Supervisor Jobs : విమాన శాఖలో సూపర్వైజర్ నోటిఫికేషన్ వచ్చేసింది | job search airport jobs
Alliance Air Aviation Limited Supervisor Security Vacancies Notification 2025 : అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ (AIAHL) లో సూపర్‌వైజర్ సెక్యూరిటీ పోస్టుకు కోసం ఆన్లైన్లో దరఖాస్తు ఆహ్వానిస్తున్నారు. నెల జీతం రూ.30,506/- ఇస్తారు. ఉన్నత వయోపరిమితి: కొత్తవారికి 35 సంవత్సరాలు (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది). ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ ప్రారంభ తేదీ 30-06-2025 & ఆన్‌లైన్ దరఖాస్తులను సమర్పించడానికి చివరి తేదీ 17-07-2025 లోపు ఆన్లైన్ లోhttps://www.mponline.gov.in చేసూకోవాలి.

Alliance Air Aviation Limited Supervisor Security ఖాళీల ముఖ్యమైన వివరాలు
సంస్థ పేరు :: అలయన్స్ ఎయిర్ ఏవియేషన్ లిమిటెడ్ (AIAHL) ద్వారా నోటిఫికేషన్
పోస్ట్ పేరు :: సూపర్‌వైజర్ సెక్యూరిటీ పోస్టుల ఉద్యోగాలు భర్తీ.
వయోపరిమితి :: 18 to 35 Yrs
మొత్తం పోస్ట్ :: 95
దరఖాస్తు ప్రారంభం :: 30 జూన్ 2025
దరఖాస్తుచివరి తేదీ :: 17 జులై 2025
అప్లికేషన్ మోడ్ :: ఆన్లైన్
వెబ్‌సైట్ :: https://tfri.icfre.gov.in లింక్ ద్వారా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి.
»పోస్టుల వివరాలు: 96 ఉద్యోగాలు ఉన్నాయి.
»అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ (కనీసం 3 సంవత్సరాల వ్యవధి) పూర్తి చేసి, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడగల సామర్థ్యం మరియు స్థానిక భాషలో ప్రావీణ్యం కలిగి ఉండాలి. చెల్లుబాటు అయ్యే BCAS బేసిక్ AVSEC (12 రోజుల కొత్త నమూనా) సర్టిఫికేట్ కలిగి ఉండాలి.
»వయసు: కొత్తవారికి 35 సంవత్సరాలు (ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు & ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. మాజీ సైనికులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది).
»వేతనం: నెలకు 30,506/- జీతం ఇస్తారు.
»అప్లికేషన్ ఫీజు: UR, OBC, మరియు EWS అభ్యర్థులు : రూ.1000/- & మహిళలు/SC/ST/PwBD/మాజీ సైనికుల అభ్యర్థులు రూ.0/-.
»ఎంపిక విధానం: రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
»దరఖాస్తు ప్రారంభం తేదీ : 30.06.2025.
»దరఖాస్తు చివరి తేదీ : 17.07.2025.
అప్లికేషన్ విధానం : ఆన్లైన్ లో

🛑Notification Pdf Click Here
🛑Apply Link Click Here
🛑Official Website Click Here
🔥Junior Technician Jobs : 1850 భారీగా ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల bs-point/
🔥Anganwadi Jobs : త్వరలో 10th అర్హతతో 4,687 అంగనవాడి ఉద్యోగాలకు
🔥Good News : విద్యార్థులకు ప్రతి ఒక్కరికి 6000 నగదు.. ఈ పథకం కోసం ఇలా అప్లై చేసుకోండి