SBI Bank Clerk Jobs : గ్రామీణ స్టేట్ బ్యాంకు లో క్లర్క్ ఉద్యోగ నోటిఫికేషన్.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి | SBI Clerk Recruitment 2025 Notification Out 5180 Vacancies | Telugu Jobs Point
State Bank of India (SBI) Clerk Recruitment 2025: Notification Released for 5180 Posts, Check All Details in Telugu: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) రిక్రూమెంట్ 2025 నోటిఫికేషన్ వచ్చింది. కేవలం పదో తరగతి, Any డిగ్రీ అర్హతతో అప్లై చేసుకోవచ్చు. SBI లో 5180 ఖాళీలు నోటిఫికేషన్, అర్హత, తేదీలు, సిలబస్, జీతం, పరీక్షా విధానం & ఎలా దరఖాస్తు చేసుకోవాలో పూర్తి వివరాలను పొందండి. దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ 26 ఆగస్టు 2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో జూనియర్ అసోసియేట్ (క్లర్క్ – కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టులకు ప్రత్యక్ష నియామకం కోసం భారతీయ పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. దరఖాస్తు(లు) అప్లికేషన్ ప్రారంభం 6 ఆగస్టు 2025 నుండి అప్లికేషన్ చివరి తేదీ 26 ఆగస్టు 2025 వరకు దరఖాస్తును ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి. SBI నోటిఫికేషన్ 5180 ఖాళీలు భర్తీ చేయడానికి అర్హత మరియు ఆసక్తిగల పురుషులు మరియు మహిళలు భారత పౌరుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి, పే స్కేల్ రూ. SBI జూనియర్ అసోసియేట్ (క్లర్క్ – కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టులు కు రూ.45,000/- to రూ.1,16,400/-శాలరీ ఇస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి, లింక్ SBI వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. https://sbi.co.in/web/careers/Current-openings ద్వారా 06 ఆగష్టు 2025 నుండి 26 ఆగస్టు 2025 లోపు అప్లై చేయవచ్చు.
ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 06 ఆగష్టు 2025
*దరఖాస్తు చివరి తేదీ = 26 ఆగస్టు 2025
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) క్లరికల్ కేడర్‌లో జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ & సేల్స్) పోస్టులు రిక్రూట్‌మెంట్, అభ్యర్థి క్రింద పేర్కొన్న విధంగా పోస్టుల అర్హత ప్రమాణాలను పూర్తి చేసిన అభ్యర్థులు SBI వెబ్‌సైట్ https://sbi.co.in/web/careers/Current-openings ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
SBI బ్యాంక్ క్లర్క్ నోటిఫికేషన్ ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: జూనియర్ అసోసియేట్ (క్లర్క్ – కస్టమర్ సపోర్ట్ & సేల్స్) రిక్రూట్‌మెంట్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 20 to 28 Yrs
మొత్తం పోస్ట్ :: 5180
నెల జీతం :: రూ.45,000/- to రూ.1,16,400/-
దరఖాస్తు ప్రారంభం :: 06 ఆగష్టు 2025
దరఖాస్తుచివరి తేదీ :: 26 ఆగస్టు 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://sbi.co.in/web/careers/Current-openings
»పోస్టుల వివరాలు: SBI జూనియర్ అసోసియేట్ (క్లర్క్ – కస్టమర్ సపోర్ట్ & సేల్స్) – 5180 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: జూనియర్ అసోసియేట్ (క్లర్క్ – కస్టమర్ సపోర్ట్ & సేల్స్) గుర్తింపు పొందిన విద్యా మండలి నుండి ఎన్ని డిగ్రీ తత్సమానం, అభ్యర్థి దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి.
»వయసు: 01.04.2025 నాటికి 20 నుండి 28 సంవత్సరాల మధ్య ఉండాలి (02 ఏప్రిల్ 1997 మరియు 01 ఏప్రిల్ 2005 మధ్య జన్మించారు).
*SC/ST అభ్యర్థులకు 5 సం||రాలు
*OBC అభ్యర్థులకు 3 సం||రాలు సడలింపు ఉంటుంది.
»వేతనం: SBI పోస్టులు కు రూ.45,000/- to రూ.1,16,400/- స్టార్టింగ్ జీతం ఇస్తారు.
» దరఖాస్తు రుసుము: దరఖాస్తు రుసుము: జనరల్, OBC & EWS కేటగిరీలకు చెందిన అభ్యర్థులు ద్వారా రూ. 750/- రుసుము SC/ST/PWD/మహిళలు/మాజీ సైనికులు అప్లికేషన్ మినహాయింపు ఉంటుంది.
•జనరల్/ఓబీసీ/ఇడబ్ల్యూఎస్ = ₹750/-
• ఎస్సీ/ఎస్టీ/వికలాంగులు/ఎక్స్‌ఎస్/డిఎక్స్‌ఎస్ = లేదు
»ఎంపిక విధానం: ప్రాథమిక పరీక్ష , ప్రధాన పరీక్ష మరియు భాషా ప్రావీణ్య పరీక్ష ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
దరఖాస్తు విధానం : అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు మరియు ఇతర రకాల దరఖాస్తులు అంగీకరించబడవు. అభ్యర్థులు బ్యాంక్ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. https://bank.sbi/web/careers/current-openings https://www.sbi.co.in/web/careers/current-openings లేదా జూనియర్ అసోసియేట్స్ నియామకం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here