ఉద్యోగం నోటిఫికేషన్ విడుదల
AIIMS Bibinagar Lab Technician & Lab Assistant Job Recruitment Apply Online Now : అల్ ఇండియన్ ఇన్స్టిట్యూటో ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) లో రీసెర్చ్ సైంటిస్ట్ సి. ల్యాబ్ టెక్నీషియన్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రకటన – మల్టీ-డిసిప్లినరీ రీసెర్చ్ యూనిట్ పోస్టుల భర్తీకి అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

విద్యా అర్హత
గుర్తింపు పొందిన సంస్థ నుండి మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీలో డిప్లొమా (MLT) ఇన్స్టిట్యూట్ సర్టిఫికెట్ కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.



నెల జీతం :
నెలవారీ కన్సాలిడేటెడ్ జీతం 20,000/- to 67,000+30% HRA (రూపాయలు అరవై ఏడు +30% HRA ఉటుంది.
వయోపరిమితి : ఇంటర్వ్యూ తేదీ నాటికి 40 సంవత్సరాలు, భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC/ST/OBC/మహిళా అభ్యర్థులకు 5 సంవత్సరాల వయో సడలింపు.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి :
ఆసక్తిగల అభ్యర్థులు తమ సూచించిన దరఖాస్తు ఫారమ్, సివి మరియు విద్యా అర్హత మరియు అనుభవ ధృవీకరణ పత్రాల కాపీలను ఒకే పిడిఎఫ్‌లో కింది మెయిల్ ఐడి mru.aiimsbibinagar@gmail.com కు 18.08.2025 సాయంత్రం 5:00 గంటలలోపు పంపాలి. ఈమెయిల్ సబ్జెక్ట్ MRU, AIIMS బీబీనగర్ కోసం కాంట్రాక్టు పోస్టుకు దరఖాస్తు అనే పేరుతో ఉండాలి.
దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 18.08.2025
ఇంటర్వ్యూ/పరీక్ష యొక్క తాత్కాలిక తేదీ: 28.08.2025. రిపోర్టింగ్ సమయం ఉదయం 9.00 గంటలు
వేదిక : 4వ అంతస్తు, కొత్త అకడమిక్ బ్లాక్ భవనం ఎయిమ్స్ బీబీనగర్, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాంతం, తెలంగాణ 508126.

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here