Railway Jobs : రైల్వేలో 6238 పోస్టులుతో భారీ నోటిఫికేషన్ ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉంది | RRB NTPC Technician Recruitment 2025 | Telugu Jobs Point
RRB NTPC Technician Recruitment 2025 Latest Jobs Notification All Details In Telugu : భారత రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ద్వారా టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కోసం 180 ఖాళీలు మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 6000 పోస్టులు కోసం అప్లై చేయడానికి చివరి తేదీ ఇంకా ఆరు రోజులు మాత్రమే ఉంది.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) లో టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ కోసం 180 ఖాళీలు మరియు టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులకు 6000 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అభ్యర్థులు జూలై 28, 2025 లోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. 31 జులై 2025 నాటికి 18 to 33 సంవత్సరాలు మధ్య వయసు కలిగి ఉండాలి. నెల జీతం రూ. 19,900/- to రూ 29,200/- నెల జీతం ఇస్తారు. RRB NTPC లో సాంకేతిక నిపుణుడు Gr.l సిగ్నల్ & సాంకేతిక నిపుణుడు Gr.lll పోస్టుల అర్హత కలిగిన అభ్యర్థులు పూర్తి చేసిన అభ్యర్థులు RRB వెబ్సైట్ (https://www.rrbapply.gov.in/#/auth/home) ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు
*దరఖాస్తు ప్రారంభ తేదీ = 28 జూన్ 2025
*దరఖాస్తు చివరి తేదీ = 28 జులై 2025
భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ లో టెక్నీషియన్స్ గ్రేడ్ III మరియు టెక్నీషియన్ గ్రేడ్ i సిగ్నల్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. పోస్టుకు నియామకం అర్హత, వయోపరిమితి, వయసు, జీతము, మరిన్ని వివరాలు కింద ఆర్టికల్ చదవండి అర్థమవుతాయి.
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ లోఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: భారత ప్రభుత్వం రైల్వే మంత్రిత్వ శాఖ లో నోటిఫికేషన్ విడుదల
పోస్ట్ పేరు :: టెక్నీషియన్స్ గ్రేడ్ III మరియు టెక్నీషియన్ గ్రేడ్ i సిగ్నల్ పోస్టులకు భర్తీ.
వయోపరిమితి :: 18 to 33 Yrs
మొత్తం పోస్ట్ :: 6238
దరఖాస్తు ప్రారంభం :: 28 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 28 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్సైట్ ::www.rrbsecunderabad.gov.in లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
»పోస్టుల వివరాలు: 6238 టెక్నీషియన్స్ గ్రేడ్ III మరియు టెక్నీషియన్ గ్రేడ్ i సిగ్నల్ ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: RRB NTPC నోటిఫికేషన్ లో టెక్నీషియన్స్ గ్రేడ్ III మరియు టెక్నీషియన్ గ్రేడ్ i సిగ్నల్ ఉద్యోగుల కోసం టెన్త్ + ITI & డిప్లమా చేసిన అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు.
»వయసు: 28.07.2025 నాటికి టెక్నీషియన్స్ గ్రేడ్ III పోస్టులుకు 18 సంవత్సరాల to 33 సంవత్సరాల మరియు టెక్నీషియన్ గ్రేడ్ I సిగ్నల్ పోస్టులు కు 18 సంవత్సరాల to 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. భారత ప్రభుత్వ నిబంధనల ప్రకారం, రిజర్వ్డ్ వర్గాలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
కనీస వయస్సు: 18 సంవత్సరాలు
గరిష్ట వయస్సు: 33 సంవత్సరాలు
*SC/ST అభ్యర్థులకు 5 సంవత్సరాలు
*OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
»వేతనం: నెలకు Basic Salary రూ. 19,900/- to రూ 29,200/- జీతం ఇస్తారు.
»పోస్టులకు వర్తించే దరఖాస్తు రుసుము: చెల్లించవలసిన రుసుము: ప్రతి పోస్ట్‌కు రూ.500/-మహిళా అభ్యర్థులకు, షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), వికలాంగులు (PWD) మరియు మాజీ సైనికులు (ESM) అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ. 250/- ఉంది. ఫీజును వెబ్‌లింక్ ద్వారా నెట్ బ్యాంకింగ్/క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్ ద్వారా చెల్లించవచ్చు. అభ్యర్థి ఆన్లైన్ రుసుమును 28.07.2025 వరకు చెల్లించవచ్చు
»ఎంపిక విధానం: రాత పరీక్ష (CBT), స్క్రీనింగ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్ & ఇంటర్వ్యూ ద్వారా సెలక్షన్ ఉంటుంది.
ఎలా దరఖాస్తు చేయాలి: అధికారిక వెబ్లింక్పై క్లిక్ చేయడం ద్వారా JPEG/JPG ఫార్మాట్లో (200 KB వరకు) అన్ని సర్టిఫికెట్లు/టెస్టిమోనియల్లు/సంబంధిత పత్రాల స్వీయ-ధృవీకరించబడిన స్కాన్ చేసిన కాపీలతో మాత్రమే https://www.rrbapply.gov.in/#/auth/home ఆన్లైన్ మోడ్‌లో దరఖాస్తులను సమర్పించాలి.

🛑Notification Pdf Click Here
🛑Online Apply Link Click Here
🛑Official Website Click Here