10th, డిగ్రీ అర్హతతో 8,704 పోస్టులు.. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలు.. వెంటనే అప్లై చేసుకోండి
Latest Central Government job notification in Telugu : టెన్త్, డిగ్రీ అర్హతతో 8,704 పోస్టులు.. కేంద్ర హోంశాఖ ఇంటలిజెన్స్ బ్యూరోలో 10th, Any డిగ్రీ పాసైన అభ్యర్థులకు అక్షరాల 8704 పోస్టుల భర్తీకి వేర్వేరుగా 2 నోటిఫికేషన్ విడుదల చేసింది. టెన్త్ అర్హతతో 4,987 ఉద్యోగాలు ఉండగా.ఆసక్తి, అర్హతగల అభ్యర్థులు ఆగష్టు 17 లోపు ఆన్ లైన్ లో వెంటనే దరఖాస్తు చేసుకోండి. డిగ్రీ అర్హతతో కేంద్ర హోంశాఖ 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు భర్తీ చేయనుంది. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్టు 10 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.

టెన్త్ అర్హతతో ప్రాంతీయ భాషలో చదవడం, రాయడం, మాట్లాడటం వచ్చి, ఇంటెలిజెన్స్ పనిలో ఫీల్డ్ అనుభవం ఉండాలి. 4,987 ఉద్యోగాలకు ఆగస్టు 17వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. IB నోటిఫికేషన్ లో వయసు 18 నుంచి 27ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయోపరిమితిలో SC, ST అభ్యర్థులకి ఐదు సంవత్సరాలు ఓబిసి అభ్యర్థులకు మూడు సంవత్సరాలు సడలింపు కలదు. అభ్యర్థులను రాతపరీక్ష (టైర్1 & టైర్ 2), ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ వెరిఫికేషన్ ఆధారంగా డైరెక్ట్ ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, ఎక్స్ సర్వీస్ మన్లు రూ.550 & మిగిలిన అభ్యర్థులందరికీ రూ.650 చెల్లించాల్సి ఉంటుంద. అర్హులైన అభ్యర్థులు https://www.mha.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. పరీక్ష విధానం: 100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి పావు మార్కు Cut చేస్తారు.

🛑10th Class Job Notification PDF Click Here
🛑Any Degree Job Notification PDF Click Here
🛑Apply Online Link Click Here
- ఏపీ లో మరో ప్రభుత్వ పథకం | Aadabidda Nidhi Scheme 2026
- Gurukul Jobs : మైనార్టీ గురుకుల పాఠశాల & కళాశాలలో టీచర్, డిప్యూటీ వార్డెన్ జాబ్స్ | Gurukul Schools/Colleges PGT- English & Deputy Warden Vacancies 2026
- 10th పాసైన వారికి CSIR లో గ్రూప్ సి పెర్మనెంట్ ఉద్యోగాలు | CSIR Technician Group II Vacancy Notification 2026 Apply Now
- ఇంట్లోనే ఉండి ఆధార్ లింక్ మొబైల్ నెంబర్ మార్చడం ఎలా? పూర్తి వివరాలు | Update Mobile Number Aadhaar
- విద్యార్థుల కోసం తపాలా శాఖ ద్వారా దీన్ దయాళ్ స్పర్శ యోజన ద్వారా 6000 ఆర్థిక సహాయం | Deen Dayal SPARSH Yojana Scholarship 2026
- నవోదయ, కేంద్రీయ విద్యాలయాలలో 15762 పోస్టుల ఫలితాలు విడుదల.. Navodaya, KVS School Vacancy Results Release
- తెలంగాణ SIR ఓటర్ డ్రాఫ్ట్ లిస్టు విడుదల.. మీ ఓటు లిస్ట్ లో ఉందో లేదో చెక్ చేసుకోండి.. Voter List Draft Release
- 10th, ITI, డిప్లమా పాసైన వారికి ఇస్రోలో పెర్మనెంట్ ఉద్యోగాలు | ISRO LPSC Eligibility, Age, Vacancy Notification 2026 Apply Now
- 10th, 12th, డిగ్రీ & B.Ed పాసైన వారికి గుడ్ న్యూస్.. ప్రభుత్వ స్కూల్ లో ఉద్యోగాలు | Sainik School Lab Assistant, LDC Regular Job Notification 2026 Apply Now

