10th, డిగ్రీ అర్హతతో 8,704 పోస్టులు.. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
Latest Central Government job notification in Telugu : టెన్త్, డిగ్రీ అర్హతతో 8,704 పోస్టులు.. కేంద్ర హోంశాఖ ఇంటలిజెన్స్ బ్యూరోలో 10th, Any డిగ్రీ పాసైన అభ్యర్థులకు అక్షరాల 8704 పోస్టుల భర్తీకి వేర్వేరుగా 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో 4,987 ఉద్యోగాలు ఉండగా.ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆగష్టు 17 లోపు ఆన్ లైన్ లో వెంటనే దరఖాస్తు చేసుకోండి. డిగ్రీ అర్హతతో కేంద్ర హోంశాఖ 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు భర్తీ చేయనుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 10 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

టెన్త్ అర్హతతో ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి, ఇంటెలిజెన్స్ పనిలో ఫీల్డ్ అనుభవం ఉండాలి. 4,987 ఉద్యోగాలకు ఆగస్టు 17వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. IB నోటిఫికేషన్ లో వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో SC, ST అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు సడలింపు కలదు. అభ్యర్థులను రాతపరీక్ష (టైర్1 & టైర్ 2), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ వెరిఫికేషన్ ఆధారంగా డైరెక్ట్ ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, ఎక్స్ సర్వీస్ మన్లు రూ.550 & మిగిలిన అభ్యర్థులందరికీ రూ.650 చెల్లించాల్సి ఉంటుంద. అర్హులైన అభ్యర్థులు https://www.mha.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. పరీక్ష విధానం: 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు Cut చేస్తారు.

🛑10th Class Job Notification PDF Click Here
🛑Any Degree Job Notification PDF Click Here
🛑Apply Online Link Click Here
- Free Jobs : కేవలం 10th పాస్ ఐతే చాలు పర్మినంట్ MTS ఉద్యోగాలు | CSIR IICB MTS Recruitment 2026, Apply Online for Multi-Tasking Staff Vacancies all details in Telugu
- India Post GDS Results 2026 Live : India post GDS result 2026 latest news in Telugu
- AP 10th Class Hall Ticket 2026 Released Today Download Link | AP SSC Hall Tickets Released 2026 Downloaded Direct Link
- 12th అర్హతతో రెగ్యులర్ జూనియర్ అసిస్టెంట్ శాశ్వత ఉద్యోగ నోటిఫికేషన్ | NITP Junior Assistant Job Notification 2026 Apply Now
- Govt Jobs : 12th అర్హతతో లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్ & టెక్నీషియన్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | NIT Tiruchirappalli Non Teaching Recruitment 2026 Apply Now
- India Post Office GDS results 2026 1st merit list released date download PDF | latest GDS results 2026
- AP 10th Class Hall Ticket 2026 రిలీజ్ : 10th పబ్లిక్ పరీక్షల హాల్ టికెట్ వచ్చేసాయి… డైరెక్ట్ డౌన్లోడ్ లింక్
- Free Jobs : 10+2 అర్హతతో లైబ్రరీ అటెండెంట్ ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చేసింది | Latest DSCE Recruitment 2026 Apply Now
- ICDS JOBS : 10th అర్హతతో రాత పరీక్ష లేకుండా డైరెక్ట్ ఎంపిక | AP DWCWE One Stop Center Job Recruitment 2026 Apply Now

